Headlines

వ్యవసాయ శాఖలో మల్టీ టాస్కింగ్ స్టాఫ్, ల్యాబ్ అటెండెంట్ ఉద్యోగాలకు దరఖాస్తులు ఆహ్వానం | NIPHM Recruitment 2024 | Latest Government Jobs Alerts

భారత ప్రభుత్వం , మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ & ఫార్మర్స్ వెల్ఫేర్ పరిదిలో గల అటానమస్ సంస్థ అయిన నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్లాంట్ హెల్త్ మేనేజ్మెంట్ , హైదరాబాద్ నుండి వివిధ ఉద్యోగాల భర్తీ నిమిత్తం నోటిఫికేషన్ విడుదల అయ్యింది.

ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన ఖాళీల వివరాలు , దరఖాస్తు విధానం , ఎంపిక విధానం మొదలగు అన్ని  పూర్తి వివరాలు కోసం ఈ ఆర్టికల్ మొత్తం చదవండి.

🏹 ఫీల్డ్ అసిస్టెంట్ , జూనియర్ అసిస్టెంట్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల – Click here 

🏹 రైల్వే లో రాత పరీక్ష లేకుండా 1800 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల – Click here 

🔥 రిక్రూట్మెంట్ చేపట్టే సంస్థ

  • నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్లాంట్ హెల్త్ మేనేజ్మెంట్ సంస్థ  నుండి ఈ నోటిఫికేషన్ విడుదల అయ్యింది

🔥 మొత్తం ఉద్యోగాల సంఖ్య : 08

🔥 భర్తీ చేయబోయే ఉద్యోగాలు

  • ఫైనాన్షియల్ అడ్వైజర్ 
  • అసిస్టెంట్  సైంటిఫిక్ ఆఫీసర్ ( ప్లాంట్ పాథాలజీ)
  • టెక్నీషియన్ ( మెకానిక్)
  • ల్యాబ్ అటెండెంట్ ( కేటగిరీ -1 &2 &3 )
  • మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ( కేటగిరీ -2 & 3)

🔥 విద్యార్హత :

  • పోస్ట్ లను అనుసరించి పదవ తరగతి , డిగ్రీ , సర్టిఫికెట్ కోర్సులు , పని అనుభవం అవసరం అగును. 

🔥  వయస్సు :

  • టెక్నీషియన్ ( మెకానిక్) , ల్యాబ్ అటెండెంట్ ( కేటగిరీ -1 &2 &3 ) ,మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ( కేటగిరీ -2 & 3) ఉద్యోగాలకు 18 సంవత్సరాలు నిండి 27 సంవత్సరాల లోపు గల వారు దరఖాస్తు చేసుకోవచ్చు.
  • అసిస్టెంట్ సైంటిఫిక్ ఆఫీసర్ ఉద్యోగాలకు 35 సంవత్సరాల లోపు గల వారు దరఖాస్తు చేసుకోవచ్చు.
  • ఫైనాన్షియల్ అడ్వైజర్ ఉద్యోగాలకు 50 సంవత్సరాల లోపు గల వారు దరఖాస్తు చేసుకోవచ్చు. 
  • ఎస్సీ , ఎస్టీ వారికి 5 సంవత్సరాలు
  • ఓబీసీ వారికి 3 సంవత్సరాలు
  • PwBD వారికి 10 సంవత్సరాలు వయో సడలింపు కలదు.

🔥దరఖాస్తు విధానం :

  • అభ్యర్థులు ఆఫ్లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
  • దరఖాస్తు ఎన్వలప్ పై “Application for the post of ……………..” అని ప్రస్తావించాలి.

🔥  దరఖాస్తు పంపవలసిన చిరునామా

  • The Registrar, National Institute of Plant Health Management , Rajendranagar, Hyderabad – 500030 

🔥 అప్లికేషన్ ఫీజు :  

  • ఫైనాన్షియల్ అడ్వైజర్ , అసిస్టెంట్  సైంటిఫిక్ ఆఫీసర్ ఉద్యోగాలకు 590/- రూపాయలు దరఖాస్తు ఫీజు చెల్లించాలి.
  • టెక్నీషియన్ ( మెకానిక్) , ల్యాబ్ అటెండెంట్ ( కేటగిరీ -1 &2 &3 ), మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ( కేటగిరీ -2 & 3) ఉద్యోగాలను 295/- రూపాయల దరఖాస్తు ఫీజు చెల్లించాలి.
  • ఎస్సీ , ఎస్టీ, PwBD, ex – సర్వీస్ మాన్, మహిళా అభ్యర్థులు కి ఎటువంటి అప్లికేషన్ ఫీజు లేదు.

🔥 ఎంపిక విధానం :

  •  వ్రాత పరీక్ష మరియు స్కిల్ టెస్ట్/ ఇంటర్వూ నిర్వహణ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

🔥 జీతం

  • ల్యాబ్ అటెండెంట్ , మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఉద్యోగాలకు ఎంపిక అయినవారికి 18000 – 56,900/- రూపాయల గల లెవెల్ -1 పే స్కేల్ వర్తిస్తుంది.
  • టెక్నీషియన్ ఉద్యోగాలకు ఎంపిక కాబడిన వారికి 25,500 – 81,100/- రూపాయల గల లెవెల్ – 4 పే స్కేల్ వర్తిస్తుంది.
  • అసిస్టెంట్  సైంటిఫిక్ ఆఫీసర్ ఉద్యోగాలకు ఎంపిక కాబడిన వారికి 35400- 1,12,400/- రూపాయల గల లెవెల్ -6 పే స్కేల్ వర్తిస్తుంది.
  • ఫైనాన్షియల్ అడ్వైజర్ ఆఫీసర్ ఉద్యోగాలకు ఎంపిక కాబడిన వారికి 67700 – 2,08,700/- రూపాయల గల లెవెల్ – 11 పే స్కేల్ వర్తిస్తుంది.

 🔥 ముఖ్యమైన తేదిలు:

  • నోటిఫికేషన్ విడుదల అయిన 30 రోజుల లోగా దరఖాస్తు చేసుకోవాలి.

👉  Click here for notification and application

👉 Click here for official website 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!