Walmart సంస్థలో ఇంటి నుండి పనిచేసే ఉద్యోగాలు | Walmart Work From Home Jobs | Work from home jobs for freshers

అమెరికన్ మల్టీ నేషనల్ రిటైల్ కార్పొరేషన్ అయిన Walmart నుండి Customer Support Representative మరియు Chat Process Coordinator అనే ఉద్యోగాలకు దరఖాస్తులు కోరుతున్నారు. ఏదైనా డిగ్రీ విద్యార్హతతో అప్లై చేసుకోవచ్చు. ఎంపికైన వారికి 34,300/- నుండి 42,100/- వరకు జీతం ఇస్తారు.

Walmart లో భర్తీ చేస్తున్న ఈ ఉద్యోగాల రిక్రూట్మెంట్ వివరాలు పూర్తిగా తెలుసుకొని అప్లై చేయండి.

📌 Join Our What’s App Channel 

📌 Join Our Telegram Channel

🔥 నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ :

  • ప్రముఖ సంస్థ అయిన Walmart నుండి ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసారు.

🔥 భర్తీ చేస్తున్న ఉద్యోగాలు : 

  • Customer Support Representative మరియు Chat Process Coordinator అనే ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.

🔥 విద్యార్హతలు : 

  • ఈ రెండు రకాల ఉద్యోగాలకు ఏదైనా డిగ్రీ విద్యార్హత ఉన్నవారు అర్హులవుతారు.

🔥 కనీస వయస్సు : 

  • ప్రముఖ సంస్థల్లో పని చేయాలి అంటే కనీసం 18 ఏళ్ల వయసు నుండి ఉండాలి. కాబట్టి ఈ ఉద్యోగాలకి కూడా 18 సంవత్సరాల వయస్సు ఉన్నవారు మాత్రమే అప్లై చేయాలి. 

🔥 గరిష్ట వయస్సు : 

  • గరిష్ట వయస్సు వివరాలు నోటిఫికేషన్ లో తెలుపలేదు.

🔥 అప్లికేషన్ ఫీజు : 

  • Walmart సంస్థలో ఉద్యోగాలకు అప్లై చేయడానికి ఎటువంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు.

🔥 జీతము

  • Walmart సంస్థలో ప్రస్తుతం భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు ఎంపికైన వారికి దాదాపుగా ప్రతినెల 34,300/- నుండి 42,100/- జీతంతో పాటు ఇతర చాలా రకాల సదుపాయాలు ఉద్యోగులకు కల్పిస్తున్నారు.

🔥 అప్లై విధానం : 

  • ఈ ఉద్యోగాలకు అన్ని రకాలుగా విద్యార్హతలు కలిగిన వారు తమ వివరాలను ఆన్లైన్ విధానంలో సబ్మిట్ చేయాలి. అప్లై చేయడానికి అవసరమైన లింకు క్రిందన ఇవ్వబడినది. 

🔥  అనుభవం : 

  • ఈ ఉద్యోగాలకు ఫ్రెషర్స్ మరియు అనుభవం ఉన్నవారు అప్లికేషన్ పెట్టుకోవచ్చు. 

🔥 అప్లికేషన్ చివరి తేదీ : 

  • అప్లికేషన్స్ సబ్మిట్ చేయడానికి చివరి తేదీ : 12-12-2024

🔥 ఎంపిక విధానం : 

  • అభ్యర్థులు ముందుగా ఈ ఉద్యోగాలకు ఆన్లైన్లో అప్లికేషన్ పెట్టుకున్న తర్వాత, సంస్థ HR విభాగం వారు అభ్యర్థులను వారి అర్హతలు మరియు అనుభవం వంటి వివరాలు ఆధారంగా షార్టు లిస్టు చేయడం జరుగుతుంది. 
  • షార్ట్ లిస్ట్ అయిన అభ్యర్థులకు మాత్రమే  ఇంటర్వ్యూ నిర్వహించి ఎంపిక చేస్తారు.
  • ఎంపికైన వారికి డాక్యుమెంట్ వెరిఫికేషన్ కూడా చేసి ఉద్యోగంలోకి తీసుకుంటారు.

🔥 జాబ్ లొకేషన్ : 

  • Customer Support Representative పోస్టులకు ఎంపికైన వారికి చెన్నైలో పోస్టింగ్ ఇస్తారు.
  • Chat Process Coordinator పోస్టులకు ఎంపికైన వారు ఇంటి నుండి పనిచేయాలి.

Note: 

  • ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకునే వారు క్రింద ఇచ్చిన లింక్స్ పై క్లిక్ చేసి అప్లై చేయండి..

🏹 Chat Process Coordinator – Click here 

🏹 Customer Support Representative – Click here 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!