కలకత్తా కేంద్రంగా గల సౌత్ ఈస్టర్న్ రైల్వే యొక్క అప్రెంటిస్ పోస్టులు భర్తీ కొరకు నోటిఫికేషన్ విడుదల అయ్యింది.
ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 1800 కు పైగా ఖాళీలను భర్తీ చేయనున్నారు.
ఎటువంటి వ్రాత పరిక్ష లేకుండా , కేవలం మెరిట్ ఆధారంగా ఈ పోస్టులు భర్తీ చేస్తున్నారు.
ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన పూర్తి వివరాలు కోసం ఈ ఆర్టికల్ మొత్తం చదవండి.
🏹 FCI లో 33,566 ఉద్యోగాలు భర్తీ – Click here
🏹 NCBL లో క్లర్క్ ఉద్యోగాలు భర్తీ – Click here
🔥 రిక్రూట్మెంట్ చేపట్టే సంస్థ :
- రైల్వే రిక్రూట్మెంట్ సెల్ , సౌత్ ఈస్టర్న్ రైల్వే , కలకత్తా నుండి నోటిఫికేషన్ విడుదల చేసారు.
🔥 మొత్తం పోస్టులు సంఖ్య :
- 1800 కు పైగా అప్రెంటిస్ షిప్ ఉద్యోగాలను నియమించనున్నారు.
🔥 భర్తీ చేయబోయే ఉద్యోగాలు:
- అప్రెంటిస్ షిప్ పోస్టులు భర్తీ చేస్తున్నారు.
🔥 విద్యార్హత :
- అభ్యర్థులు ఏదైనా గుర్తింపు పొందిన సంస్థ 10 వ తరగతి ఉత్తీర్ణత సాధించి వుండాలి.
- సంబంధిత ట్రేడ్ విభాగంలో ఐటిఐ పూర్తి చేయాలి.
🔥 వయస్సు :
- అభ్యర్థులు వయస్సు 15 సంవత్సరాలు దాటి వుండి , 24 సంవత్సరాలు లోపు వుండాలి .
- వయస్సు నిర్ధారణకు కట్ ఆఫ్ తేది గా 01/01/2025 ను నిర్ధారించారు.
- గరిష్ట వయస్సు నిర్ధారణ లో ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు , ఒబిసి వారికి 3 సంవత్సరాలు , దివ్యాంగులు కి 10 సంవత్సరాలు వయో సడలింపు కలదు.
🔥దరఖాస్తు విధానం :
- అభ్యర్థులు ఆన్లైన్ విధానం ద్వారా అధికారిక వెబ్సైట్ లో దరఖాస్తు చేసుకోవాలి.
🔥 అప్లికేషన్ ఫీజు :
- అభ్యర్థులు 100/- రూపాయలు అప్లికేషన్ ఫీజు చెల్లించాలి.
- ఎస్సీ , ఎస్టీ , PwD , మహిళా అభ్యర్థులు ఎటువంటి అప్లికేషన్ ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు.
🔥 స్టైఫండ్:
- ఈ ఉద్యోగాలకు ఎంపిక అయితే నెలకు 15,000/- రూపాయల స్టైఫండ్ లభిస్తుంది.
🔥 ఎంపిక విధానం :
- మెరిట్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
- 10 వ తరగతి మార్కుల ఆధారంగా ఎంపిక నిర్వహణ జరుగుతుంది.
🔥 ముఖ్యమైన తేదిలు:
- నోటిఫికేషన్ విడుదల అయిన తేది : 28/11/2024
- ఆన్లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేది :27/12/2024
👉 Click here for official website