Headlines

ఇంటర్ అర్హతతో Policy Bazaar లో ఉద్యోగాలు | Policy Bazaar Customer Care Representative Recruitment 2024 | Latest jobs in Telugu

మీరు ఇంటర్మీడియట్ లేదా డిగ్రీ పాసై ఉన్నారా ? ప్రముఖ సంస్థలో ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్నారా ? అయితే ఈ అవకాశాన్ని వదులుకోవద్దు. Policy Bazaar సంస్థలో కస్టమర్ కేర్ రిప్రజెంటేటివ్ ఉద్యోగాల కోసం రిక్రూట్మెంట్ జరుగుతుంది.

ఇంటర్మీడియట్ లేదా డిగ్రీ ఉత్తీర్ణులైన వారి నుంచి ఆన్లైన్ విధానంలో దరఖాస్తులు కోరుతున్నారు. ఎంపిక అయితే ప్రారంభంలో కనీసం 20,800/- నుండి 33,300/- వరకు జీతం కూడా ఇస్తారు. 

🏹 1800 పోస్టులతో రైల్వే నోటిఫికేషన్ విడుదల – Click here 

🏹 ప్రభుత్వ ఇన్సూరెన్స్ కంపెనీలో డిగ్రీ అర్హతతో ఉద్యోగాలు – Click here 

🔥 నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ :

  • ప్రస్తుతం పాలసీ బజార్ (Policy Bazaar) సంస్థలో ఉద్యోగాల కోసం రిక్రూట్మెంట్ జరుగుతుంది..

🔥 భర్తీ చేస్తున్న ఉద్యోగాలు : 

  • Policy Bazaar సంస్థలో కస్టమర్ కేర్ రిప్రజెంటేటివ్ (చాట్ ప్రాసెస్) పోస్టులు రిక్రూట్మెంట్ చేస్తున్నారు.

🔥 విద్యార్హతలు : 

  • 12th / ఏదైనా డిగ్రీ పూర్తి చేసిన వారు ఈ పోస్టులకు అర్హులవుతారు. 
  • మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి. 
  • బేసిక్ కంప్యూటర్ స్కిల్స్ ఉండాలి. 
  • కస్టమర్ సర్వీస్ లేదా సేల్స్ పరిజ్ఞానం కలిగి ఉండాలి. 
  • సమస్య పరిష్కారం నైపుణ్యాలు ఉండాలి 

🔥 కనీస వయస్సు : 

  • కనీసం 18 సంవత్సరాల వయస్సు ఉన్న వారు ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి అర్హులు.

🔥 అప్లికేషన్ ఫీజు : 

  • ఈ సంస్థలో ఉద్యోగాలకు ఎటువంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు.

🔥 అప్లికేషన్ చివరి తేదీ : 

  • 06-01-2024 తేది లోపు ఈ పోస్టులకు అప్లై చేసుకోవాలి.

🔥 జీతము

  • 20,800/- నుండి 33,300/- వరకు జీతం ఇస్తారు.

🔥 ఉద్యోగము – బాధ్యతలు : 

  • ఫోన్, ఇమెయిల్ మరియు చాట్ ద్వారా కస్టమర్ తో మాట్లాడాలి.
  • సంస్థ ఉత్పత్తులు మరియు సేవల గురించి వివరణాత్మక సమాచారాన్ని అందించాలి.
  • వినియోగదారులకు వారి బీమా అవసరాల గురించి సమాచారం ఇవ్వడంలో వారికి సహాయం చేయాలి.
  • బీమా ఉత్పత్తులను ప్రచారం చేయడం మరియు విక్రయించడం ద్వారా అమ్మకాల లక్ష్యాలను సాధించగలగాలి.
  • కస్టమర్ పరస్పర చర్యలు మరియు లావాదేవీల యొక్క ఖచ్చితమైన రికార్డులను నిర్వహించాలి.
  • కస్టమర్ ఫిర్యాదులను ప్రొఫెషనల్‌గా మరియు సకాలంలో పరిష్కరించగలగాలి.
  • కస్టమర్ సంతృప్తిని మెరుగుపరచడానికి బృంద సభ్యులతో సహకరించాలి.

🔥 అప్లై విధానం : 

  • ఈ ఉద్యోగాలకు ఆన్లైన్ విధానంలో సబ్మిట్ చేయాలి. Apply Link క్రింద ఇవ్వబడింది.

🔥  అనుభవం : 

  • ఈ ఉద్యోగాలకు ఫ్రెషర్స్ లేదా అనుభవం ఉన్నవారు ఎవరైనా అప్లికేషన్ పెట్టుకోవచ్చు. 

🏹 Apply Online – Click here

🔥 ఎంపిక విధానం : 

  • అభ్యర్థులు ముందుగా ఈ ఉద్యోగాలకు ఆన్లైన్ విధానంలో విధానంలో అప్లై చేయాలి.
  • అప్లై చేసిన అభ్యర్థులను ఇంటర్వ్యూ మరియు డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి .అపాయింట్మెంట్ లెటర్ ఇస్తారు.

🔥 జాబ్ లొకేషన్ : 

  • పాలసీ బజార్ సంస్థ ఆఫీసులో వర్క్ చేయాలి.

Note: 

  • ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకునే వారు క్రింద ఇచ్చిన లింక్స్ పై క్లిక్ చేసి అప్లై చేయండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!