ఇంటి నుండి పనిచేసే ఉద్యోగాలు ఇవి | Revolut Work From Home Jobs | Latest WFH Jobs jobs in Telugu

ప్రముఖ సంస్థ అయిన Revolut నుండి Chat Support Specialists ఉద్యోగాలకు ఏదైనా డిగ్రీ పూర్తి చేసిన వారి నుండి దరఖాస్తులు కోరుతున్నారు. 

🏹 ప్రభుత్వ స్కూల్ లో క్లర్క్ జాబ్స్ – Click here

📌 Join Our What’s App Channel 

📌 Join Our Telegram Channel

🔥 నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ :

  • Revolut సంస్థ ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేసింది.

🔥 భర్తీ చేస్తున్న ఉద్యోగాలు : 

  • Revolut సంస్థలో Chat Support Specialists  పోస్టుల కోసం ఈ రిక్రూట్మెంట్ చేపడుతున్నారు.

🔥 విద్యార్హతలు : 

  • ఏదైనా డిగ్రీ విద్యార్హత ఉన్నవారు అప్లికేషన్ పెట్టుకోండి.

🔥 ఇతర అవసరమైన నైపుణ్యాలు : 

  • దోషరహిత ఆంగ్ల భాష వచ్చి ఉండాలి.
  • హిందీ భాష కూడా బాగా వచ్చి ఉండాలి.
  • అద్భుతమైన కమ్యూనికేషన్ నైపుణ్యాలు కలిగి ఉండాలి.
  • సంక్లిష్ట సమస్యలను సులభంగా మరియు అర్థమయ్యే రీతిలో వివరించే సామర్థ్యం ఉండాలి.
  • బలమైన వ్రాత నైపుణ్యాలు, గొప్ప సంఖ్యా మరియు IT నైపుణ్యాలు కూడా ఉండాలి.
  • ప్రజలకు సహాయం చేయడం పట్ల సానుభూతి మరియు ప్రేమ ఉండాలి.
  • స్వీయ-అభ్యాసకుడు, స్వతంత్ర సమస్య-పరిష్కారుడు అయ్యి ఉండాలి.

🔥 కనీస వయస్సు : 

  • కనీసం 18 సంవత్సరాల వయస్సు ఉన్న వారు ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి అర్హులు.

🔥 అప్లికేషన్ ఫీజు : 

  • Revoult లో సంస్థలో ఉద్యోగాలకు అప్లై చేయడానికి ఎటువంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు.

🔥 అప్లికేషన్ చివరి తేదీ : 

  • 30-12-2024 తేది లోపు ఈ పోస్టులకు అప్లై చేసుకోవాలి.

🔥 జీతము

  • నెలకు 35,000/- జీతము ఇస్తారు.

🔥 అప్లై విధానం : 

  • ఈ ఉద్యోగాలకు ఆన్లైన్ విధానంలో సబ్మిట్ చేయాలి. Apply Link క్రింద ఇవ్వబడింది.

🔥  అనుభవం : 

  • ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి అనుభవం అవసరం లేదు. అనుభవం ఉన్న వారు కూడా apply చేయవచ్చు.

🔥 ఎంపిక విధానం : 

  • అభ్యర్థులు ముందుగా ఈ ఉద్యోగాలకు ఆన్లైన్ విధానంలో విధానంలో అప్లై చేయాలి.
  • అప్లై చేసిన అభ్యర్థులను ఇంటర్వ్యూ మరియు డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి అపాయింట్మెంట్ లెటర్ ఇస్తారు.

🔥 జాబ్ లొకేషన్ : 

  • ఎంపికైన వారు ఇంటి నుండి పనిచేసే అవకాశం ఇస్తారు. (Work From Home Jobs)

Note: 

  • ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకునే వారు క్రింద ఇచ్చిన లింక్స్ పై క్లిక్ చేసి అప్లై చేయండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!