TTD సంస్థ లో కాంట్రాక్టు పద్ధతిలో ఉద్యోగాలు భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం | TTD Latest Jobs Notifications | SVIMS Recruitment 2024

తిరుపతి నందు గల తిరుమల తిరుపతి దేవస్థానం , టీటీడీ యొక్క శ్రీ వేంకటేశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్  సంస్థ నుండి సైంటిస్ట్ – C ( నాన్ మెడికల్) & సైంటిస్ట్ – B( నాన్ మెడికల్)  ఉద్యోగాల భర్తీ కొరకు అర్హత మరియు ఆసక్తి కలిగిన హిందూ అభ్యర్థులు నుండి కాంట్రాక్టు ప్రాధిపతికన దరఖాస్తులు కోరుతుంది.

ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన పూర్తి వివరాలు కోసం ఈ ఆర్టికల్ మొత్తం చదవండి.

🏹 AP Contract Basis Jobs Recruitment – Click here 

✅ మీ Whatsapp / Telegram కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ , టెలిగ్రామ్ ఛానల్స్ లో జాయిన్ అవ్వండి. 

📌 Join Our What’s App Channel 

📌 Join Our Telegram Channel

🔥 రిక్రూట్మెంట్ చేపట్టే సంస్థ :  శ్రీ వేంకటేశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, తిరుమల సంస్థ ఈ నోటిఫికేషన్ విడుదల చేసింది.

🔥 మొత్తం ఉద్యోగాల సంఖ్య : 02

🔥 భర్తీ చేయబోయే ఉద్యోగం: సైంటిస్ట్ – C( నాన్ మెడికల్) & సైంటిస్ట్ – B ( నాన్ మెడికల్) ఉద్యోగాలను తాత్కాలిక కాంట్రాక్టు ప్రాధిపతికన భర్తీ చేస్తున్నారు

🔥 విద్యార్హత

1)సైంటిస్ట్ – C( నాన్ మెడికల్) : 

  • ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి మెడికల్ మైక్రోబయాలజీ / వైరాలజీ / బయోటెక్నాలజీ  విభాగాలలో Ph.D ఉత్తీర్ణత సాధించాలి.

 2)సైంటిస్ట్ – B ( నాన్ మెడికల్):

  • మెడికల్ లేదా జనరల్ మైక్రో బయాలజీ వైరాలజీ / బయోటెక్నాలజీ / మాలక్యులర్ బయాలజీ విభాగాలలో ఏం.ఎస్సీ పూర్తి చేసి వుండాలి.

🔥 గరిష్ఠ వయస్సు

  • సైంటిస్ట్ – C ( నాన్ మెడికల్) & సైంటిస్ట్ – B( నాన్ మెడికల్) ఉద్యోగాలకు 40 సంవత్సరాల లోపు గల వారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.
  • వయస్సు నిర్ధారణ కొరకు కట్ ఆఫ్ తేది గా నోటిఫికేషన్ విడుదల తేది :25/11/2024 ను నిర్ణయించారు.

🔥 జీతం:

  • సైంటిస్ట్ – C ( నాన్ మెడికల్)  ఉద్యోగానికి ఎంపిక అయిన వారికి 67,000/- రూపాయల జీతం తో పాటు 9 శాతం HRA లభిస్తుంది.
  •  సైంటిస్ట్ – B( నాన్ మెడికల్) ఉద్యోగానికి ఎంపిక అయిన వారికి 56,000/- రూపాయల జీతం తో పాటు 9 శాతం HRA లభిస్తుంది.

🔥 ఎంపిక విధానం :

  • తేది 09/12/2024 ఉదయం 08:00 గంటలకి నిర్వహించు సర్టిఫికెట్ వెరిఫికేషన్ మరియు ఇంటర్వ్యు కి అభ్యర్థులు హాజరు కావాలి.

🔥 ఇంటర్వ్యూ నిర్వహణ స్థలం

  • ఓల్డ్ డైరెక్టర్ ఆఫీస్ కమ్యూనిటీ హాల్ , SVIMS

🔥 అప్లికేషన్ ఫీజు : ఎటువంటి అప్లికేషన్ ఫీజు లేదు.

🔥 ముఖ్యమైన తేదిలు:

  1. ఇంటర్వ్యూ నిర్వహణ తేది 09/12/2024 
  • సర్టిఫికెట్ వెరిఫికేషన్ ప్రారంభ  టైమ్ – ఉదయం 08:00 గంటల నుండి 09:00 గంటల వరకు
  • ఇంటర్వ్యూ టైమ్ : ఉదయం 09:00 గంటల నుండి

👉  Click here for notification 

👉 Click here for official website & application download 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!