Headlines

సికింద్రాబాద్ , హైదరాబాద్ , విజయవాడ, గుంతకల్, నాందేడ్ , గుంటూరు రైల్వే డివిజన్స్ లో ఉద్యోగాలు | South Central Railway Recruitment 2024 | Latest Jobs

సికింద్రాబాద్ కేంద్రంగా ఉన్న సౌత్ సెంట్రల్ రైల్వే కు చెందిన రైల్వే రిక్రూట్మెంట్ సెల్ నుండి స్కౌట్స్ మరియు గైడ్స్ కోటాలో లో గ్రూప్ C మరియు గ్రూప్ D ఉద్యోగాలకు దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదలైంది. 

  • గ్రూప్ D ఉద్యోగాలకు ఎంపికైన వారికి సికింద్రాబాద్ , హైదరాబాద్ , విజయవాడ, గుంతకల్, నాందేడ్ , గుంటూరు డివిజన్స్ లో పోస్టింగ్ ఇస్తారు.
  • గ్రూప్ C ఉద్యోగాలకు ఎంపికైన వారికి సౌత్ సెంట్రల్ రైల్వేలో ఎక్కడైనా పోస్టింగ్ రావచ్చు.

✅ ఫ్రెండ్స్ మీ వాట్సాప్ / టెలిగ్రామ్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ , టెలిగ్రామ్ ఛానల్స్ లో జాయిన్ అవ్వండి.

📌 Join Our What’s App Channel 

📌 Join Our Telegram Channel 


AP విద్యుత్ శాఖలో ఉద్యోగాలు భర్తీ – Click here 

✅ పేద నిరుద్యోగులకు అతి తక్కువ ధరలో రైల్వే ఉద్యోగాల ఆన్లైన్ కోచింగ్ ఇప్పుడు మన “ INB Jobs “ APP లో కేవలం 499/- రూపాయలకు మాత్రమే.

RPF, NTPC, Group D, ALP, Technicians ఉద్యోగాలకు సిలబస్ ప్రకారం ఆన్లైన్ Classes మరియు ప్రాక్టీస్ టెస్ట్ లతో పూర్తి కోర్స్ – 499/- Only. 

బ్యాంక్ , SSC MTS, SSC CGL, SSC CHSL ఉద్యోగాల పూర్తి కోర్సులు కూడా కేవలం 499/- 

🔥 Download Our App

నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ పేరు : 

  • సికింద్రాబాద్ కేంద్రంగా ఉన్న సౌత్ సెంట్రల్ రైల్వే కు చెందిన రైల్వే రిక్రూట్మెంట్ సెల్ నుండి ఈ నోటిఫికేషన్ విడుదల చేసారు.

భర్తీ చేస్తున్న పోస్టులు : 

  • గ్రూప్ C మరియు గ్రూప్ D ఉద్యోగాలను స్కౌట్స్ మరియు గైడ్స్ కోటాలో లో భర్తీ చేస్తున్నారు.

🔥  మొత్తం పోస్టుల సంఖ్య : 

  • ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 14 పోస్టులను భర్తీ చేస్తున్నారు.

🔥 అర్హత : 

  • ఈ ఉద్యోగాలకు క్రింది విధంగా విద్యార్హతలు ఉండాలి.

🔥 అప్లికేషన్ విధానం : ఆన్లైన్ లో అప్లై చేయాలి

🔥 నోటిఫికేషన్ విడుదల తేదీ : 

  • 23-11-2024 తేదిన ఈ నోటిఫికేషన్ విడుదల చేశారు.

🔥 అప్లికేషన్ ప్రారంభ తేదీ

  • 23-11-2024 నుండి ఈ ఉద్యోగాలకు గతంలో అప్లై చేయనివారు అప్లికేషన్ పెట్టుకోవచ్చు.

🔥 అప్లై చేయడానికి చివరి తేదీ

  • 22-12-2024 తేది లోపు ఈ పోస్టులకు అర్హత ఉండే వారు అప్లై చేయాలీ.

🔥 పరీక్ష తేదీ : త్వరలో వెల్లడిస్తారు.

🔥 కనీస వయస్సు : 

  • ఈ పోస్టులకు అప్లై చేయడానికి కనీసం 18 సంవత్సరాలు వయస్సు ఉండాలి.

🔥 గరిష్ట వయస్సు : 

  • గ్రూప్ C ఉద్యోగాలకు 18 నుండి 30 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి.
  • గ్రూప్ D ఉద్యోగాలకు 18 నుండి 33 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి.

🔥 వయస్సు సడలింపు :  భారత ప్రభుత్వ నిబంధనల మేరకు క్రింది తెలిపిన విధంగా వయో సడలింపు కలదు. అనగా క్రింది విధంగా వయో సడలింపు ఉంటుంది. 👇 👇 👇 

  • ఎస్సీ ,ఎస్టీ అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు వయో సడలింపు కలదు.
  • ఓబిసి అభ్యర్థులకు మూడు సంవత్సరాలు వయో సడలింపు కలదు.
  • PwBD అభ్యర్థులకు పది సంవత్సరాలు వయస్సులో సడలింపు ఉంటుంది.

ఎంపిక విధానం ఎలా ఉంటుంది : 

  • రాత పరీక్ష మరియు అభ్యర్థులకు కలిగి ఉన్న స్కౌట్స్ అండ్ గైడ్స్ సర్టిఫికెట్లు కు మార్కుల కేటాయింపు ఆధారంగా ఎంపిక చేస్తారు.

జీతము : పోస్టుల వారీగా ఈ ఉద్యోగాలకు జీతము క్రింది విధంగా ఉంటుంది. 

  • గ్రూప్ C ఉద్యోగాలకు 19,900/- నుండి 63,200/- వరకు జీతం ఇస్తారు.
  • గ్రూప్ D ఉద్యోగాలకు 18,000/- నుండి 59,200/- వరకు జీతం ఇస్తారు..

✅ ఫీజు :

  • SC, ST , ఈబీసీ , ఎక్స్ సర్వీస్ మెన్, మైనారిటీ మరియు మహిళా అభ్యర్థులుకు – 250/-
  • SC, ST , ఈబీసీ , ఎక్స్ సర్వీస్ మెన్, మైనారిటీ మరియు మహిళా అభ్యర్థులుకు వారు చెల్లించిన పూర్తి ఫీజు రిఫండ్ చేస్తారు. 
  • మిగతా అభ్యర్థులకు 500/- రూపాయలు
  • పరీక్ష రాసిన అభ్యర్థులకు బ్యాంకు చార్జీలు మినహాయించి ఫీజు రిఫండ్ కూడా చేయడం జరుగుతుంది.
  • మిగతా వారికి 400/- రిఫండ్ చేయడం జరుగుతుంది.

ఎలా అప్లై చెయాలి : క్రింద మీకోసం అధికారిక నోటిఫికేషన్ డౌన్లోడ్ చేయడానికి లింక్ ఇవ్వడం జరిగింది. డౌన్లోడ్ చేసుకోని పూర్తి నోటిఫికేషన్ చదివి ఆన్లైన్ విధానంలో అప్లై చేయండి.

🔥 గమనిక : నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకునే అభ్యర్థులు తప్పనిసరిగా పూర్తి నోటిఫికేషన్ చదివి తర్వాత అప్లై చేయండి . మరి కొన్ని నోటిఫికేషన్స్ సమచారం కోసం ” INB jobs info ” యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి . మా Telegram Group లో జాయిన్ అవ్వండి .

🔥 Download Full Notification – Click here 

🔥 Apply Online – Click here 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!