నేషనల్ కోపరేటివ్ బ్యాంక్ లో క్లర్క్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల | NCBL Clerk Recruitment 2024 | National Co operative Bank Ltd Clerk Notification 2024

నేషనల్ కో-ఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్ నుండి క్లర్క్ ఉద్యోగాలు భర్తీ చేసేందుకు ఏదైనా డిగ్రీ విద్యార్హత కలిగిన వారి నుంచి దరఖాస్తులు కోరుతున్నారు.

రిక్రూట్మెంట్ కి సంబంధించిన పూర్తి సమాచారం కోసం ఈ ఆర్టికల్ చివరి వరకు చదివి తెలుసుకొని మీకు అర్హత ఉంటే తప్పనిసరిగా త్వరగా అప్లై చేయండి. పూర్తి నోటిఫికేషన్ మరియు ఆన్లైన్ అప్లికేషన్ లింక్ ఈ ఆర్టికల్ చివరిలో ఇవ్వబడినవి. 

🏹 మన రాష్ట్రంలో విద్యాశాఖలో జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలు భర్తీ – Click here 

✅ మీ Whatsapp / Telegram కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ , టెలిగ్రామ్ ఛానల్స్ లో జాయిన్ అవ్వండి. 

📌 Join Our What’s App Channel 

📌 Join Our Telegram Channel 

🏹 నోటిఫికేషన్ కు సంబందించిన మరికొన్ని ముఖ్యమైన వివరాలు ఇవే 👇 👇 👇 

నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ పేరు : 

  • నేషనల్ కో-ఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్ నుండి ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేయబడినది.

🔥 భర్తీ చేసే పోస్టులు : 

  • నేషనల్ కో-ఆపరేటివ్ బ్యాంకులో క్లర్క్ ఉద్యోగాలను భర్తీ చేసేందుకు అర్హత కలిగిన వారి నుంచి దరఖాస్తులు కోరుతున్నారు.

🔥 మొత్తం పోస్టులు : 15

🔥 అర్హతలు : 

  • ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత అయినవారు ఈ పోస్టులకు అప్లై చేయడానికి అర్హులు. 
  • బ్యాంకింగ్ రంగంలో అనుభవం ఉండాలి. 
  • కంప్యూటర్ పరిజ్ఞానం కలిగి ఉండాలి. 
  • మరాఠీ, ఇంగ్లీష్ మరియు హిందీ మాట్లాడడం వచ్చి ఉండాలి.

🔥 అప్లై విధానము : ఈ ఉద్యోగాలకు అర్హత కలిగిన వారు స్వయంగా తమ అప్లికేషన్ ఆన్లైన్ లో సబ్మిట్ చేయాలి.

🔥 ఫీజు : 

  • ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి 655/- ఫీజు చెల్లించాలి.

🔥 కనీస వయసు : 

  • ఈ పోస్టులకు అప్లై చేయాలంటే కనీసం 18 సంవత్సరాలు వయసు ఉండాలి. 

🔥 గరిష్ట వయస్సు : 

  • ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి గరిష్టంగా 35 సంవత్సరాల లోపు వయస్సు ఉన్నవారు అప్లై చేయవచ్చు.

🔥 అప్లికేషన్ ప్రారంభ తేదీ : 

  • ఈ ఉద్యోగాలకు డిసెంబర్ 4వ తేదీ నుండి అర్హత ఉన్న అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు.

🔥 అప్లికేషన్ చివరి తేదీ : 

  • అప్లై చేయడానికి చివరి తేదీ డిసెంబర్ 18

🔥 పరీక్ష తేదీ

  • ఈ ఉద్యోగాలకు ఎంపిక ప్రక్రియలో భాగంగా జనవరి 2025లో పరీక్ష నిర్వహిస్తారు

🔥  పరీక్ష హాల్ టికెట్స్ విడుదల తేదీ : 

  • పరీక్షకు పది రోజులు ముందు అభ్యర్థులు హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకోవచ్చు.

🔥 ఎంపిక విధానం : 

  • ఈ ఉద్యోగాలకు పరీక్ష నిర్వహించి ఎంపిక చేస్తారు.
  • పరీక్షలో 200 ప్రశ్నలు 200 మార్కులకు ఇస్తారు.
  • ¼ వంతు రుణాత్మక మార్కుల విధానం అమలులో ఉంటుంది.
  • పరీక్ష ఇంగ్లీష్ భాషలో మాత్రమే నిర్వహిస్తారు.

🔥 ముఖ్య గమనిక : ఈ పోస్టులకు సంబంధించిన రిక్రూట్మెంట్ అప్డేట్స్ కోసం మీరు ఎప్పటికప్పుడు అధికారిక వెబ్సైట్ ఓపెన్ చేస్తూ ఉండండి. ఈ ఉద్యోగాలకు అప్లై చేసేవారు క్రింద ఉన్న లింక్స్ ఉపయోగించి పూర్తి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసి చదివి అర్హత ఉంటే ఆన్లైన్లో అప్లై చేయండి.

✅ Download Full Notification 

Apply Online – Click here 


Official Website – Click here

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!