భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన సైనిక్ స్కూల్ నుండి Trained Graduate Teacher (TGT) మరియు క్లర్క్ అనే ఉద్యోగాలను భర్తీ చేసేందుకు అర్హత గల అభ్యర్థులు నుండి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసారు.
ఈ రిక్రూట్మెంట్ కు సంబంధించిన ముఖ్యమైన వివరాలన్నీ ఈ ఆర్టికల్స్ చివరి వరకు చదివి అర్హత ఉంటే అప్లై చేయండి.
పూర్తి నోటిఫికేషన్ మరియు అప్లికేషన్ డౌన్లోడ్ చేయడానికి అవసరమైన లింక్స్ ఆర్టికల్ చివరిలో ఇవ్వబడినవి.
- ఇలాంటి మరి కొన్ని ఉద్యోగాల సమాచారం కోసం క్రింద ఇచ్చిన లింక్స్ పైన క్లిక్ చేసి మా WhatsApp మరియు Telegram Group’s లో జాయిన్ అవ్వండి.
▶️ మరి కొన్ని రకాల ఉద్యోగాల సమాచారం 👇 👇 👇
🏹 పదో తరగతి అర్హతతో పోస్టల్ శాఖలో ఉద్యోగాలు భర్తీ – Click here
🔥 రిక్రూట్మెంట్ చేపట్టే సంస్థ :
- సైనిక్ స్కూల్ నుండి ఈ నోటిఫికేషన్ విడుదల చేసారు.
🔥 భర్తీ చేయబోయే పోస్టులు :
- TGT మరియు క్లర్క్ ఉద్యోగాలను భర్తీ చేసేందుకు దరఖాస్తులు కోరుతున్నారు.
🔥 మొత్తం ఖాళీల సంఖ్య :
- మొత్తం పోస్టులు సంఖ్య – 02
🔥 విద్యార్హతలు :
- TGT ఉద్యోగాలకు డిగ్రీ అర్హతతో పాటు కనీసం 50% మార్కులతో B.Ed అర్హత ఉండాలి. మరియు CTET లేదా TET క్వాలిఫై ఉండాలి.
- క్లర్క్ ఉద్యోగాలకు 10th పాస్ విద్యార్హతతో పాటు కంప్యూటర్ పైన ఇంగ్లీష్ లో నిమిషానికి 40 పదాలు టైపింగ్ చేయగలగాలి.
🔥 వయస్సు :
- పోస్టులను అనుసరించి కనీసం 18 సంవత్సరాలు నుంచి గరిష్టంగా 50 సంవత్సరాలు మధ్య వయస్సు ఉన్నవారు ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి అర్హులు
🔥 అప్లికేషన్ విధానం :
- అప్లై చేయాలి అనుకునే అభ్యర్థులు తమ అప్లికేషన్ కు పోస్టు ద్వారా పంపించాలి.
🔥 అప్లికేషన్ పంపించాల్సిన అడ్రస్ :
- Assistant Director Postal Services(Rectt) , Office Of the Chief Postmaster, General , Haryana Circle, Mall Road – 107, Ambala Cantt – 133001
🔥 ఎంపిక విధానం :
- పోస్టులకు అప్లై చేసిన అభ్యర్థులను ఇంటర్వ్యు నిర్వహించి ఎంపిక చేస్తారు.
🔥 అప్లికేషన్ ఫీజు : 200/-
🔥 జీతము :
- TGT ఉద్యోగాలకు నెలకు 20,000/- జీతము ఇస్తారు.
- క్లర్క్ ఉద్యోగాలకు నెలకు 18,000/- జీతము ఇస్తారు.
🔥 అప్లికేషన్ చివరి తేదీ :
- 08-12-2024 తేది నుండి అభ్యర్థులు ఉద్యోగాలకు ఆన్లైన్లో అప్లికేషన్ పెట్టుకోవచ్చు.
🔥 అప్లికేషన్ పంపించాల్సిన చిరునామా :
Sainik School, Amaravathinagar 642102 Udumalpet Taluk, Tiruppr District, Tamil Nadu
🔥 జాబ్ లొకేషన్ : తమిళనాడు
Note: ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకునే అభ్యర్థులు క్రింద ఇచ్చిన లింకు పై క్లిక్ చేసి నోటిఫికేషన్ వివరాలు డౌన్లోడ్ చేసుకొని పూర్తిగా చదివిన తర్వాత అప్లికేషన్ పెట్టుకోండి.
👉 Full Notification – Click here
✅ Download Application – Click here
👉 Official Website – Click here