భారత ప్రభుత్వ రంగ సంస్థ అయిన నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ (NTPC) నుండి అసిస్టెంట్ ఆఫీసర్ (సేఫ్టీ) ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతూ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది.
ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు అర్హులైన అభ్యర్థులు ఆన్లైన్ విధానంలో అప్లికేషన్ పెట్టుకోవచ్చు. ఎంపికైన వారికి 30,000/- నుంచి 1,20,000/- వరకు పేస్కేల్ ఉంటుంది.
రిక్రూట్మెంట్ కి సంబంధించిన పూర్తి ముఖ్యమైన సమాచారం కోసం ఈ ఆర్టికల్ చివరి వరకు చదవండి. అర్హత మరియు ఆసక్తి ఉంటే ఆన్లైన్ విధానంలో ఈ ఉద్యోగాలకు అప్లికేషన్ పెట్టుకోండి పూర్తి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేయడానికి ఆన్లైన్లో అప్లై చేయడానికి అవసరమైన లింక్స్ ఈ ఆర్టికల్ చివరిలో ఇవ్వబడినవి.
▶️ మరి కొన్ని రకాల ఉద్యోగాల సమాచారం 👇 👇 👇
🏹 పదో తరగతి అర్హతతో పోస్టల్ శాఖలో ఉద్యోగాలు భర్తీ – Click here
🏹 ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఆఫీసులో జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలు – Click here
🔥 రిక్రూట్మెంట్ చేపట్టే సంస్థ :
- నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ (NTPC) నుండి ఈ నోటిఫికేషన్ విడుదల చేయబడింది.
🔥 భర్తీ చేయబోయే పోస్ట్లు మరియు ఖాళీల సంఖ్య :
- NTPC విడుదల చేసిన ఈ నోటిఫికేషన్ ద్వారా అసిస్టెంట్ ఆఫీసర్ (సేఫ్టీ) అనే ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.
- మొత్తం 50 ఖాళీలను భర్తీ చేసేందుకు అర్హత కలిగిన వారి నుంచి దరఖాస్తులు కోరుతున్నారు.
🔥 విద్యార్హతలు :
- కనీసం 60% మార్కులతో మెకానికల్ లేదా ఎలక్ట్రికల్ లేదా ఎలక్ట్రానిక్స్ లేదా సివిల్ లేదా ప్రొడక్షన్ లేదా కెమికల్ లేదా కన్స్ట్రక్షన్ లేదా ఇన్స్ట్రుమెంటేషన్ లో ఫుల్ టైం ఇంజనీరింగ్ డిగ్రీ పూర్తి చేసి ఉండాలి.
- ఇండస్ట్రియల్ సేఫ్టీలో డిప్లమో లేదా అడ్వాన్స్ డిప్లమో లేదా పీజీ డిప్లమో పూర్తి చేసి ఉండాలి.
🔥 వయస్సు :
- NTPC భర్తీ చేస్తున్న ఈ ఉద్యోగాలకు 45 సంవత్సరాల లోపు వయసు ఉన్నవారు అప్లికేషన్ పెట్టుకోవచ్చు.
🔥 వయస్సులో సడలింపు వివరాలు :
- ప్రభుత్వ నిబంధనల ప్రకారమే వయస్సులో సడలింపు వర్తిస్తుంది. అనగా
- ఎస్సీ మరియు ఎస్టీ అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు వరకువయస్సులో సడలింపు వర్తిస్తుంది.
- ఓబీసీ అభ్యర్థులకు మూడేళ్ల వరకు వయస్సులో సడలింపు వర్తిస్తుంది.
🔥 అప్లికేషన్ విధానం :
- అర్హత ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు ఆన్లైన్ విధానంలో అప్లై చేయాలి.
🔥 ఎంపిక విధానం :
- రాత పరీక్ష లేదా కంప్యూటర్ ఆధారిత పరీక్ష మరియు వ్యక్తిగత ఇంటర్వ్యూ వంటివి నిర్వహించి అభ్యర్థులను ఎంపిక చేయడం జరుగుతుంది.
🔥 అప్లికేషన్ ఫీజు :
- జనరల్ / ఓబీసీ / ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు 300/- రూపాయలు ఫీజు చెల్లించాలి.
- ఎస్సీ, ఎస్టి, PwBD, ఎక్స్ సర్వీస్మెన్ మరియు మహిళా అభ్యర్థులకు ఫీజు నుండి మినహాయింపు ఇచ్చారు.
- ఈ ఫీజు ఆన్లైన్లో లేదా ఆఫ్లైన్ విధానంలో చెల్లించవచ్చు.
🔥 జీతము :
- NTPC లో అసిస్టెంట్ ఆఫీసర్ (సేఫ్టీ ఉద్యోగాలకు ఎంపికైన వారికి నెలకు 30,000/- 1,20,000/- పే స్కేల్ ఉంటుంది.
🔥 అప్లికేషన్ ప్రారంభ తేది :
- ఈ ఉద్యోగాలకు 26-12-2024 తేది నుండి ఆన్లైన్ విధానంలో అప్లై చేసుకోవాలి.
🔥 అప్లికేషన్ చివరి తేదీ :
- 10-12-2024 తేది నుండి అభ్యర్థులు ఉద్యోగాలకు ఆన్లైన్లో అప్లికేషన్ పెట్టుకోవచ్చు.
Note: ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకునే అభ్యర్థులు క్రింద ఇచ్చిన లింకు పై క్లిక్ చేసి నోటిఫికేషన్ వివరాలు డౌన్లోడ్ చేసుకొని పూర్తిగా చదివిన తర్వాత అప్లికేషన్ పెట్టుకోండి.
👉 Full Notification – Click here