భారత ప్రభుత్వ , మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ , ఫారెస్ట్ & క్లైమేట్ చేంజ్ పరిధిలో గల స్వయం ప్రతిపత్తి గల సంస్థ అయిన ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెస్ట్ మేనేజ్మెంట్ ( IIFM ) నుండి అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ పొసిషన్స్ అయిన లైబ్రరీ సెమీ ప్రొఫెషనల్ గ్రేడ్ – 2 , జూనియర్ అసిస్టెంట్ , స్టేనోగ్రాఫర్ గ్రేడ్ -2 ఉద్యోగాలను భర్తీ చేయుటకు నోటిఫికేషన్ విడుదల అయ్యింది.
ఈ ఉద్యోగాలను సంబంధించి విద్యార్హతలు , వయస్సు , దరఖాస్తు విధానం , ఎంపిక విధానం మొదలగు అన్ని అంశాల ను ఈ ఆర్టికల్ లో తెలియచేసాము.
ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన పూర్తి వివరాలు కోసం ఈ ఆర్టికల్ మొత్తం చదవండి.
🏹 ప్రభుత్వ స్కూల్ లో క్లర్క్ ఉద్యోగాలు భర్తీ – Click here
🏹 గ్రామీణ ఆరోగ్య శాఖలో ఉద్యోగాలు భర్తీ – Click here
🔥 రిక్రూట్మెంట్ చేపట్టే సంస్థ :
- ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెస్ట్ మేనేజ్మెంట్ ( IIFM) , భోపాల్ ,మధ్యప్రదేశ్ నుండి ఈ నోటిఫికేషన్ విడుదల అయ్యింది.
🔥 మొత్తం ఉద్యోగాల సంఖ్య :
- మొత్తం ఖాళీల సంఖ్య – 09
🔥 భర్తీ చేయబోయే ఉద్యోగాలు:
- లైబ్రరీ సెమీ ప్రొఫెషనల్ గ్రేడ్ – 2 – 01
- జూనియర్ అసిస్టెంట్ -05
- స్టేనోగ్రాఫర్ గ్రేడ్ -2 – 03
🔥 విద్యార్హత :
1)లైబ్రరీ సెమీ ప్రొఫెషనల్ గ్రేడ్ – 2:
- ఇంటర్మీడియట్ ఉత్తీర్ణత తో పాటు లైబ్రరీ సైన్స్ లో సర్టిఫికెట్ కలిగి వుండాలి.
- ప్రభుత్వ సంస్థలు లేదా ప్రముఖ ప్రైవేట్ సంస్థలలో సంబంధిత విభాగంలో రెండు సంవత్సరాలు పనిచేసిన అనుభవం కలిగి వుండాలి.
2) జూనియర్ అసిస్టెంట్ :
- ఇంటర్మీడియట్ ఉత్తీర్ణత సాధించి వుండాలి.
- ఇంగ్లీష్ భాషలో నిముషానికి 30 పదాలు లేదా హిందీ భాషలో నిముషానికి 25 పదాలు టైప్ చేయగలిగే సామర్థ్యం కలిగి వుండాలి.
- ప్రభుత్వ సంస్థలు లేదా ప్రముఖ ప్రైవేట్ సంస్థలలో సంబంధిత విభాగంలో ఒక సంవత్సరం పనిచేసిన అనుభవం కలిగి వుండాలి.
3) స్టేనోగ్రాఫర్ గ్రేడ్ – 2 :
- ఏదైనా గుర్తింపు పొందిన సంస్థ లేదా యూనివర్సిటీ నుండి ఇంటర్మీడియట్ లేదా తత్సమాన అర్హత కలిగి వుండాలి.
- స్కిల్ టెస్ట్ : డిక్టేషన్ – నిముషానికి 80 పదాలు చొప్పున 10 నిముషాలు & ట్రాన్స్క్రిప్షన్ : ఇంగ్లీష్ ( 50 నిముషాలు ) హిందీ ( 65 నిముషాలు ) కంప్యూటర్ పై పరిగణిస్తారు.
🔥 వయస్సు :
- పేర్కొన్న అన్ని ఉద్యోగాలకు 18 సంవత్సరాలు నిండి యుండి 27 సంవత్సరాలలోపు వయస్సు కలిగి వుండాలి.
- ఎస్సీ , ఎస్టీ , బీసీ , దివ్యాంగులు , Ex – సర్విస్ మాన్ వారికి ప్రభుత్వ నియమ నిబంధనల మేరకు వయో సడలింపు కలదు.
🔥దరఖాస్తు విధానం :
- అభ్యర్థులు ఆన్లైన్ విధానం ద్వారా అధికారిక వెబ్సైట్ లో దరఖాస్తు చేసుకోవాలి
🔥 జీతం :
- లైబ్రరీ సెమీ ప్రొఫెషనల్ గ్రేడ్ – 2 , జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలకు 7 వ CPC ప్రకారం పే లెవెల్ 2 వర్తిస్తుంది.
- స్టేనోగ్రాఫర్ గ్రేడ్ -2 ఉద్యోగాలకు 7 వ CPC ప్రకారం పే లెవెల్ 4 వర్తిస్తుంది.
🔥 ముఖ్యమైన తేదిలు:
- ఆన్లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవడానికి ప్రారంభ తేది : 26/11/2024
- ఆన్లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేది : 25/12/2024
👉 Click here for official website
👉 Click here to apply library semi professional
👉 Click here to apply for junior assistant
👉 Click here to apply for stenographer grade -2