ఫారెస్ట్ డిపార్ట్మెంట్ లో 10th, 12th అర్హతతో ఉద్యోగాలు | ICFRE – IWST LDC, MTS Recruitment 2024 | Latest jobs in Telugu

భారత ప్రభుత్వ , మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ , ఫారెస్ట్ & క్లైమేట్ చేంజ్ యొక్క అటానమస్ సంస్థ మరియు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ ఫారెస్ట్రీ రీసెర్చ్ అండ్ ఎడ్యుకేషన్ పరిధిలో గల ఇన్స్టిట్యూట్ ఆఫ్ వుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ సంస్థ నుండి లైబ్రరీ ఇన్ఫర్మేషన్ అసిస్టెంట్ , లోయర్ డివిజనల్ క్లర్క్ & మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఉద్యోగాల భర్తీ కొరకు నోటిఫికేషన్ విడుదల అయ్యింది.

ఈ నోటిఫికేషన్ కి సంబంధించి విద్యార్హతలు , దరఖాస్తు విధానం , పరీక్షా విధానం , పరీక్షా కేంద్రాలు మొదలగు పూర్తి వివరాలు కోసం ఈ ఆర్టికల్ మొత్తం చదవండి.

🏹 AP Contract Basis Jobs – Click here 

🏹 BEL లో ఉద్యోగాలు – Click here 

🔥 రిక్రూట్మెంట్ చేపట్టే సంస్థ : 

  • ఇన్స్టిట్యూట్ ఆఫ్ వుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ నుండి విడుదల చేశారు.

🔥 భర్తీ చేయబోయే ఉద్యోగాలు : 

  • లైబ్రరీ ఇన్ఫర్మేషన్ అసిస్టెంట్ , లోయర్ డివిజనల్ క్లర్క్ & మల్టీ టాస్కింగ్ స్టాఫ్ అనే ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు.

🔥 మొత్తం ఉద్యోగాల సంఖ్య

  • మొత్తం సంఖ్య సంఖ్య – 17
  • లైబ్రరీ ఇన్ఫర్మేషన్ అసిస్టెంట్ -01
  • లోయర్ డివిజనల్ క్లర్క్ -04 
  • మల్టీ టాస్కింగ్ స్టాఫ్ -12

🔥 విద్యార్హత

1)లైబ్రరీ ఇన్ఫర్మేషన్ అసిస్టెంట్ :

  • ఏదైనా గుర్తింపు పొందిన సంస్థ నుండి లైబ్రరీ సైన్స్ విభాగంలో బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణత సాధించి వుండాలి.

2) లోయర్ డివిజనల్ క్లర్క్:

  • గుర్తింపు పొందిన సంస్థ నుండి ఇంటర్మీడియట్ (12 వ తరగతి) ఉత్తీర్ణత సాధించి వుండాలి.
  • కంప్యూటర్ పై ఇంగ్లీష్ లో నిముషానికి 35 పదాలు లేదా హిందీ లో నిముషానికి 30 పదాలు టైప్ చేయగలిగే నైపుణ్యం కలిగి వుండాలి.

3) మల్టీ టాస్కింగ్ స్టాఫ్ : 

  • గుర్తింపు పొందిన సంస్థ లేదా స్కూల్ నుండి 10వ తరగతి ఉత్తీర్ణత సాధించాలి.

🔥  గరిష్ట వయస్సు :

  • ఈ ఉద్యోగాలకు అభ్యర్థి వయస్సు  18 సంవత్సరాలు నిండి యుండి 27 సంవత్సరాల లోపు వుండాలి.
  • వయస్సు నిర్ధారణ కొరకు 01/03/2025 ను కట్ ఆఫ్ తేది గా నిర్ణయించారు.
  • ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ , PH అభ్యర్థులకు ప్రభుత్వ నియమ నిబంధనల మేరకు వయో సడలింపు వర్తిస్తుంది.

🔥దరఖాస్తు విధానం :

  • అభ్యర్థులు ఆఫ్లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

🔥 దరఖాస్తు చేరవలసిన చిరునామా : 

  • The director , institute of wood science and technology , 18 th cross , malleswaram , bengaluru – 560003

🔥 ఎంపిక విధానం

  • అన్ని రకాల పోస్టులకు వ్రాత పరీక్ష నిర్వహణ ద్వారా ఎంపిక చేస్తారు. లోయర్ డివిజనల్ క్లర్క్ ఉద్యోగాలకు వ్రాత పరీక్ష తో పాటుగా టైప్ రైటింగ్ పరీక్ష కూడా వుంటుంది.

🔥 జీతం

  • 7వ CPC ప్రకారం
  • లైబ్రరీ ఇన్ఫర్మేషన్ అసిస్టెంట్ వారికి లెవెల్ – 6 పే స్కేల్
  • లోయర్ డివిజనల్ క్లర్క్ వారికి లెవెల్ – 2 పే స్కేల్ 
  • మల్టీ టాస్కింగ్ స్టాఫ్ వారికి లెవెల్ – 1 పే స్కేల్ లభిస్తుంది.

🔥 ముఖ్యమైన తేదిలు:

  • ఆఫ్లైన్ విధానం ద్వారా దరఖాస్తు ఆఫీస్ వారి చిరునామాకు చేరడానికి చివరి తేది : 03/01/2025

🏹 Note: ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకునే అభ్యర్థులు క్రింద ఇచ్చిన లింకుపై క్లిక్ చేసి పూర్తి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసి చదివి అర్హత ఉంటే అప్లికేషన్స్ నింపి అప్లై చేయండి.

👉  Click here for notification 

👉 Click here for official website

👉 Application for Library Information Assistant (LIA) 

👉 Application for Multi-Tasking Staff (MTS) 

👉 Application for Lower Division Clerk (LDC)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!