Headlines

సుప్రీమ్ కోర్ట్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు భర్తీ | Supreme Court Of India Recruitment Court Master, Personal Assistent, Senior Personal Assistent Jobs | SCI Jobs Notification 2024

సుప్రీమ్ కోర్ట్ ఆఫ్ ఇండియా నుండి 107 పోస్టులతో రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అధికారికంగా విడుదల చేశారు. ఈ ఉద్యోగాలకు అర్హత ఉన్న భారతీయ పౌరులు అందరూ అప్లై చేసుకునే అవకాశం ఉంటుంది.

రిక్రూట్మెంట్ కి సంబంధించిన పూర్తి ముఖ్యమైన సమాచారం కోసం ఈ ఆర్టికల్ చివరి వరకు చదవండి. అర్హత మరియు ఆసక్తి ఉంటే ఆన్లైన్ విధానంలో ఈ ఉద్యోగాలకు అప్లికేషన్ పెట్టుకోండి పూర్తి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేయడానికి ఆన్లైన్లో అప్లై చేయడానికి అవసరమైన లింక్స్ ఈ ఆర్టికల్ చివరిలో ఇవ్వబడినవి.

📌 Join Our What’s App Channel 

📌 Join Our Telegram Channel

▶️ మరి కొన్ని రకాల ఉద్యోగాల సమాచారం 👇 👇 👇 

🏹 మన రాష్ట్రంలో ప్రభుత్వ విద్యా సంస్థలో ఉద్యోగాలు – Click here 

🏹 కోస్ట్ గార్డ్ లో ఉద్యోగాలకు నోటిఫికేషన్ – Click here 

🔥 రిక్రూట్మెంట్ చేపట్టే సంస్థ

  • సుప్రీమ్ కోర్ట్ ఆఫ్ ఇండియా నుండి ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదలైంది. 

🔥 భర్తీ చేస్తున్న ఉద్యోగాలు : 

  • కోర్ట్ మాస్టర్, సీనియర్ పర్సనల్ అసిస్టెంట్ మరియు పర్సనల్ అసిస్టెంట్ అనే పోస్ట్లు భర్తీ కోసం సుప్రీమ్ కోర్ట్ ఆఫ్ ఇండియా ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. 

🔥 మొత్తం ఖాళీల సంఖ్య : 

  • సుప్రీమ్ కోర్ట్ ఆఫ్ ఇండియా నుండి విడుదల చేయబడిన ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 107 పోస్టులు భర్తీ చేస్తున్నారు.

🔥 పోస్టులు ఖాళీల సంఖ్య : 

  • కోర్ట్ మాస్టర్ – 31
  • సీనియర్ పర్సనల్ అసిస్టెంట్ – 33
  • పర్సనల్ అసిస్టెంట్ – 43

🔥 విద్యార్హతలు : 

  • పర్సనల్ అసిస్టెంట్ / సీనియర్ పర్సనల్ అసిస్టెంట్ ఉద్యోగాలకు ఏదైనా డిగ్రీ విద్యార్హతతో పాటు ఇంగ్లీష్ లో నిమిషానికి 40 పదాలు టైప్ చేయడం వచ్చి ఉండాలి.
  • కోర్ట్ మాష్టర్ ఉద్యోగాలకు లా లో డిగ్రీ అర్హతతో పాటు ఇంగ్లీష్ లో నిమిషానికి 40 పదాలు టైప్ చేయడం వచ్చి ఉండాలి మరియు 5 సంవత్సరాల అనుభవం కూడా ఉండాలి. 

🔥  వయస్సు :

  • పోస్టులను అనుసరించి కనీసం 18 సంవత్సరాల నుండి గరిష్టంగా 30 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి.

🔥 అప్లికేషన్ విధానం :

  • అర్హత ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు ఆన్లైన్ విధానంలో అప్లై చేయాలి.

🔥 ఎంపిక విధానం :

  • రాత పరీక్ష, షార్ట్ హ్యాండ్ లేదా టైపింగ్ టెస్ట్ మరియు పర్సనల్ ఇంటర్వ్యూ నిర్వహించి ఎంపిక చేస్తారు.

🔥 అప్లికేషన్ ఫీజు : 

  • జనరల్ / ఓబీసీ / ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు 1000/- రూపాయలు ఫీజు చెల్లించాలి.
  • ఎస్సీ, ఎస్టి, PWD అభ్యర్థులకు ఫీజు 250/-

🔥 జీతము :

  • కోర్ట్ మాస్టర్ ఉద్యోగాలకు 67,700/- జీతము ఇస్తారు.
  • సీనియర్ పర్సనల్ అసిస్టెంట్ ఉద్యోగాలకు 47,600/- జీతము ఇస్తారు.
  • పర్సనల్ అసిస్టెంట్ ఉద్యోగాలకు 44,900/- జీతము ఇస్తారు.

🔥 అప్లికేషన్ చివరి తేదీ : 

  • 31-12-2024 తేది నుండి అభ్యర్థులు ఉద్యోగాలకు ఆన్లైన్లో అప్లికేషన్ పెట్టుకోవచ్చు.

Note: ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకునే అభ్యర్థులు క్రింద ఇచ్చిన లింకు పై క్లిక్ చేసి నోటిఫికేషన్ వివరాలు డౌన్లోడ్ చేసుకొని పూర్తిగా చదివిన తర్వాత అప్లికేషన్ పెట్టుకోండి.

👉  Full Notification – Click here 

Apply Online – Click here 


📌 Join Our What’s App Channel

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!