కేంద్ర వైద్య మరియు ఆరోగ్య శాఖ మంత్రిత్వ శాఖ చెందిన ICMR – NIOH (ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ – నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆక్యుపేషనల్ హెల్త్) అనే సంస్థ నుండి పర్మినెంట్ విధానంలో ఉద్యోగాల భర్తీకి దరఖాస్తుల కోరుతూ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది.
ఈ ఉద్యోగాలకు అర్హులైన భారతీయ పౌరులు అందరూ అప్లికేషన్ పెట్టుకునే అవకాశం ఉంది. అభ్యర్థులు అప్లై చేయడానికి చివరి తేదీ : 11-12-2024
- నోటిఫికేషన్ వివరాలు అన్ని తెలుసుకొని , మీరు పూర్తి నోటిఫికేషన్ PDF Download చేయడానికి మరియు ఆన్లైన్ లో అప్లై చేయడానికి అవసరమైన లింక్స్ కోసం చివరి వరకు ఈ ఆర్టికల్ చదవండి.
- ఇలాంటి మరి కొన్ని ఉద్యోగాల సమాచారం కోసం క్రింద ఇచ్చిన లింక్స్ పైన క్లిక్ చేసి మా WhatsApp మరియు Telegram Group’s లో జాయిన్ అవ్వండి.
▶️ మరి కొన్ని రకాల ఉద్యోగాల సమాచారం 👇 👇 👇
🏹 పదో తరగతి అర్హతతో పోస్టల్ శాఖలో ఉద్యోగాలు భర్తీ – Click here
🏹 IDBI బ్యాంక్ లో 600 ఉద్యోగాలను భర్తీ – Click here
🔥 రిక్రూట్మెంట్ చేపట్టే సంస్థ :
- ICMR – NIOH ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేసింది.
🔥 భర్తీ చేయబోయే పోస్టులు :
- ICMR – NIOH విడుదల చేసిన ఈ నోటిఫికేషన్ ద్వారా అసిస్టెంట్, టెక్నీషియన్-1, లేబరేటరీ అటెండెంట్-1 అనే ఉద్యోగాల భర్తీ కోసం అర్హులైన వారి నుంచి దరఖాస్తులు కోరుతున్నారు.
🔥 మొత్తం ఖాళీల సంఖ్య :
- ICMR – NIOH విడుదల చేసిన ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 27 ఖాళీలు భర్తీ చేస్తున్నారు.
🔥 విద్యార్హత :
- అసిస్టెంట్ ఉద్యోగాలకు ఏదైనా డిగ్రీ విద్యార్హతతో పాటు కంప్యూటర్ నాలెడ్జ్ కలిగి ఉండాలి.
- టెక్నీషియన్-1 ఉద్యోగాలకు 12th లేదా ఇంటర్మీడియట్ సైన్స్ గ్రూపులో 50% మార్కులతో ఉత్తీర్ణత పొంది DMLT లేదా కంప్యూటర్ లేదా కెమికల్ టెక్నాలజీ లేదా ఇండస్ట్రియల్ సేఫ్టీలో కోర్స్ పూర్తి చేసి ఉండాలి.
- లేబరేటరీ అటెండెంట్ ఉద్యోగాలకు 50% మార్కులతో పదో తరగతి ఉత్తీర్ణతతో పాటు ప్రభుత్వ లేదా రిజిస్టర్డ్ లాబరేటరీలో ఒక సంవత్సరం అనుభవం కలిగి ఉండాలి. లేదా సంబంధిత విభాగంలో ఐటిఐ పూర్తి చేసిన వారు కూడా అప్లికేషన్ పెట్టుకోవచ్చు.
🔥 వయస్సు :
- అసిస్టెంట్ ఉద్యోగాలకు గరిష్ట వయస్సు 30 సంవత్సరాలు.
- టెక్నీషియన్-1 ఉద్యోగాలకు గరిష్ట వయస్సు 28 సంవత్సరాలు
- లాబరేటరీ అటెండెంట్ ఉద్యోగాలకు గరిష్ట వయస్సు 25 సంవత్సరాలు
🔥 వయసులో సడలింపు :
- UR పోస్టులకు అప్లై చేసే రిజర్వేషన్ ఉన్న అభ్యర్థులకు వయస్సులో సడలింపు వర్తించదు. రిజర్వేషన్ ఉన్న ఉద్యోగాలకు మాత్రమే వయసులో సడలింపు వర్తిస్తుంది.
- ప్రభుత్వ నిబంధనలో ప్రకారం వయసులో సడలింపు వర్తిస్తుంది. అనగా
- ఎస్సీ మరియు ఎస్టీ అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు వయసులో సడలింపు ఉంటుంది.
- ఓబీసీ అభ్యర్థులకు మూడు సంవత్సరాలు వయసులో సడలింపు ఉంటుంది.
- PwBD అభ్యర్థులకు 10 సంవత్సరాలు వయస్సులో సడలింపు ఉంటుంది.
🔥దరఖాస్తు విధానం :
- అప్లై చేయాలి అనుకునే అభ్యర్థులు ఆన్లైన్ విధానంలో అప్లికేషన్ పెట్టుకోవచ్చు.
🔥 ఎంపిక విధానం :
- రాత పరీక్ష మరియు స్కిల్ టెస్ట్ నిర్వహించి ఎంపిక చేస్తారు.
🔥 జీతము :
- అసిస్టెంట్ ఉద్యోగాలకు 35,400/- నుండి 1,12,400/- వరకు పే స్కేల్ ఉంటుంది.
- టెక్నీషియన్ ఉద్యోగాలకు 19,900/- నుండి 63,200/- వరకు పే స్కేల్ ఉంటుంది.
- లేబరేటరీ అటెండెంట్ ఉద్యోగాలకు 18,000/- నుండి 56,900/- వరకు పే స్కేల్ ఉంటుంది.
🔥 అప్లికేషన్ చివరి తేదీ :
- నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు అర్హత గలవారు 11-12-2024 తేది లోపు అప్లై చేయాలి.
🔥 ఫీజు :
- UR / OBC / EWS అభ్యర్థులకు ఫీజు 1000/-
- SC, ST, PwBD, ఎక్స్ సర్వీస్ మెన్ మరియు మహిళలకు ఫీజు 500/-
Note: ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకునే .అభ్యర్థులు క్రింద ఇచ్చిన లింకు పై క్లిక్ చేసి నోటిఫికేషన్ వివరాలు డౌన్లోడ్ చేసుకొని పూర్తిగా చదివిన తర్వాత అప్లికేషన్ పెట్టుకోండి.
👉 Download Full Notification – Click here