పోస్టల్ డిపార్ట్మెంట్ లో ఉద్యోగాలకు దరఖాస్తులు కోరుతూ కొత్త నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా హర్యానా సర్కిల్ లో స్టాఫ్ కార్ డ్రైవర్ (ఆర్డినరీ గ్రేడ్) అనే పోస్టులు భర్తీ చేస్తున్నారు. అర్హత ఉన్న భారతీయ పౌరులు అందరూ అప్లికేషన్ పెట్టుకోవచ్చు.
పూర్తి నోటిఫికేషన్ మరియు అప్లికేషన్ డౌన్లోడ్ చేయడానికి అవసరమైన లింక్స్ ఆర్టికల్ చివరిలో ఇవ్వబడినవి.
- ఇలాంటి మరి కొన్ని ఉద్యోగాల సమాచారం కోసం క్రింద ఇచ్చిన లింక్స్ పైన క్లిక్ చేసి మా WhatsApp మరియు Telegram Group’s లో జాయిన్ అవ్వండి.
▶️ మరి కొన్ని రకాల ఉద్యోగాల సమాచారం 👇 👇 👇
🏹 పదో తరగతి అర్హతతో పోస్టల్ శాఖలో ఉద్యోగాలు భర్తీ – Click here
🏹 మీ సేవ కేంద్రాల ఏర్పాటుకు దరఖాస్తులు ఆహ్వానం – Click here
🔥 రిక్రూట్మెంట్ చేపట్టే సంస్థ :
- పోస్టల్ డిపార్ట్మెంట్ , హర్యానా సర్కిల్ నుండి ఈ నోటిఫికేషన్ విడుదల చేసారు.
🔥 భర్తీ చేయబోయే పోస్టులు :
- స్టాఫ్ కార్ డ్రైవర్ అనే ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.
🔥 మొత్తం ఖాళీల సంఖ్య :
- మొత్తం పోస్టులు సంఖ్య – 02
🔥 విద్యార్హతలు :
- స్టాఫ్ కార్ డ్రైవర్ ఉద్యోగాలకు అప్లై చేయడానికి 10th విద్యార్హత ఉండాలి.
- లైట్ & హెవీ మోటార్ వెహికల్స్ యొక్క 3 సంవత్సరాల డ్రైవింగ్ అనుభవం ఉండాలి.
🔥 వయస్సు :
- 18 నుంచి 27 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్నవారు ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి అర్హులు .
🔥 వయస్సులో సడలింపు :
- ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఎస్సీ & ఎస్టీ అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు, ఓబీసీ అభ్యర్థులకు మూడు సంవత్సరాలు మరియు PwBD అభ్యర్థులకు 10 సంవత్సరాలు వయస్సులో సడలింపు వర్తిస్తుంది.
🔥 అప్లికేషన్ విధానం :
- అప్లై చేయాలి అనుకునే అభ్యర్థులు తమ అప్లికేషన్ కు అవసరమైన సర్టిఫికెట్స్ అన్ని జతపరిచి పోస్ట్ ద్వారా పంపించాలి.
🔥 అప్లికేషన్ పంపించాల్సిన అడ్రస్ :
- Assistant Director Postal Services(Rectt) , Office Of the Chief Postmaster, General , Haryana Circle, Mall Road – 107, Ambala Cantt – 133001
🔥 ఎంపిక విధానం :
- Theory Test మరియు ప్రాక్టికల్ టెస్ట్ నిర్వహించి ఎంపిక చేస్తారు.
🔥 జీతము :
- ఈ పోస్టులకు ఎంపికైన వారికి 19,900/- నుండి 63,200/- వరకు పే స్కేల్ ఉంటుంది.
🔥 అప్లికేషన్ చివరి తేదీ :
- 19-12-2024 తేది లోపు అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అప్లికేషన్ పంపించాలి.
Note: ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకునే అభ్యర్థులు క్రింద ఇచ్చిన లింకు పై క్లిక్ చేసి నోటిఫికేషన్ వివరాలు డౌన్లోడ్ చేసుకొని పూర్తిగా చదివిన తర్వాత అప్లికేషన్ పెట్టుకోండి.
👉 Download Full Notification – Click here
✅ Download Application – Click here