భారత ప్రభుత్వం , మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ పరిదిలో గల తెలంగాణ రాష్ట్రం లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ , వరంగల్ (NIT – వరంగల్) సంస్థ నుండి వివిధ ఉద్యోగాల భర్తీ కొరకు నోటిఫికేషన్ విడుదల అయ్యింది.
ఈ ఉద్యోగాలకు అన్ని రాష్ట్రాల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
ఈ ఉద్యోగాలకు మొదటిగా ఒక సంవత్సరం కాలానికి పనిచేసే విధంగా ఎంపిక చేస్తారు. ఆ తర్వాత అభ్యర్థి యొక్క పెర్ఫార్మెన్స్ మరియు సంస్థ యొక్క రీక్విర్మెంట్ ఆధారంగా కొనసాగించబడతారు.
ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన పూర్తి వివరాలు కోసం ఈ ఆర్టికల్ మొత్తం చదవండి.
▶️ మరి కొన్ని రకాల ఉద్యోగాల సమాచారం 👇 👇 👇
🏹 పదో తరగతి అర్హతతో పోస్టల్ శాఖలో ఉద్యోగాలు భర్తీ – Click here
🏹 ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఆఫీసులో జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలు – Click here
🔥 రిక్రూట్మెంట్ చేపట్టే సంస్థ :
- నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ , వరంగల్ (NIT – వరంగల్) నుండి ఈ నోటిఫికేషన్ విడుదల చేసారు.
🔥 మొత్తం ఉద్యోగాల సంఖ్య : 56
🔥 భర్తీ చేయబోయే ఉద్యోగాలు మరియు ఖాళీల సంఖ్య :
- ప్రిన్సిపల్ సైంటిఫిక్ / టెక్నికల్ ఆఫీసర్ -3
- ప్రిన్సిపల్ స్టూడెంట్స్ ఆక్టివిటీ అండ్ స్పోర్ట్స్ ఆఫీసర్ – 1
- డిప్యూటీ రిజిస్టర్ – 1
- ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ( సివిల్ ) – 1
- అసిస్టెంట్ రిజిస్టర్ -1
- అసిస్టెంట్ ఇంజనీర్ -3
- సూపర్ ఇండెండెంట్ – 5
- జూనియర్ ఇంజనీర్ – 3
- లైబ్రరీ & ఇన్ఫర్మేషన్ అసిస్టెంట్ -1
- స్టూడెంట్స్ ఆక్టివిటీ అండ్ స్పోర్ట్స్ అసిస్టెంట్ ( SAS) – 1
- సీనియర్ అసిస్టెంట్ – 8
- జూనియర్ అసిస్టెంట్ – 5
- ఆఫీస్ అటెండెంట్ -10
- ల్యాబ్ అటెండెంట్ -13
🔥 నోట్:
- డిప్యూటీ రిజిస్టర్ , ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ( సివిల్ ) , అసిస్టెంట్ రిజిస్టర్ , అసిస్టెంట్ ఇంజనీర్ ఉద్యోగాలు డెప్యుటేషన్ ఆధారిత పోస్ట్లు.
🔥 విద్యార్హత :
- పోస్టులను అనుసరించి ఇంటర్మీడియట్ , డిగ్రీ , బి. టెక్, బి.ఎస్సి , మాస్టర్స్ ఉత్తీర్ణత అయి వుండాలి.
🔥 గరిష్ఠ వయస్సు :
- ప్రిన్సిపల్ సైంటిఫిక్ / టెక్నికల్ ఆఫీసర్ , ప్రిన్సిపల్ స్టూడెంట్స్ ఆక్టివిటీ అండ్ స్పోర్ట్స్ ఆఫీసర్ ,డిప్యూటీ రిజిస్టర్ , ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (సివిల్) , అసిస్టెంట్ రిజిస్టర్ , అసిస్టెంట్ ఇంజనీర్ ఉద్యోగాలకు 56 సంవత్సరాల లోపు గల వారు దరఖాస్తు చేసుకోవచ్చు.
- సూపర్ ఇండెండెంట్ , జూనియర్ ఇంజనీర్ , లైబ్రరీ & ఇన్ఫర్మేషన్ అసిస్టెంట్ , స్టూడెంట్స్ ఆక్టివిటీ అండ్ స్పోర్ట్స్ అసిస్టెంట్ ( SAS) ఉద్యోగాలకు 30 సంవత్సరాల లోపు గల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
- సీనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలకు 33 సంవత్సరాల లోపు గల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
- జూనియర్ అసిస్టెంట్ , ఆఫీస్ అటెండెంట్ , ల్యాబ్ అటెండెంట్ ఉద్యోగాలకు 27 సంవత్సరాల లోపు గల వారు దరఖాస్తు చేసుకోవచ్చు.
- ఎస్సీ, ఎస్టీ వారికి 5 సంవత్సరాలు
- ఓబీసీ (నాన్ క్రిమి లేయర్) వారికి 3 సంవత్సరాలు
- PWBD వారికి 10 సంవత్సరాలు వయో సడలింపు కలదు.
🔥దరఖాస్తు విధానం :
- అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ ద్వారా ఆన్లైన్ విధానం లో దరఖాస్తు చేసుకోవాలి.
🔥 అప్లికేషన్ ఫీజు :
- మొదటి 5 పోస్టులకు జనరల్ / EWS/ OBC అభ్యర్థులు 1000/- రూపాయల ఫీజు చెల్లించాలి.
- మిగతా అన్ని పోస్టులకు జనరల్ / EWS/ OBC అభ్యర్థులు 500/- రూపాయల చెల్లించాలి.
- ఎస్సీ , ఎస్టీ , మహిళ , PwBD అభ్యర్థులు ఎటువంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు.
🔥 జీతం :
- పోస్టులను అనుసరించి , జీతం లభిస్తుంది.
🔥 ఎంపిక విధానం :
- అభ్యర్థులను వ్రాత పరీక్ష / ఇంటర్వ్యూ నిర్వహణ ద్వారా ఎంపిక చేస్తారు.
🔥 ముఖ్యమైన తేదిలు:
- ఆన్లైన్ విధానం ద్వారా అప్లై చేసుకోవడానికి ప్రారంభ తేది : 30/11/2024 ( 03:00 pm నుండి)
- ఆన్లైన్ విధానం ద్వారా అప్లై చేసుకోవడానికి చివరి తేది : 07/01/2025
👉 Click here for official website