పదో తరగతి అర్హతతో ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం | AP Contract Basis Jobs Recruitment 2024 | AP NHM Jobs Notification

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైద్య ,ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమలో కాంట్రాక్టు పద్ధతిలో మెడికల్, నర్సింగ్, పారామెడికల్ మరియు ఇతర సిబ్బంది ఉద్యోగాలను భర్తీ చేసేందుకు అర్హత కలిగిన వారి నుంచి దరఖాస్తులు కోరుతూ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. 

నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాల్లో పదో తరగతి అర్హతతో కూడా భర్తీ చేస్తున్న పోస్టులు ఉన్నాయి. ఈ పోస్టులకు అప్లై చేయడానికి కనీసం 18 సంవత్సరాల నుంచి గరిష్టంగా 42 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్నవారు అర్హులు.

నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న పోస్టులకు సంబంధించినటువంటి వివరాలు అన్నీ మీరు ఈ ఆర్టికల్ చివరి వరకు చదివి తెలుసుకొని అర్హత ఉన్న అభ్యర్థులు త్వరగా ఈ పోస్టులకు అప్లికేషన్ పెట్టుకోండి.

✅ మీ Whatsapp / Telegram కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ , టెలిగ్రామ్ ఛానల్స్ లో జాయిన్ అవ్వండి. 

📌 Join Our What’s App Channel 

📌 Join Our Telegram Channel

▶️ మరి కొన్ని రకాల ఉద్యోగాల సమాచారం 👇 👇 👇 

🏹 మన రాష్ట్రంలో ప్రభుత్వ విద్యా సంస్థలో ఉద్యోగాలు – Click here 

🏹 కోస్ట్ గార్డ్ లో ఉద్యోగాలకు నోటిఫికేషన్ – Click here 

🔥 నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ పేరు : 

  • ప్రస్తుతం ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ చిత్తూరు జిల్లాలో జాతీయ ఆరోగ్య మిషన్ లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీ కోసం DMHO నుండి విడుదల చేయడం జరిగింది.

🔥 పోస్టుల పేర్లు: 

  • ఫిజిషియన్, మెడికల్ ఆఫీసర్, డెంటిస్ట్ / MO, ఆడియాలజిస్ట్ & స్పీచ్ థెరపిస్ట్, ఎర్లీ ఇంటర్వెన్షనిస్ట్ కమ్ స్పెషల్ ఎడ్యుకేటర్ , ఆప్టోమెట్రిస్ట్, స్టాఫ్ నర్స్, ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్-2, ఫార్మసిస్ట్, లాస్ట్ గ్రేడ్ సర్వీసెస్ 

🔥 ఖాళీలు : 

  • మొత్తం 23 పోస్టులు భర్తీ చేస్తున్నారు.

🔥 జీతము: 

  • ఫిజిషియన్ ఉద్యోగాలకు 1,10,000/- జీతం ఇస్తారు.
  • మెడికల్ ఆఫీసర్ ఉద్యోగాలకు 61,950/- జీతం ఇస్తారు.
  • డెంటిస్ట్ / MO ఉద్యోగాలకు 54,968/- జీతం ఇస్తారు. 
  • ఆడియాలజిస్ట్ & స్పీచ్ థెరపిస్ట్ ఉద్యోగాలకు 36,465/- జీతం ఇస్తారు.
  • ఎర్లీ ఇంటర్వెన్షనిస్ట్ కమ్ స్పెషల్ ఎడ్యుకేటర్ ఉద్యోగాలకు 29,549/- జీతం ఇస్తారు.
  • ఆప్టోమెట్రిస్ట్ ఉద్యోగాలకు 29,549/- జీతం ఇస్తారు.
  • స్టాఫ్ నర్స్ ఉద్యోగాలకు 27,675/- జీతం ఇస్తారు.
  • ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్-2 ఉద్యోగాలకు 23,393/- జీతం ఇస్తారు.
  • ఫార్మసిస్ట్ ఉద్యోగాలకు 23,393/- జీతం ఇస్తారు.
  • లాస్ట్ గ్రేడ్ సర్వీసెస్ ఉద్యోగాలకు 15,000/- జీతం ఇస్తారు.

🔥 అప్లికేషన్ చివరి తేదీ : 

  • ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి చివరి తేదీ : 13-12-2024

🔥 విద్యార్హత : 

  • పదో తరగతి, D. ఫార్మసీ లేదా B. ఫార్మసీ, , GNM లేదా B.Sc (నర్సింగ్), MLT, DMLT , MBBS మరియు పోస్టులను అనుసరించి వివిధ విద్యార్హతలు ఉన్న వారు అప్లై చేయవచ్చు.

🔥 ఫీజు : 

  • ఈ పోస్టులకు అప్లై చేసేవారు 500/- ఫీజును జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి కార్యాలయం, చిత్తూరు జిల్లా అనే పేరు మీద ఏదైనా జాతీయ బ్యాంకులో డిడి రూపంలో చెల్లించాలి.

🔥 వయస్సు : 18 నుండి 42 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి. (01-10-2024 నాటికి)

🔥 వయసులో సడలింపు : 

  • ప్రభుత్వ నిబంధనల ప్రకారం క్రింది విధంగా వయసులో సడలింపు కూడా వర్తిస్తుంది. 
  • అనగా ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు వయసులో సడలింపు వర్తిస్తుంది.
  • ఎక్స్ సర్వీస్ మెన్ లేదా ఎక్సర్ సర్వీస్ ఉమెన్ అభ్యర్థులకు మూడు సంవత్సరాలు వరకు వయస్సులో సడలింపు వర్తిస్తుంది. 
  • విభిన్న ప్రతిభావంతులైన అభ్యర్థులకు పది సంవత్సరాల వరకు వయసులో సడలింపు వర్తిస్తుంది.

🔥 ఎంపిక విధానం : 

  • ఈ ఉద్యోగాల ఎంపికలో రాత పరీక్ష నిర్వహించరు.
  • మార్కుల మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు.

🔥 అప్లికేషన్ అందజేయాల్సిన చిరునామా  : 

  •  జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖాధికారి కార్యాలయం , చిత్తూరు జిల్లా

🔥 ఎలా అప్లై చెయాలి : క్రింద మీకోసం నోటిఫికేషన్ వివరాలు డౌన్లోడ్ చేయడానికి లింక్ ఇవ్వడం జరిగింది. డౌన్లోడ్ చేసుకోని పూర్తి వివరాలు చదివి అర్హత ,ఆసక్తి ఉన్నవారు అప్లికేషన్ నింపి త్వరగా అప్లై చేయండి. 

🔥 ముఖ్యమైన గమనిక : ఈ ఉద్యోగాలకు అప్లై చేసే అభ్యర్థులు తప్పనిసరిగా పూర్తి నోటిఫికేషన్ చదివి అర్హత ఉంటే అప్లై చేయండి. 

✅ Download Notification 

🔥 Official Website 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!