ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అధీనంలో గల ట్రాన్స్మిషన్ కార్పొరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ లిమిటెడ్ సంస్థ నుండి ఏపీ ట్రాన్స్ కో , APPCC నందు గల కార్పొరేట్ లాయర్ ఉద్యోగాలను కాంట్రాక్టు ప్రాధిపతికన భర్తీ చేయుట కొరకు నోటిఫికేషన్ విడుదల అయ్యింది.
ఈ నోటిఫికేషన్ కి సంబంధించి విద్యార్హతలు , దరఖాస్తు విధానం ,ఎంపిక విధానం మొదలగు
పూర్తి వివరాలు కోసం ఈ ఆర్టికల్ మొత్తం చదవండి.
▶️ మరి కొన్ని రకాల ఉద్యోగాల సమాచారం 👇 👇 👇
🏹 పదో తరగతి అర్హతతో పోస్టల్ శాఖలో ఉద్యోగాలు భర్తీ – Click here
🏹 IDBI బ్యాంక్ లో 600 ఉద్యోగాలను భర్తీ – Click here
🔥 రిక్రూట్మెంట్ చేపట్టే సంస్థ : ట్రాన్స్మిషన్ కార్పొరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ లిమిటెడ్ సంస్థ , విద్యుత్ సౌధ , విజయవాడ
🔥 భర్తీ చేయబోయే ఉద్యోగాలు : కాంట్రాక్టు లాయర్
🔥 మొత్తం ఉద్యోగాల సంఖ్య : 05
- ఏపీ ట్రాన్స్ కో లో 01
- APPCC లో 04 ఖాళీలు వున్నాయి.
🔥 విద్యార్హత :
- 3 సంవత్సరాల పూర్తి కాలపు LLB / LLM పూర్తి చేసి వుండాలి. లేదా 5 సంవత్సరాల ఇంటిగ్రేటెడ్ లా కోర్సు పూర్తి చేసి వుండాలి.
- బార్ కౌన్సిల్ లో కనీసం 4 సంవత్సరాలు పనిచేసిన అనుభవం కలిగి వుండాలి.
🔥 గరిష్ట వయస్సు : వయో పరిమితి లేదు.ఎంత వయస్సు వున్న వారు అయినా దరఖాస్తు చేసుకోవచ్చు.
🔥దరఖాస్తు విధానం :
- నోటిఫికేషన్ లో ఇవ్వబడిన అప్లికేషన్ ను ప్రింట్ తీసుకొని , ఫిల్ చేసి , అప్లికేషన్ తో పాటుగా సంబంధిత ధృవపత్రాలు ను జత చేసి క్రింద పేర్కొన్న చిరునామాకు నోటిఫికేషన్ విడుదల అయిన తేది నుండి 21 రోజుల లోగా దరఖాస్తు చేసుకోవాలి.
🔥 దరఖాస్తు చేరవలసిన చిరునామా :
The Chairman and Managing Director,APTRANSCO, Vidyut Soudha, Gunadala, Vijayawada – 520004.
🔥 అవసరమగు ధృవపత్రాలు:
- దరఖాస్తు ఫారం
- వయస్సు దృవీకరణ పత్రం , విద్యార్హత దృవీకరణ పత్రాలు
- కుల దృవీకరణ పత్రం
- రెజ్యూమ్ , పని దృవీకరణ పత్రం
🔥 ఎంపిక విధానం :
- పర్సనల్ ఇంటర్వ్యూ నిర్వహించి , అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
🔥 జీతం :
- నెలకు 1,20,000/- రూపాయల జీతం లభిస్తుంది.
🔥 ముఖ్యమైన తేదిలు:
- నోటిఫికేషన్ విడుదల తేది : 19/11/2024
- నోటిఫికేషన్ విడుదల అయిన 21 రోజుల లోగా దరఖాస్తు చేసుకోవాలి.
👉 Click here for Notification & Application
👉 Click here for official website