AP గ్రామ పంచాయతీల్లో 10th అర్హతతో ఉద్యోగాలు భర్తీ | Andhrapradesh Jobs | AP Latest jobs Notifications | AP ICDS Project Jobs | AP Anganwadi Jobs

ఎటువంటి వ్రాత పరిక్ష లేకుండా , కేవలం 10వ తరగతి ఉత్తీర్ణత తో సొంత జిల్లాలో  ఉద్యోగం  పొందేందుకు గాను నోటిఫికేషన్ విడుదల అయ్యింది.

మహిళా అభ్యర్థులకు ఈ నోటిఫికేషన్ ఒక సువర్ణావకాశం. ఖాళీల వివరాలు కోసం పూర్తిగా చదవండి.

📌 Join Our What’s App Channel 

📌 Join Our Telegram Channel

▶️ మరి కొన్ని రకాల ఉద్యోగాల సమాచారం 👇 👇 👇  

🏹 నవోదయ & కేంద్రీయ విద్యాలయాల్లో 6,700 ఉద్యోగాలు భర్తీ – Click here

🏹 500 ప్రభుత్వ అసిస్టెంట్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల – Click here 

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లోని సత్తెనపల్లి నియోజకవర్గం మొత్తం వివిధ మండలాలలో అంగన్వాడి కేంద్రాలలో అంగన్వాడి కార్యకర్తలు మరియు ఆయా ఉద్యోగాల భర్తీ నిమిత్తం ఈ నోటిఫికేషన్ విడుదల అయ్యింది.

అలానే నాదెండ్ల ఐసీడీఎస్ పరిదిలో గల అంగన్వాడి కార్యకర్తలు మరియు ఆయా ఉద్యోగాల భర్తీ కొరకు నోటిఫికేషన్ విడుదల చేసినట్లు సీడీపీవో శాంత కుమారి తెలిపారు.

క్రోసురు ఐసీడీఎస్ పరిదిలో గల అంగన్వాడి కార్యకర్తలు మరియు ఆయా ఉద్యోగాల భర్తీ కొరకు నోటిఫికేషన్ విడుదల చేసినట్లు సీడీపీవో ఉమా మహేశ్వరి తెలిపారు.

పిడుగురాళ్ల ఐసీడీఎస్ పరిదిలో గల అంగన్వాడి కార్యకర్తలు మరియు ఆయా ఉద్యోగాల భర్తీ కొరకు నోటిఫికేషన్ విడుదల చేసినట్లు సీడీపీవో రుక్సానా బేగం తెలిపారు.

సమగ్ర శిశు అభివృద్ధి సేవా పథకం ప్రాజెక్ట్ కార్యాలయం నుండి ఈ నోటిఫికేషన్ ప్రకటించబడింది.

🔥 రిక్రూట్మెంట్ చేపట్టే సంస్థ : 

  • సమగ్ర శిశు అభివృద్ధి సేవా పథకం ప్రాజెక్ట్ కార్యాలయాల నుండి ఈ నోటిఫికేషన్ ప్రకటించబడింది.

🔥 భర్తీ చేయబోయే ఉద్యోగాలు: 

  • అంగన్వాడీ కార్యకర్తలు 
  • అంగన్వాడి ఆయా 

🔥 విద్యార్హత & మిగతా అర్హతలు 

  • అభ్యర్థులు తప్పనిసరిగా 10 వ తరగతి ఉత్తీర్ణత సాధించి వుండాలి.
  • తప్పనిసరిగా వివాహితురాలై వుండాలి.
  • స్థానిక నివాసితురాలై వుండాలి.

🔥  వయస్సు :

  • 21 సంవత్సరాలు నిండి యుండి 35 సంవత్సరాలు లోపు వయస్సు గల మహిళా అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
  • ఎస్సీ , ఎస్టీ అభ్యర్థులు 21 సంవత్సరాలు నిండిన వారు లేకపోతే 18 సంవత్సరాలు నిండిన వారిని పరిగణనలోకి తీసుకుంటారు.

🔥దరఖాస్తు విధానం :

  • అభ్యర్థులు ఆఫ్లైన్ విధానం ద్వారా సమగ్ర శిశు అభివృద్ధి సేవా పథకం ప్రాజెక్ట్ కార్యాలయం వారికి దరఖాస్తు అందజేయాలి.

🔥 దరఖాస్తు తో పాటు అవసరమగు ధృవ పత్రాలు :

  • వయస్సు నిర్ధారణ కొరకు పుట్టిన తేది ధృవ పత్రం
  • కుల , నివాస స్థల ధ్రువీకరణ పత్రం
  • పుర్వానుభవం  వుంటే సంబంధిత ధృవ పత్రం
  • వితంతువు అయితే భర్త మరణ దృవీకరణ పత్రం
  • వికలాంగులు అయితే సదరం సర్టిఫికెట్
  • అదనపు అర్హతలు వుంటే సంబంధిత ధృవ పత్రాలు
  • అన్ని కూడా గెజిటెడ్ అధికారితో అటెస్ట్ చేసి , దరఖాస్తు తో పాటు జత చేసి , ఐసీడీఎస్ కార్యాలయం కి ఇవ్వాలి.

🔥 ఎంపిక విధానం :

  • ఎటువంటి వ్రాత పరీక్ష మరియు  ఇంటర్వూ లేకుండా , డాక్యుమెంట్ వెరిఫికేషన్ నిర్వహణ ద్వారా , మెరిట్ ఆధారంగా  అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

🔥 జీతం:

  • ఎంపిక కాబడిన అంగన్వాడి కార్యకర్తలకు 12000/- రూపాయల జీతం లభిస్తుంది.
  • ఎంపిక కాబడిన అంగన్వాడి ఆయాలకు8000/- రూపాయల జీతం లభిస్తుంది.

 🔥 ముఖ్యమైన తేదిలు:

  • నోటిఫికేషన్ విడుదల తేది : 04/12/2024.
  • ఆఫ్లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవడానికి ప్రారంభ తేది : 06/12/2024.
  • ఆఫ్లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేది : 18/12/2024.

👉 Click here to application 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!