ఆంధ్రప్రదేశ్ లో గ్రంథాలయంలో పర్మినెంట్ ఉద్యోగాలు భర్తీ | Library Jobs in Andhrapradesh | Central Tribal University Of Andhrapradesh Jobs | AP Library Jobs

ఆంధ్రప్రదేశ్ లోని సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ సంస్థ నుండి పర్మినెంట్  లైబ్రేరియన్ ఉద్యోగాల భర్తీ నిమిత్తం అర్హత కలిగిన అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానిస్తుంది.

ఈ ఉద్యోగాలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లోని అందరూ దరఖాస్తు చేసుకోవచ్చు.

ఈ నోటిఫికేషన్ కి సంబంధించి విద్యార్హతలు , దరఖాస్తు విధానం , పరీక్షా విధానం , పరీక్షా కేంద్రాలు మొదలగు పూర్తి వివరాలు కోసం ఈ ఆర్టికల్ మొత్తం చదవండి.

🏹 ఫారెస్ట్ డిపార్ట్మెంట్ లో ఖాళీల భర్తీ – Click here 

🏹 AP కాంట్రాక్టు పద్ధతిలో ఉద్యోగాలు భర్తీ – Click here 

🔥 రిక్రూట్మెంట్ చేపట్టే సంస్థ

  • సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నుండి ఈ నోటిఫికేషన్ విడుదల అయ్యింది.

🔥 భర్తీ చేయబోయే ఉద్యోగాలు :

  • లైబ్రేరియన్ ఉద్యోగాలను రెగ్యులర్ ప్రాతిపదికన భర్తీ చేస్తున్నారు.

🔥 మొత్తం ఉద్యోగాల సంఖ్య : 01

🔥 విద్యార్హత :

  • లైబ్రరీ సైన్స్ / ఇన్ఫర్మేషన్ సైన్స్ / డాక్యుమెంటేషన్ సైన్స్ విభాగాలలో 55 శాతం మార్కులతో మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణత సాధించాలి.
  • ఏదైనా యూనివర్సిటీ లైబ్రరీ లో లైబ్రేరియన్ గా 10 సంవత్సరాలు పని చేసిన అనుభవం కలిగి వుండాలి.

                   (లేదా) 

లైబ్రరీ సైన్స్ లో అసిస్టెంట్ / అసోసియేట్ ప్రొఫెసర్ గా 10 సంవత్సరాల టీచింగ్ అనుభవం కలిగి వుండాలి.

  • లైబ్రరీ సైన్స్ / ఇన్ఫర్మేషన్ సైన్స్ / డాక్యుమెంటేషన్ సైన్స్ విభాగాలలో పి హెచ్ డి పూర్తి చేసి వుండాలి.

🔥 గరిష్ట వయస్సు :

ఈ ఉద్యోగాలకు అభ్యర్థి వయస్సు 18 సంవత్సరాలు నిండి యుండి 27 సంవత్సరాల లోపు వుండాలి.

వయస్సు నిర్ధారణ కొరకు 01/03/2025 ను కట్ ఆఫ్ తేది గా నిర్ణయించారు.

ఎస్సీ ,  ఎస్టీ, ఓబీసీ , PH అభ్యర్థులకు ప్రభుత్వ నియమ నిబంధనల మేరకు వయో సడలింపు లభిస్తుంది.

🔥దరఖాస్తు విధానం :

  • అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ లో ఆన్లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
  • ఆ తర్వాత ఆ అప్లికేషన్ ను , సంబంధిత ధృవపత్రాలు ను క్రింది చిరునామాకు పంపించాలి.

🔥 దరఖాస్తు చేరవలసిన చిరునామా:

  • Recruitment Cell, Central Tribal University of Andhra Pradesh Transit Campus, Kondakarkam, Vizianagaram-535003 (Andhra Pradesh)

🔥 అవసరమగు ధృవపత్రాలు:

  • విద్యార్హత దృవీకరణ పత్రాలు
  • కుల ధృవీకరణ పత్రం

🔥 అప్లికేషన్ ఫీజు :

  • అన్ రిజర్వుడు / ఓబీసీ / EWS అభ్యర్థులు 2000/- రూపాయలు 
  • ఎస్సీ , ఎస్టీ, PwBD అభ్యర్థులు 1000/- రూపాయలు దరఖాస్తు ఫీజు ను చెల్లించాలి.

🔥 ఎంపిక విధానం

  • వ్రాత పరీక్ష మరియు డాక్యుమెంట్ వెరిఫికేషన్ ద్వారా ఎంపిక చేస్తారు.

🔥 జీతం

  • 7 వ CPC ప్రకారం అకడమిక్ పే లెవెల్ – 14 ప్రకారం జీతం లభిస్తుంది.

🔥 ముఖ్యమైన తేదిలు:

  • ఆన్లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవడానికి ప్రారంభ తేది : 21/11/2024
  • ఆన్లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేది : 20/12/2024
  • ఆఫ్లైన్ విధానం ద్వారా దరఖాస్తు ఆఫీస్ వారి చేరడానికి చివరి తేది : 30/12/2024

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!