Headlines

ప్రభుత్వ కార్యాలయంలో 500 ఉద్యోగాలు భర్తీ | NIACL Assistant Jobs Recruitment 2024 | Latest jobs Notifications in Telugu

ముంబై కేంద్రంగా గల ప్రముఖ పబ్లిక్ సెక్టార్ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ అయిన ది న్యూ ఇండియా అస్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ ( NIACL ) సంస్థ నుండి 500 అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీ కొరకు నోటిఫికేషన్ విడుదల చేసింది.

📌 Join Our What’s App Channel 

📌 Join Our Telegram Channel

▶️ మరి కొన్ని రకాల ఉద్యోగాల సమాచారం 👇 👇 👇 

🏹 10,956 గ్రామ రెవెన్యూ అధికారుల పోస్టులు భర్తీ – Click here 

🏹 నవోదయ & కేంద్రీయ విద్యాలయాల్లో 6,700 ఉద్యోగాలు భర్తీ – Click here

🔥 రిక్రూట్మెంట్ చేపట్టే సంస్థ

  • న్యూ ఇండియా ఇన్స్యూరెన్స్ కంపెనీ సంస్థ  నుండి ఈ నోటిఫికేషన్ విడుదల అయ్యింది

🔥 మొత్తం ఉద్యోగాల సంఖ్య : 500

🔥 భర్తీ చేయబోయే ఉద్యోగాలు

  • అసిస్టెంట్ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు.

🔥 విద్యార్హత :

  •  ఏదైనా గుర్తింపు పొందిన సంస్థ లేదా యూనివర్సిటీ నుండి గ్రాడ్యుయేట్ అయి వుండాలి.
  • ఏ రాష్ట్ర పరిధిలో గల ఉద్యోగాలకు అప్లై చేస్తున్నారో ఆ రాష్ట్ర స్థానిక భాష వచ్చి వుండాలి.

🔥  వయస్సు :

  • దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయస్సు 21 సంవత్సరాలు నిండి యుండి 30 సంవత్సరాల లోపు వుండాలి.
  • ఎస్సీ , ఎస్టీ వారికి 5 సంవత్సరాలు
  • ఓబీసీ వారికి 3 సంవత్సరాలు ప్రభుత్వ నిబంధనల మేరకు వయో సడలింపు లభిస్తుంది.

🔥దరఖాస్తు విధానం :

  • అభ్యర్థులు ఆన్లైన్ విధానం ద్వారా అధికారిక వెబ్సైట్ లో దరఖాస్తు చేసుకోవాలి.            

🔥 ఎంపిక విధానం :

  • వ్రాత పరీక్ష మరియు  ఇంటర్వూ నిర్వహణ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

🔥 జీతం:

  • ఎంపిక కాబడిన  అభ్యర్థులకు ప్రారంభం లోనే  40,000/- రూపాయల జీతం లభిస్తుంది.

 🔥 ముఖ్యమైన తేదిలు:

  • ఆన్లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేయడానికి ప్రారంభ తేది : 17/12/2024.
  • ఆన్లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేయడానికి చివరి తేది : 01/01/2025.
  • విద్యార్హత, వయస్సు నిర్ధారణ కొరకు కట్ ఆఫ్ తేది: 01/12/2024.

👉  Click here for notification

👉 Click here to apply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!