ఆంధ్రప్రదేశ్ లో ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు | 7th, ఇంటర్, డిగ్రీ పాస్ అయిన వారు అర్హులు | AP Outsourcing Jobs Recruitment 2024

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంట్రాక్టు మరియు ఔట్ సోర్సింగ్ పద్ధతిలో ఉద్యోగాలు భర్తీకి దరఖాస్తులు కోరుతూ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేసారు.

ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు అర్హత ఉన్న వారు నుండి దరఖాస్తులు కోరుతున్నారు.

రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ కు సంబంధించిన ముఖ్యమైన వివరాలన్నీ మీరు ఈ ఆర్టికల్ చివరి వరకు చదివి తెలుసుకొని అప్లై చేయండి.

🏹 AP Contract Basis Jobs Recruitment – Click here 

✅ మీ Whatsapp / Telegram కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ , టెలిగ్రామ్ ఛానల్స్ లో జాయిన్ అవ్వండి. 

📌 Join Our What’s App Channel 

📌 Join Our Telegram Channel

🔥 నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ పేరు : జిల్లా మహిళా మరియు శిశు సంక్షేమ మరియు సాధికారిత అధికారి వారి కార్యాలయం, పార్వతీపురం మన్యం జిల్లా 

🔥 పోస్టుల పేర్లు: 

  • సోషియల్ వర్కర్ (Male) , అసిస్టెంట్ కం డేటా ఎంట్రీ ఆపరేటర్, డాక్టర్, కుక్, హెల్పర్ కం నైట్ వాచ్ మెన్, హౌస్ కీపర్ అనే పోస్టులను భర్తీ చేస్తున్నారు.

🔥 ఖాళీలు : 

  • మొత్తం 08 పోస్టులు భర్తీ చేస్తున్నారు.

🔥 జీతము: 

  • సోషియల్ వర్కర్ (Male) – 18,536/-
  • అసిస్టెంట్ కం డేటా ఎంట్రీ ఆపరేటర్ – 13,240/-
  • డాక్టర్ – 9,930/-
  • కుక్ – 9,930/-
  • హెల్పర్ కం నైట్ వాచ్ మెన్ – 7,944/-
  • హౌస్ కీపర్ – 7,944/-

🔥 అప్లికేషన్ చివరి తేదీ : 

  • ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి చివరి తేదీ : 12-12-2024

🔥 విద్యార్హత : 

  • 7th, Inter, డిగ్రీ, MBBS విద్యార్హతలు ఉన్న వారు అప్లై చేయవచ్చు.

🔥 ఫీజు : 

  • ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి అప్లికేషన్ ఫీజు లేదు.

🔥 వయస్సు : 18 నుండి 42 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి. (01-07-2024 నాటికి)

🔥 ఎంపిక విధానం : 

  • ఈ ఉద్యోగాల ఎంపికలో రాత పరీక్ష నిర్వహించరు.
  • మార్కుల మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు.

🔥 అప్లికేషన్ అందజేయాల్సిన చిరునామా  : 

  • జిల్లా మహిళ మరియు శిశు మరియు సాధికారిత అధికారి వారి కార్యాలయం , Door No 12/23 (రామ నంద నగర్, Opp స్వామీ హాస్పటల్) , పార్వతీపురం మన్యం జిల్లా.

🔥 ఎలా అప్లై చెయాలి : క్రింద మీకోసం నోటిఫికేషన్ వివరాలు డౌన్లోడ్ చేయడానికి లింక్ ఇవ్వడం జరిగింది. డౌన్లోడ్ చేసుకోని పూర్తి వివరాలు చదివి అర్హత ,ఆసక్తి ఉన్నవారు అప్లికేషన్ నింపి త్వరగా అప్లై చేయండి. 

🔥 ముఖ్యమైన గమనిక : ఈ ఉద్యోగాలకు అప్లై చేసే అభ్యర్థులు తప్పనిసరిగా పూర్తి నోటిఫికేషన్ చదివి అర్హత ఉంటే అప్లై చేయండి. 

✅ Download Notification 

🔥 Official Website 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!