Headlines

కాఫీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ లో ఉద్యోగాలు భర్తీ | CCRI Recruitment 2024 | Latest Government jobs Alerts

అటల్ ఇంక్యూబేషన్ సెంటర్ – సెంట్రల్ కాఫీ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ సంస్థ నుండి వివిధ ఉద్యోగాల భర్తీ కొరకు నోటిఫికేషన్ విడుదల అయ్యింది. 

ఈ నోటిఫికేషన్ కి సంబంధించి విద్యార్హతలు , దరఖాస్తు విధానం, ఎంపిక విధానం మొదలగు  

పూర్తి వివరాలు కోసం ఈ ఆర్టికల్ మొత్తం చదవండి.

📌 Join Our What’s App Channel 

📌 Join Our Telegram Channel

▶️ మరి కొన్ని రకాల ఉద్యోగాల సమాచారం 👇 👇 👇 

🏹 పదో తరగతి అర్హతతో పోస్టల్ శాఖలో ఉద్యోగాలు భర్తీ – Click here 

🔥 రిక్రూట్మెంట్ చేపట్టే సంస్థ : 

  • సెంట్రల్ కాఫీ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ నుండి ఈ నోటిఫికేషన్ విడుదల చేసారు.

🔥 మొత్తం ఉద్యోగాల సంఖ్య : 08

🔥 భర్తీ చేయబోయే ఉద్యోగాలు :

  • ఇంక్యూబేషన్ ఎగ్జిక్యూటివ్ -01
  • ప్రోగ్రాం లీడ్ – 01 
  • ప్రోగ్రాం ఎగ్జిక్యూటివ్ – 01
  • ఇంటర్న్ – బిజినెస్ డెవలప్మెంట్ -04

🔥 విద్యార్హత :

1)ఇంక్యూబేషన్ ఎగ్జిక్యూటివ్ :

  • ఏదైనా గుర్తింపు పొందిన సంస్థ నుండి సైన్స్ లేదా కామర్స్ స్ట్రీమ్ లో ఫస్ట్ క్లాస్ బ్యాచిలర్ డిగ్రీ లేదా బిజినెస్ అడ్మినిస్ట్రేషన్  ఉత్తీర్ణత సాధించాలి.

2) ప్రోగ్రాం లీడ్ : 

  • బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ ( ఎంబీఏ / పీజీడీఎం) లో ఫస్ట్ క్లాస్ మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణత సాధించాలి.
  • సంబంధిత విభాగంలో 3 నుండి 5 సంవత్సరాల అనుభవం కలిగి వుండాలి.

3)ప్రోగ్రాం ఎగ్జిక్యూటివ్  :

  •  సోషల్ సర్వీస్ లేదా బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ లో ఫస్ట్ క్లాస్ బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణత సాధించాలి.

4) ఇంటర్న్ – బిజినెస్ డెవలప్మెంట్ :

  • సైన్స్ / కామర్స్ లేదా బిజినెస్ లో UG/ PG ను చదువుతున్న ఫైనల్ లేదా ప్రిఫైనల్ ఇయర్ విద్యార్థులు అర్హులు.

🔥  గరిష్ట వయస్సు :

  • ఇంక్యూబేషన్ ఎగ్జిక్యూటివ్ : 35 సంవత్సరాలు 
  • ప్రోగ్రాం లీడ్ :40 సంవత్సరాలు
  • ప్రోగ్రాం ఎగ్జిక్యూటివ్ : 35 సంవత్సరాలు
  • ఇంటర్న్ – బిజినెస్ డెవలప్మెంట్ :25 సంవత్సరాలు
  • ఎస్సీ, ఎస్టీ, మహిళా అభ్యర్థులకు 5 సంవత్సరాలు వయో సడలింపు కలదు.

🔥దరఖాస్తు విధానం :

  • అభ్యర్థులు నోటిఫికేషన్ లో ప్రస్తావించిన గూగుల్ ఫామ్ లో తమ డిటైల్స్ ఫిల్ చేయాలి.
  • దీనితో పాటుగా ఆఫ్లైన్ దరఖాస్తు ను డౌన్లోడ్ చేసుకొని , ఫిల్ చేసి  ఆఫీసు వారి చిరునామా కి పంపించాలి.

🔥 అప్లికేషన్ ఫీజు

  • ఎటువంటి అప్లికేషన్ ఫీజు లేదు.

🔥 ఎంపిక విధానం :

  •  దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు వ్రాత పరీక్ష మరియు ఇంటర్వ్యూ నిర్వహించి ఎంపిక చేస్తారు.

🔥 జీతం

  • ఇంక్యూబేషన్ ఎగ్జిక్యూటివ్ గా ఎంపిక కాబడిన వారికి సంవత్సరానికి 3.60 లక్షల జీతం లభిస్తుంది. 
  • ప్రోగ్రాం లీడ్ గా ఎంపిక కాబడిన వారికి సంవత్సరానికి 7.5 లక్షల జీతం లభిస్తుంది.
  • ప్రోగ్రాం ఎగ్జిక్యూటివ్ గా ఎంపిక కాబడిన వారికి సంవత్సరానికి 4.2 లక్షల జీతం లభిస్తుంది. 
  • ఇంటర్న్ – బిజినెస్ డెవలప్మెంట్ : నెలకు 10000/- రూపాయల స్టైఫండ్ లభిస్తుంది. 

🔥 ముఖ్యమైన తేదిలు:

  • ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తు చేరడానికి చివరి తేది : 06/12/2024 సాయంత్రం 4:00 గంటల లోపు అప్లై చేయాలి.

👉  Click here for notification & application 

👉 Click here for Google form

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!