భారత ప్రభుత్వ సంస్థ అయిన Center DNA Fingerprinting and Diagnostics నుండి వివిధ రకాల ఉద్యోగాలను భర్తీ చేసేందుకు అర్హత గల నిరుద్యోగులు నుండి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ సంస్థ కార్యాలయం హైదరాబాద్ లో ఉంది
ఈ నోటిఫికేషన్ ద్వారా జూనియర్ మేనేజరీయల్ అసిస్టెంట్ , జూనియర్ అసిస్టెంట్, స్కిల్డ్ వర్క్ అసిస్టెంట్ , టెక్నికల్ ఆఫీసర్, టెక్నికల్ అసిస్టెంట్ అనే ఉద్యోగాలకు భర్తీ చేస్తున్నారు.
🏹 10,956 గ్రామ రెవెన్యూ అధికారుల పోస్టులు భర్తీ – Click here
🏹 నవోదయ & కేంద్రీయ విద్యాలయాల్లో 6,700 ఉద్యోగాలు భర్తీ – Click here
అసలు ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు ఉండవలసిన అర్హతలు ఏమిటి ? ఎలా ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి ? జీతం ఎంత ఇస్తారు ? ఇలాంటి ముఖ్యమైన వివరాల కోసం మీరు ఈ ఆర్టికల్ చివరి వరకు చదివి తెలుసుకోండి. ఆర్టికల్ చివరిలో పూర్తి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేయడానికి లింకు కూడా ఇవ్వడం జరిగింది.
▶️ మరి కొన్ని రకాల ఉద్యోగాల సమాచారం 👇 👇 👇
🔥 రిక్రూట్మెంట్ చేపట్టే సంస్థ :
- Center DNA Fingerprinting and Diagnostics నుండి ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల అయ్యింది.
🔥 భర్తీ చేస్తున్న ఉద్యోగాలు :
- జూనియర్ మేనేజరీయల్ అసిస్టెంట్ , జూనియర్ అసిస్టెంట్, స్కిల్డ్ వర్క్ అసిస్టెంట్ , టెక్నికల్ ఆఫీసర్, టెక్నికల్ అసిస్టెంట్ అనే ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.
🔥 మొత్తం ఖాళీల సంఖ్య :
- మొత్తం ఖాళీల సంఖ్య – 08

🔥 విద్యార్హతలు :
- జూనియర్ మేనేజరీయల్ అసిస్టెంట్ ఉద్యోగాలకు ఏదైనా డిగ్రీ విద్యార్హతతో పాటు మూడేళ్ళ పని అనుభవం ఉండాలి.
- జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలకు 12th పాస్ విద్యార్హతతో పాటు ఇంగ్లీష్ లో నిమిషానికి 35 పదాలు టైపింగ్ చేయగలగాలి.
- స్కిల్డ్ వర్క్ అసిస్టెంట్ ఉద్యోగాలకు 10th పాస్ అయిన వారు అర్హులు.
- టెక్నికల్ ఆఫీసర్ ఉద్యోగాలకు B.sc తో పాటు కనీసం 5 సంవత్సరాలు పని అనుభవం ఉండాలి. M.sc విద్యార్హత తో పాటు రెండేళ్ళ అనుభవం ఉండాలి.
- టెక్నికల్ అసిస్టెంట్ ఉద్యోగాలకు B.Sc / B.tech తో పాటు కనీసం మూడు సంవత్సరాల అనుభవం మరియు లేదా సైన్స్ / టెక్నాలజీ లో పోస్ట్ గ్రాడ్యుయేట్ పూర్తి చేసి ఉండాలి.
🔥 అప్లికేషన్ విధానం :
- ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు అర్హత ఉన్నవారు తమ దరఖాస్తులను ఆన్లైన్ లో సబ్మిట్ చేసిన తర్వాత అప్లికేషన్ ప్రింట్ ను పోస్టు ద్వారా పంపించాలి.
🔥 అప్లికేషన్ పంపించాల్సిన చిరునామా :
- The Head Administration, Centre for DNA Fingerprinting and Diagnostics, Inner Ring Road, Uppal, Hyderabad – 500039, Telangana
🔥 ఎంపిక విధానం :
- పోస్టులను అనుసరించి రాత పరీక్ష, స్కిల్ టెస్ట్ మరియు మరియు ఇంటర్వ్యూ నిర్వహించి ఎంపిక చేస్తారు.
🔥 అప్లికేషన్ ఫీజు :
- GEN / OBC అభ్యర్థులకు ఫీజు : 200/-
- SC / ST / PWD మరియు మహిళా అభ్యర్థులకు ఫీజు లేదు.
🔥 జీతము :
- టెక్నికల్ ఆఫీసర్, టెక్నికల్ అసిస్టెంట్ ఉద్యోగాలకు 35,400/- నుండి 1,12,400/-
- జూనియర్ మేనేజరీయల్ అసిస్టెంట్ ఉద్యోగాలకు 29,200/- నుండి 92,300/- వరకు జీతము ఇస్తారు.
- జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలకు 19,900/- నుండి 63,200/-
- స్కిల్డ్ వర్క్ అసిస్టెంట్ ఉద్యోగాలకు 18,000/- నుండి 56,100/- వరకు జీతము ఇస్తారు.
🔥 జాబ్ లొకేషన్ : హైదరాబాద్
🔥 వయస్సు :
- 18 నుండి 30 సంవత్సరాలు మధ్య వయస్సు ఉండాలి.
🔥 అప్లికేషన్ ప్రారంభ తేది :
- 02-12-2024 తేది నుండి అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు.
🔥 అప్లికేషన్ చివరి తేదీ :
- 31-12-2024 తేదీలోపు అభ్యర్థులు తమ అప్లికేషన్ పంపించాలి.
Note: ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకునే అభ్యర్థులు క్రింద ఇచ్చిన లింకు పై క్లిక్ చేసి నోటిఫికేషన్ వివరాలు డౌన్లోడ్ చేసుకొని పూర్తిగా చదివిన తర్వాత అప్లికేషన్ పెట్టుకోండి.
👉 Full Notification – Click here