భారత ప్రభుత్వ సంస్థ అయిన ఫుడ్ కార్పొరేషన్ ఇండియా (FCI)నుండి వివిధ ఉద్యోగాల భర్తీ కొరకు నోటిఫికేషన్ విడుదల కానుంది. తాజాగా తెలిసిన ఖాళీలను సంబంధించిన నోటీస్ వివరాలతో పాటు మరి కొన్ని ముఖ్యమైన వివరాలు ఇలా ఉన్నాయి.
ఈ ఉద్యోగాలకు అన్ని రాష్ట్రాల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
ఈ ఉద్యోగాలకు సంబంధించి ఖాళీల వివరాలు , విద్యార్హతలు , దరఖాస్తు విధానం ,ఎంపిక విధానం మొదలగు అన్ని అంశాలను ఈ ఆర్టికల్ లో తెలియచేసాం.
ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన పూర్తి వివరాలు కోసం ఈ ఆర్టికల్ మొత్తం చదవండి.
🏹 AP లో పదో తరగతి అర్హతతో ఉద్యోగాలు – Click here
🏹 10th, 12th అర్హతతో కానిస్టేబుల్ & హెడ్ కానిస్టేబుల్ ఉద్యోగాలు – Click here
🔥 రిక్రూట్మెంట్ చేపట్టే సంస్థ :
- ఫుడ్ కార్పొరేషన్ అఫ్ ఇండియా ( FCI) సంస్థ నుండి ఈ నోటిఫికేషన్ విడుదల కానుంది.
🔥 మొత్తం ఉద్యోగాల సంఖ్య : 33,566
🔥 భర్తీ చేయబోయే ఉద్యోగాలు: మేనేజర్ & వివిధ ఉద్యోగాలను భర్తీ చేస్తారు.
- కేటగిరీ – 2 ఉద్యోగాలు -6221
- కేటగిరీ – 3 ఉద్యోగాలు – 27345
🔥 విద్యార్హత :
పోస్టులను అనుసరించి ,డిగ్రీ , బి. టెక్, బి. ఎస్సీ ఉత్తీర్ణత సాధించి వుండాలి.
🔥 గరిష్ఠ వయస్సు :
- మేనేజర్ ఉద్యోగాలకు 28 సంవత్సరాల లోపు గల వారు దరఖాస్తు చేసుకోవచ్చు.
- ఎస్సీ ఎస్టీ వారికి 5 సంవత్సరాలు
- ఓబీసీ ( నాన్ క్రిమి లేయర్) వారికి 3 సంవత్సరాలు
- PWBD వారికి 10 సంవత్సరాలు వయో సడలింపు కలదు.
🔥దరఖాస్తు విధానం :
- అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ ద్వారా ఆన్లైన్ విధానం లో దరఖాస్తు చేసుకోవాలి.
🔥 అప్లికేషన్ ఫీజు :
- జనరల్ / EWS/ OBC అభ్యర్థులు 800/- రూపాయల ఫీజు చెల్లించాలి.
- ఎస్సీ , ఎస్టీ , మహిళ , pwBD అభ్యర్థులు ఎటువంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు.
🔥 జీతం :
- పోస్ట్ లను అనుసరించి 70 వేలకు పైగా జీతం లభిస్తుంది.
🔥 ఎంపిక విధానం : అభ్యర్థులను వారు అప్లై చేసుకున్న పోస్ట్ ఆధారంగా వ్రాత పరీక్ష & ఇంటర్వ్యూ నిర్వహణ ద్వారా ఎంపిక చేస్తారు.
🔥 నోట్:
- FCI నుండి మరికొద్ది రోజులలో వివిధ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల కానున్న నేపథ్యంలో ఈ ఆర్టికల్ లో ముందుగా వివరాలు తెలియచేయడం జరిగింది. నోటిఫికేషన్ విడుదల అయిన తర్వాత పూర్తి సమాచారాన్ని మరొక ఆర్టికల్ లో తెలియచేయడం జరుగును.
👉 Click here for official website