రైల్వే ఇంటెగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ (చెన్నై) నుండి ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదలైంది… ఈ నోటిఫికేషన్ ద్వారా సీనియర్ క్లర్క్, జూనియర్ క్లర్క్ మరియు టెక్నీషియన్ ఉద్యోగాలను స్పోర్ట్స్ కోటాలో భర్తీ చేసేందుకు అర్హత గల వారు నుండి దరఖాస్తులు కోరుతున్నారు.
నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు సంబంధించిన ముఖ్యమైన వివరాలన్నీ మీరు ఈ ఆర్టికల్ చివరి వరకు చదివి తెలుసుకోవచ్చు.
🏹 10th అర్హతతో ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో ఉద్యోగాలు – Click చేయాలి
✅ ఫ్రెండ్స్ మీ వాట్సాప్ / టెలిగ్రామ్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ , టెలిగ్రామ్ ఛానల్స్ లో జాయిన్ అవ్వండి.
✅ నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ పేరు :
- రైల్వే ఇంటెగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ (చెన్నై) నుండి ఈ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది.
✅ భర్తీ చేస్తున్న పోస్టులు :
- ఈ నోటిఫికేషన్ ద్వారా సీనియర్ క్లర్క్, జూనియర్ క్లర్క్ మరియు టెక్నీషియన్ ఉద్యోగాలను స్పోర్ట్స్ కోటాలో భర్తీ చేస్తున్నారు.
🔥 మొత్తం పోస్టుల సంఖ్య :
- ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 25 పోస్టులను భర్తీ చేస్తున్నారు.
🔥 అర్హత :
- సీనియర్ క్లర్క్ ఉద్యోగాలకు డిగ్రీ అర్హతతో అప్లై చేయవచ్చు.
- జూనియర్ క్లర్క్ ఉద్యోగాలకు 12th పాస్ అయిన వారు అప్లై చేయవచ్చు.
- టెక్నీషియన్ ఉద్యోగాలకు పదో తరగతి అర్హతతో పాటు సంబంధిత ట్రేడ్ లో ITI పూర్తి చేసి ఉండాలి.
🔥 అప్లికేషన్ విధానం :
- ఆన్లైన్ లో విధానంలో ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి
🔥 అప్లికేషన్ ప్రారంభ తేదీ :
- 11-11-2024 నుండి ఈ ఉద్యోగాలకు గతంలో అప్లై చేయనివారు అప్లికేషన్ పెట్టుకోవచ్చు.
🔥 అప్లై చేయడానికి చివరి తేదీ :
- 10-12-2024 తేది లోపు ఈ పోస్టులకు అర్హత ఉండే వారు అప్లై చేయాలీ.
🔥 కనీస వయస్సు :
- ఈ పోస్టులకు అప్లై చేయడానికి కనీసం 18 సంవత్సరాలు వయస్సు ఉండాలి.
🔥 గరిష్ట వయస్సు :
- 18 నుండి 25 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి.
✅ ఎంపిక విధానం ఎలా ఉంటుంది :
- డాక్యుమెంట్ వెరిఫికేషన్
- గేమ్ స్కిల్స్, ఫిజికల్ ఫిట్ నెస్ మరియు అభ్యర్థులు క్రీడల్లో చూపిన ప్రతిభ ఆధారంగా ఎంపిక చేస్తారు.
✅ జీతము :
- పోస్టుల పోస్టులు బట్టి ఈ ఉద్యోగాలకు లెవల్ 1 , 2 , 5 ప్రకారం వరకు జీతము ఉంటుంది.
✅ ఫీజు :
- SC, ST , PwBD , ఎక్స్ సర్వీస్ మెన్ అభ్యర్థులకు మరియు మహిళా అభ్యర్థులుకు ఫీజు 250/-
- SC, ST , PwBD , ఎక్స్ సర్వీస్ మెన్ అభ్యర్థులకు మరియు మహిళా అభ్యర్థులుకు వారు చెల్లించిన పూర్తి ఫీజు రిఫండ్ చేస్తారు.
- మిగతా అభ్యర్థులకు 500/- రూపాయలు
- పరీక్ష రాసిన అభ్యర్థులకు బ్యాంకు చార్జీలు మినహాయించి ఫీజు రిఫండ్ కూడా చేయడం జరుగుతుంది.
- మిగతా వారికి 400/- రిఫండ్ చేయడం జరుగుతుంది.
✅ ఎలా అప్లై చెయాలి : క్రింద మీకోసం అధికారిక నోటిఫికేషన్ డౌన్లోడ్ చేయడానికి లింక్ ఇవ్వడం జరిగింది. డౌన్లోడ్ చేసుకోని పూర్తి నోటిఫికేషన్ చదివి ఆన్లైన్ విధానంలో అప్లై చేయండి.
🔥 గమనిక : నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకునే అభ్యర్థులు తప్పనిసరిగా పూర్తి నోటిఫికేషన్ చదివి తర్వాత అప్లై చేయండి . మరి కొన్ని నోటిఫికేషన్స్ సమచారం కోసం ” INB jobs info ” యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి . మా Telegram Group లో జాయిన్ అవ్వండి .
🔥 Download Full Notification – Click here
🔥 Official Website – Click here