తెలంగాణ లో పదో తరగతి అర్హతతో ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలు భర్తీ | Telangana Outsourcing Jobs Recruitment 2024 | TG Outsourcing Notification 2024

తెలంగాణ రాష్ట్రంలో ఔట్ సోర్సింగ్ విధానంలో ఉద్యోగాలు భర్తీకి దరఖాస్తులు కోరుతూ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేసారు.

ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 52 పోస్టులు భర్తీ చేస్తున్నారు. ల్యాబ్ అటెండెంట్, స్టోర్ కీపర్ / డేటా ఎంట్రీ ఆపరేటర్ / స్టెనో / టైపిస్ట్ / రికార్డ్ క్లర్క్ / రికార్డ్ అసిస్టెంట్, రేడియో గ్రాఫిక్ టెక్నీషియన్ ,  అనస్థీషియా టెక్నీషియన్ , ధోబి / ప్యాకర్స్, ఎలక్ట్రీషియన్ , ప్లంబర్ , డ్రైవర్, ధియేటర్ అసిస్టెంట్, గ్యాస్ ఆపరేటర్స్, వార్డ్ బాయ్స్ అనే పోస్టులకు దరఖాస్తులు కోరుతున్నారు.

🔥 అటవీ శాఖలో పదో తరగతి అర్హతతో ఉద్యోగాలు భర్తీ – Click here 

✅ మీ వాట్సాప్ / టెలిగ్రామ్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ మరియు టెలిగ్రామ్ ఛానల్స్ లో జాయిన్ అవ్వండి..

📌 Join Our What’s App Channel 

🔥 Join Our Telegram Channel

🏹 ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన ముఖ్యమైన వివరాలు ఇలా ఉన్నాయి 👇 👇 👇 

🔥 నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ : 

  • ప్రస్తుతం ఈ నోటిఫికేషన్ తెలంగాణ రాష్ట్రంలోని రాజన్న సిరిసిల్ల జిల్లాలో ప్రభుత్వ మెడికల్ కాలేజ్ లో ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతున్నారు.

🔥 భర్తీ చేస్తున్న పోస్టులు : 

  • ల్యాబ్ అటెండెంట్, స్టోర్ కీపర్ / డేటా ఎంట్రీ ఆపరేటర్ / స్టెనో / టైపిస్ట్ / రికార్డ్ క్లర్క్ / రికార్డ్ అసిస్టెంట్, రేడియో గ్రాఫిక్ టెక్నీషియన్ , అనస్థీషియా టెక్నీషియన్ , ధోబి / ప్యాకర్స్, ఎలక్ట్రీషియన్ , ప్లంబర్ , డ్రైవర్, ధియేటర్ అసిస్టెంట్, గ్యాస్ ఆపరేటర్స్, వార్డ్ బాయ్స్ అనే పోస్టులు భర్తీ చేస్తున్నారు.

🔥  మొత్తం ఖాళీల సంఖ్య

  • ఈ నోటిఫికేషన్ ద్వారా అన్ని రకాల పోస్టులు కలిపి మొత్తం 52 పోస్టులు భర్తీ చేస్తున్నారు. పోస్టులు వారీగా ఖాళీల వివరాలు ఇలా ఉన్నాయి. 👇 
  • ల్యాబ్ అటెండెంట్ – 15
  • స్టోర్ కీపర్ / డేటా ఎంట్రీ ఆపరేటర్ / స్టెనో / టైపిస్ట్ / రికార్డ్ క్లర్క్ / రికార్డ్ అసిస్టెంట్ – 07
  • రేడియో గ్రాఫిక్ టెక్నీషియన్ – 08
  • అనస్థీషియా టెక్నీషియన్ – 04
  • ధోబి / ప్యాకర్స్ – 04
  • ఎలక్ట్రీషియన్ – 02
  • ప్లంబర్ -01
  • డ్రైవర్ – 01
  • ధియేటర్ అసిస్టెంట్ – 04
  • గ్యాస్ ఆపరేటర్స్ – 02
  • వార్డ్ బాయ్స్ – 04

🔥  విద్యార్హతలు : 

  • 10th, డిగ్రీ మరియు ఇతర విద్యార్హతలుతో ఈ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.

🔥 వయస్సు : 

  • 18 నుండి 46 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి. 

🔥 వయస్సులో సడలింపు : 

  • SC, ST, BC, EWS వారికి 5 సంవత్సరాలు వయస్సులో సడలింపు ఉంటుంది.
  • PWD అభ్యర్థులకు 10 సంవత్సరాలు ఉంటుంది.

🔥 ఫీజు :

  • ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి అప్లికేషన్ ఫీజు లేదు

🔥 అప్లికేషన్ ప్రారంభ తేదీ : 

  • ఈ ఉద్యోగాలకు 23-11-2024 తేది నుండి అప్లై చేసుకోవచ్చు.

🔥 అప్లికేషన్ చివరి తేదీ : 

  • 03-12-2024 తేది లోపు అప్లై చేయాలి.

🔥 ఎంపిక విధానం : 

  • ఈ ఉద్యోగాల ఎంపికలో రాత పరీక్ష నిర్వహించరు.
  • అర్హత పరీక్షలో వచ్చిన మార్కుల మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు.

🔥 అప్లికేషన్ అందజేయాల్సిన అందజేయాల్సిన :  

  • అర్హత ఉన్న అభ్యర్థులు జిల్లా ఉపాధి కార్యాలయం , సిరిసిల్ల జిల్లా నందు అప్లికేషన్ పెట్టుకోవాలి.

Note: ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకునే అభ్యర్థులు పూర్తి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసి చదివిన తర్వాత అప్లై చేయండి.

🔥 Download Full Notification – Click here 

🔥 Official Website – Click here 

📌 Join Our What’s App Channel 

🔥 Join Our Telegram Channel

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!