Headlines

తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖలో 29,900/- జీతంతో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల | Telangana Contract Basis Jobs Recruitment 2024 | Telangana Staff Nurse Jobs Notification 2024

తెలంగాణ రాష్ట్రంలో కాంట్రాక్టు పద్ధతిలో ఉద్యోగాలు భర్తీకి దరఖాస్తులు కోరుతూ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు అర్హత కలిగిన వారి నుంచి ఆఫ్లైన్ విధానంలో దరఖాస్తులు కోరుతున్నారు.

అర్హత కలిగిన వారు నవంబర్ 22వ తేదీ నుంచి నవంబర్ 28వ తేదీ లోపు అప్లై చేయడానికి అవకాశం ఇచ్చారు.

ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు ఉండవలసిన అర్హతలు, జీతం, ఎంపిక విధానము, అప్లికేషన్ విధానము, అప్లికేషన్ అందజేయాల్సిన చిరునామా వంటి ముఖ్యమైన సమాచారం కోసం ఈ ఆర్టికల్ చివరి వరకు చదివి స్పష్టంగా వివరాలన్నీ తెలుసుకొని అప్లై చేయండి. మీరు పూర్తి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేయడానికి ఈ ఆర్టికల్ చివరిలో నోటిఫికేషన్ డౌన్లోడ్ లింక్ ఇవ్వబడినది.

నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలు , ఉండవలసిన అర్హతలు, ఎంపిక విధానము, జీతం, అప్లికేషన్ విధానము, ఇలాంటి పూర్తి ముఖ్యమైన సమాచారం కోసం ఈ ఆర్టికల్ చివరి వరకు చదవండి. పూర్తి వివరాలు తెలుసుకున్న తర్వాత త్వరగా ఈ ఉద్యోగాలకు అప్లికేషన్ పెట్టుకోండి.

🔥 తెలంగాణ జిల్లా కోర్టు లో ఉద్యోగాలు భర్తీ – Click here 

🔥 అటవీ శాఖలో పదో తరగతి అర్హతతో ఉద్యోగాలు భర్తీ – Click here 

✅ మీ వాట్సాప్ / టెలిగ్రామ్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ మరియు టెలిగ్రామ్ ఛానల్స్ లో జాయిన్ అవ్వండి..

📌 Join Our What’s App Channel 

🔥 Join Our Telegram Channel

🏹 ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన ముఖ్యమైన వివరాలు ఇలా ఉన్నాయి 👇 👇 👇 

🔥 నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ : 

  • ప్రస్తుతం ఈ నోటిఫికేషన్ తెలంగాణ రాష్ట్రంలోని డిస్ట్రిక్ట్ హెల్త్ సొసైటీ, జగిత్యాల జిల్లా నుండి విడుదల చేయడం జరిగింది. 

🔥 భర్తీ చేస్తున్న పోస్టులు : 

  • ఈ నోటిఫికేషన్ ద్వారా స్టాఫ్ నర్స్, పల్లేటివ్ కేర్ స్టాఫ్ నర్స్, పల్లేటివ్ కేర్ స్టాఫ్ నర్స్ అనే ఉద్యోగాల భర్తీ కోసం అర్హత కలిగిన వారి నుంచి దరఖాస్తులు కోరుతున్నారు 

🔥  మొత్తం ఖాళీల సంఖ్య

  • ఈ నోటిఫికేషన్ ద్వారా అన్ని రకాల పోస్టులు కలిపి మొత్తం 16 పోస్టులు భర్తీ చేస్తున్నారు.

🔥  విద్యార్హతలు : 

  • పోస్టులను అనుసరించి GNM, B.sc(నర్సింగ్) , M.sc(నర్సింగ్) వంటి వివిధ రకాల అర్హతలు కలిగి ఉండాలి.

🔥 వయస్సు : 

  • 18 నుండి 46 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి. 

🔥 వయస్సులో సడలింపు : 

  • SC, ST, BC, EWS వారికి 5 సంవత్సరాలు వయస్సులో సడలింపు ఉంటుంది.
  • PWD అభ్యర్థులకు 10 సంవత్సరాలు ఉంటుంది.

🔥 ఫీజు :

  • SC, ST, PWD అభ్యర్థులకు ఫీజు నుండి మినహాయింపు ఇచ్చారు. 
  • 27-02-2024 లో విడుదల చేసిన నోటిఫికేషన్ లో ఉద్యోగాలకు అప్లికేషన్ పెట్టుకున్న వారు ఇప్పుడు ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు , కానీ అప్లై చేసినప్పుడు ఇచ్చిన Acknowledgement అప్లికేషన్ కు జతపరచాలి. 
  • మిగతావారు 300/- ఫీజును డిడి రూపంలో డిస్ట్రిక్ట్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్, జగిత్యాల్ అనే పేరు మీద ఏదైనా జాతి బ్యాంకులో చెల్లుబాటు అయ్యే విధంగా చెల్లించి అప్లికేషన్ కు డిడి జతపరచాలి.

🔥 జీతం : 

  • స్టాఫ్ నర్స్ – 29,900/-
  • పల్లేటివ్ కేర్ స్టాఫ్ నర్స్ – 29,900/-
  • పల్లేటివ్ కేర్ ఫిజీషియన్స్ – 72,000/- వరకు 

🔥 పరీక్ష విధానం : 

  • ఈ ఉద్యోగాల ఎంపికలో ఎటువంటి రాత పరీక్ష నిర్వహించరు. 

🔥 అప్లికేషన్ ప్రారంభ తేదీ : 

  • ఈ ఉద్యోగాలకు 22-11-2024 తేది నుండి అప్లై చేసుకోవచ్చు.

🔥 అప్లికేషన్ చివరి తేదీ : 

  • 28-11-2024 తేది లోపు అప్లై చేయాలి.

🔥 ఎంపిక విధానం : 

  • అర్హత పరీక్షలో వచ్చిన మార్కులు పెట్టి 90 వరకు మార్కులు మరియు అభ్యర్థి వయస్సు 18 సంవత్సరాలు కంటే ఎక్కువ ఉంటే ప్రతి సంవత్సరానికి 0.5 మార్కు వెయిటేజీ ఇస్తారు. ఇలా గరిష్టంగా 10 మార్కులు కేటాయిస్తారు. 

🔥 అప్లికేషన్ కు జతపరచాల్సిన సర్టిఫికెట్స్ : 

  • విద్యార్హతలకు సంబంధించిన సర్టిఫికెట్స్ 
  • కుల ధ్రువీకరణ పత్రం 
  • నివాస ధ్రువపత్రం 
  • 4వ తరగతి నుండి 10వ తరగతి వరకు బోనఫైడ్ సర్టిఫికెట్స్ 
  • ఆధార్ కార్డు కాపీ 
  • అప్లికేషన్ ఫీజు డిడి
  • మరియు ఇతర సర్టిఫికెట్స్ జతపరచాలి.
  • పైన తెలిపిన అన్ని సర్టిఫికెట్స్ యొక్క జిరాక్స్ కాపీలు అప్లికేషన్ కు జతపరిచి సంబంధిత కార్యాలయంలో అందజేయాలి.

🔥 అప్లికేషన్ అందజేయాల్సిన అందజేయాల్సిన :  

  • O/o District Medical & Health Officer, Room No.226. 2nd Floor , IDOC, Jagtial 

Note: ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకునే అభ్యర్థులు పూర్తి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసి చదివిన తర్వాత అప్లై చేయండి.

🔥 Download Full Notification – Click here 

🔥 Download Application – Click here 

🔥 Official Website – Click here 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!