ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంట్రాక్టు పద్ధతిలో మహిళా మరియు శిశు సంక్షేమ మరియు సాధికారత అధికారి వారి కార్యాలయం నుండి కాంట్రాక్టు పద్ధతిలో ఉద్యోగాలు భర్తీకి దరఖాస్తులు కోరుతూ ఒక రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది.
మిషన్ వాత్సల్య , మిషన్ శక్తి, మిషన్ సాక్ష్యం ప్రోగ్రామ్స్ లో వివిధ ఖాళీలను భర్తీ చేసేందుకు అర్హత కలిగిన వారి నుంచి దరఖాస్తులు కోరుతూ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది.
ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన ముఖ్యమైన వివరాలన్నీ క్రింది విధంగా ఉన్నాయి. 👇 👇 👇
🏹 సెంట్రల్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ లో ఉద్యోగాలు – Click here
🔥 మొత్తం ఉద్యోగాలు : 08
🔥 భర్తీ చేసే ఉద్యోగాలు :
- అవుట్ రీచ్ వర్కర్, మేనేజర్ లేదా కోఆర్డినేటర్, డాక్టర్, ఆయా, చౌకిధర్, కుక్, హెల్పర్ కం నైట్ వాచ్ మెన్, PT ఇన్స్ట్రక్టర్ కం యోగ ట్రైనర్, విద్యావేత్త, పారా మెడికల్ పర్సనల్, సెక్యూరిటీ గార్డ్ లేదా నైట్ గార్డ్, బ్లాక్ కోఆర్డినేటర్ వంటి వివిధ రకాల ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు.
🔥 నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ పేరు :
- జిల్లా మహిళా అభివృద్ధి మరియు శిశు సంక్షేమ మరియు సాధికారిత అధికారి కార్యాలయం, కృష్ణా జిల్లా నుండి ఈ నోటిఫికేషన్ విడుదల చేసారు.
🔥 జీతము :
- అవుట్ రీచ్ వర్కర్ – 10,592/-
- మేనేజర్ లేదా కోఆర్డినేటర్ – 23,170/-
- డాక్టర్ – 9,930/-
- ఆయా – 7,944/-
- చౌకిధర్ – 7,944/-
- కుక్ – 9,930/-
- హెల్పర్ కం నైట్ వాచ్ మెన్ – 7,944/-
- PT ఇన్స్ట్రక్టర్ కం యోగ ట్రైనర్ – 10,000/-
- విద్యావేత్త – 10,000/-
- పారా మెడికల్ పర్సనల్ – 19,000/-
- సెక్యూరిటీ గార్డ్ లేదా నైట్ గార్డ్ – 15,000/-
- బ్లాక్ కోఆర్డినేటర్ – 20,000/-
🔥 అప్లై చేయడానికి చివరి తేదీ :
- 07-12-2024 తేది లోపు అప్లై చేయాలి.
🔥 కనీస వయస్సు : 25 సంవత్సరాలు
🔥 గరిష్ట వయస్సు : 42 సంవత్సరాలు
🔥 ఎంపిక విధానం ఎలా ఉంటుంది :
- అప్లై చేసిన అభ్యర్థులను షార్ట్ లిస్ట్ చేసి ఇంటర్వ్యూకు పిలిచి ఎంపిక చేస్తారు.
🔥 పరీక్ష విధానం : పరీక్ష లేదు
🔥 ఫీజు : అప్లికేషన్ ఫీజు లేదు.
🔥 అప్లికేషన్ అందజేయాల్సిన చిరునామా :
- జిల్లా మహిళా మరియు శిశు సంక్షేమ మరియు సాధికారిత అధికారి వారి కార్యాలయం, డోర్ నెంబర్: 93-6 , ఉమా శంకర్ నగర్ మొదటి లైన్, SSR అకాడమీ, కానూరు, కృష్ణా జిల్లా.
🔥 గమనిక :
- ఈ ఉద్యోగాలకు కృష్ణా జిల్లా అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి.
🔥 ఎలా అప్లై చెయాలి : క్రింద మీకోసం అధికారిక నోటిఫికేషన్ డౌన్లోడ్ చేయడానికి లింక్ ఇవ్వడం జరిగింది. లింక్ పైన క్లిక్ చేసి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోని పూర్తి నోటిఫికేషన్ చదివి అర్హత ఉన్న ఉద్యోగాలకు అప్లై చేయండి.
🏹 Download Full Notification – Click here
🏹 Official Website – Click here