తెలంగాణ రాష్ట్రంలో కాంట్రాక్టు పద్ధతిలో ఉద్యోగాలు భర్తీకి దరఖాస్తులు కోరుతూ మరో కొత్త నోటిఫికేషన్ విడుదల చేసారు.
నోటిఫికేషన్ ద్వారా సివిల్ అసిస్టెంట్ సర్జన్ అనే పోస్టులను భర్తీ చేసేందుకు అర్హత ఉన్న వారు నుండి దరఖాస్తులు కోరుతున్నారు.
🔥 తెలంగాణ జిల్లా కోర్టు లో ఉద్యోగాలు భర్తీ – Click here
🔥 అటవీ శాఖలో పదో తరగతి అర్హతతో ఉద్యోగాలు భర్తీ – Click here
✅ మీ వాట్సాప్ / టెలిగ్రామ్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ మరియు టెలిగ్రామ్ ఛానల్స్ లో జాయిన్ అవ్వండి..
🏹 ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన ముఖ్యమైన వివరాలు ఇలా ఉన్నాయి 👇 👇 👇
🔥 నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ :
- ప్రస్తుతం ఈ నోటిఫికేషన్ తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్ జిల్లాలో TVVP హాస్పిటల్స్ లో పోస్టులు భర్తీకి దరఖాస్తులు కోరుతున్నారు.
🔥 భర్తీ చేస్తున్న పోస్టులు :
- TVVP హాస్పిటల్స్ లో సివిల్ అసిస్టెంట్ సర్జన్ అనే ఉద్యోగాలను వివిధ స్పెషాలిటీలో భర్తీ చేస్తున్నారు.
🔥 మొత్తం ఖాళీల సంఖ్య :
- ఈ నోటిఫికేషన్ ద్వారా అన్ని రకాల పోస్టులు కలిపి మొత్తం 64 పోస్టులు భర్తీ చేస్తున్నారు.
🔥 విద్యార్హతలు :
- అభ్యర్థులు తప్పనిసరిగా పోస్ట్ గ్రాడ్యుయే డిగ్రీ లేదా DNB లేదా డిప్లొమా సంబంధిత స్పెషాలిటీ లో పూర్తి చేసి తెలంగాణ రాష్ట్ర మెడికల్ కౌన్సిల్లో రిజిస్టర్డ్ అయి ఉండాలి.
🔥 వయస్సు :
- 18 నుండి 46 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి.
🔥 వయస్సులో సడలింపు :
- SC, ST, BC, EWS వారికి 5 సంవత్సరాలు వయస్సులో సడలింపు ఉంటుంది.
- PWD అభ్యర్థులకు 10 సంవత్సరాలు ఉంటుంది.
🔥 ఫీజు :
- ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి అప్లికేషన్ ఫీజు లేదు
🔥 జీతం :
- 1,00,000/- జీతము ఇస్తారు.
🔥 పరీక్ష విధానం :
- ఈ ఉద్యోగాల ఎంపికలో ఎటువంటి రాత పరీక్ష నిర్వహించరు.
🔥 నోటిఫికేషన్ విడుదల తేది :
- 11-11-2024 తేదిన విడుదల చేశారు.
🔥 అప్లికేషన్ ప్రారంభ తేదీ :
- ఈ ఉద్యోగాలకు 12-11-2024 తేది నుండి అప్లై చేసుకోవచ్చు.
🔥 అప్లికేషన్ చివరి తేదీ :
- 25-11-2024 తేది లోపు అప్లై చేయాలి.
🔥 ఎంపిక విధానం :
- అర్హత పరీక్షలో వచ్చిన మార్కులకు 90% మార్కులు కేటాయిస్తారు. 10% మార్కులు విద్యార్హత పూర్తి అయినప్పటి నుండి ఇప్పటి వరకు ఎన్ని సంవత్సరాల అయితే అన్ని సంవత్సరాలకు గాను ప్రతీ సంవత్సరానికి ఒక మార్కు కేటాయిస్తారు.
🔥 అప్లికేషన్ అందజేయాల్సిన అందజేయాల్సిన :
- O/o Programme Officer (HS&I), Hyderabad, 4th Floor, Community Health Center Khairathabad , Opposite to Khairathabad Ganesh Pandal, Khairathabad , Hyderabad.
✅ Note: ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకునే అభ్యర్థులు పూర్తి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసి చదివిన తర్వాత అప్లై చేయండి.
🔥 Download Full Notification – Click here
🔥 Download Application – Click here
🔥 Official Website – Click here