Headlines

నేషనల్ బుక్ ట్రస్ట్ లో 35,000/- జీతంతో ఉద్యోగాలు భర్తీ | National Book Trust Recruitment 2024 | Latest Government Jobs Notifications

నేషనల్ బుక్ ట్రస్ట్ , ఇండియా నుండి కాంట్రాక్టు పద్ధతిలో పోస్టులు భర్తీకి దరఖాస్తులు కోరుతూ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. 

ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు అర్హులైన అభ్యర్థులు తమ అప్లికేషన్ ద్వారా నోటిఫికేషన్ విడుదలైన తేదీ నుంచి 15 రోజుల్లోపు పంపించాలి..

అసలు ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలు ఏమిటి ? ఉండవలసిన అర్హతలు ఏమిటి ? ఎలా ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి ? జీతం ఎంత ఇస్తారు ? ఇలాంటి ముఖ్యమైన వివరాల కోసం మీరు ఈ ఆర్టికల్ చివరి వరకు చదివి తెలుసుకోండి. ఆర్టికల్ చివరిలో పూర్తి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేయడానికి లింకు కూడా ఇవ్వడం జరిగింది.

📌 Join Our What’s App Channel 

📌 Join Our Telegram Channel

▶️ మరి కొన్ని రకాల ఉద్యోగాల సమాచారం 👇 👇 👇 

🏹 మన రాష్ట్రంలో ప్రభుత్వ విద్యా సంస్థలో ఉద్యోగాలు – Click here 

🏹 కోస్ట్ గార్డ్ లో ఉద్యోగాలకు నోటిఫికేషన్ – Click here 

🔥 రిక్రూట్మెంట్ చేపట్టే సంస్థ

  • నేషనల్ బుక్ ట్రస్ట్ నుండి ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదలైంది. 

🔥 భర్తీ చేస్తున్న ఉద్యోగాలు : 

  • నేషనల్ బుక్ ట్రస్ట్ లో ఖాళీగా ఉన్న స్టెనోగ్రాఫర్ (హిందీ మరియు ఇంగ్లీష్) పోస్టులను భర్తీ చేసేందుకు అర్హత కలిగిన వారి నుంచి దరఖాస్తులు కోరుతున్నారు. 

🔥 మొత్తం ఖాళీల సంఖ్య : 

  • నేషనల్ బుక్ ట్రస్ట్ విడుదల చేసిన ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం రెండు పోస్టులు భర్తీ చేస్తున్నారు. 

🔥 విద్యార్హతలు : 

  • తాజాగా విడుదల చేసిన ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న స్టెనోగ్రాఫర్ (ఇంగ్లీష్ మరియు హిందీ) ఉద్యోగాలకు అప్లై చేయడానికి ఏదైనా డిగ్రీ విద్యార్హత ఉండాలి 
  • నోటిఫికేషన్ పేర్కొన్న విధంగా స్కిల్ టెస్ట్ కోసం స్టెనోగ్రఫీ వచ్చిండాలి.
  • కనీసం మూడు సంవత్సరాల అనుభవం కూడా కలిగి ఉండాలి.

🔥 గరిష్ట వయస్సు :

  • ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి గరిష్ట వయస్సు 40 సంవత్సరాలు లోపు ఉండాలి.

🔥 అప్లికేషన్ విధానం :

  • ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు అర్హత ఉన్నవారు తమ దరఖాస్తులను మెయిల్ ద్వారా పంపించాలి. 

🔥 అప్లికేషన్ పంపించాల్సిన Mail I’d : 

🔥 అప్లికేషన్ పంపించాల్సిన చిరునామా : 

  • Deputy Director (Estt. & Fin.) National Book Trust, India Nehru Bhawan, 5, Institutional Area, Phase-II, Vasant Kunj, New Delhi-110070.

🔥 ఎంపిక విధానం :

  • అభ్యర్థులకు స్కిల్ టెస్ట్ మరియు ఇంటర్వ్యూ నిర్వహించి ఎంపిక చేస్తారు. 

🔥 అప్లికేషన్ ఫీజు : 

  • ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి అప్లికేషన్ ఫీజు లేదు. 

🔥 జీతము :

  • నేషనల్ బుక్ ట్రస్ట్ భర్తీ చేస్తున్న ఈ జాబ్స్ కు ఎంపికైన వారికి 30,000/- రూపాయలు నుండి 35,000/- వరకు జీతం ఇస్తారు.

🔥 అప్లికేషన్ చివరి తేదీ : 

  • 22-12-2024 తేదీలోపు అభ్యర్థులు తమ అప్లికేషన్ పంపించాలి. 

Note: ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకునే అభ్యర్థులు క్రింద ఇచ్చిన లింకు పై క్లిక్ చేసి నోటిఫికేషన్ వివరాలు డౌన్లోడ్ చేసుకొని పూర్తిగా చదివిన తర్వాత అప్లికేషన్ పెట్టుకోండి.

👉  Full Notification – Click here 

📌 Join Our What’s App Channel 

📌 Join Our Telegram Channel

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!