తెలంగాణలో 8000 VRO ఉద్యోగాలకు ప్రభుత్వము కసరత్తు | Telangana VRO Jobs Recruitment 2024 Update | TG VRO Jobs Recruitment | Telangana VRO Jobs Notification Latest News

తెలంగాణ రాష్ట్ర నిరుద్యోగులకు శుభవార్త ! తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విలేజ్ రెవెన్యూ ఆఫీసర్ (VRO ) ఉద్యోగాలను భర్తీ చేసేందుకు గాను రంగం సిద్ధం చేస్తుంది. సుమారు 8 వేల ఉద్యోగాలకు పైగా భర్తీ చేయనుంది  

ఇంటర్మీడియట్ & డిగ్రీ అర్హత తో  ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.

ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన పూర్తి వివరాలు కోసం ఈ ఆర్టికల్ మొత్తం చదవండి.

🏹 తెలంగాణలో ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలు భర్తీ – Click here

🔥 రిక్రూట్మెంట్ చేపట్టే సంస్థ :

  •  తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TGPSC ) ద్వారా ఈ ఉద్యోగాలను భర్తీ చేస్తారు.

🔥 మొత్తం ఉద్యోగాల సంఖ్య : 

  • సుమారు 8 వేలకు పైగా ఉద్యోగాల నిమామకం జరగనుంది.

🔥 భర్తీ చేయబోయే ఉద్యోగాలు:

  • రెవెన్యూ డిపార్ట్మెంట్ లో విలేజ్ రెవెన్యూ ఆఫీసర్ ( VRO ) ఉద్యోగాల భర్తీ చేస్తారు.

🔥 విద్యార్హత :

  • ఇంటర్మీడియట్ & డిగ్రీ ఉత్తీర్ణత సాధించిన వారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.

🔥  వయస్సు :

  • 18 సంవత్సరాలు నిండి యుండి 42 సంవత్సరాల లోపు వయసు గల వారు అర్హులు
  • ఎస్సీ, ఎస్టీ, బీసీ , దివ్యాంగులు , Ex-సర్విస్ మాన్ వారికి ప్రభుత్వ నియమ నిబంధనల మేరకు  వయో సడలింపు కలదు.

🔥దరఖాస్తు విధానం :

  • నోటిఫికేషన్ విడుదల అయిన తర్వాత TGPSC వెబ్సైట్ లో దరఖాస్తు చేసుకోవాలి

🔥 ఎంపిక విధానం :

  • గతంలో రాష్ట్రం లో గల గ్రామ రెవెన్యూ అధికారుల వ్యవస్థను ప్రస్తుత ప్రభుత్వం మళ్ళీ పునర్నిర్మాణం చేయాలని భావిస్తోంది. 
  • ఇందులో భాగంగా పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా నియమితులు అయిన VRO మరియు VRA వారిని నేరుగా గ్రామ రెవెన్యూ అధికారిగా విధుల్లోకి తీసుకుంటారు. ( వీరు దాదాపుగా 3,000 మంది ఉంటారు)
  • వీరితో పాటుగా మరో 8,000 మందిని వ్రాత పరీక్ష నిర్వహించి , ఎంపిక చేస్తారు.
  • పరీక్ష లో మెరిట్ ఆధారంగా నియామకాలు చేపడతారు.

🔥 జీతం :

  • ప్రారంభంలో 30,000/- రూపాయల నుండి 40,000/- రూపాయలు వరకు లభించవచ్చు.

  

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!