ప్రముఖ ప్రైవేట్ సెక్టార్ బ్యాంకింగ్ సంస్థ అయిన HDFC బ్యాంకు నుండి వర్చువల్ అసిస్టెంట్ అనే పోస్ట్ కోసం అర్హత కలిగిన వారి నుంచి దరఖాస్తులు కోరుతున్నారు.
ఈ ఉద్యోగాలకు ఎంపికైన వారికి 2.4 LPA నుండి 3.2 LPA వరకు జీతం వస్తుంది. ఎంపికైన వారు వారంలో ఐదు రోజులే పని చేస్తూ బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేయవచ్చు.
ఈ ఉద్యోగాలకు ఉండవలసిన అర్హతలు, ఎంపిక విధానము, జీతము, అప్లికేషన్ విధానం మరియు ఇతర వివరాలు కోసం ఈ ఆర్టికల్ చివరి వరకు చదవండి.
🏹 ఇంటర్ అర్హతతో జూనియర్ సచివాలయ అసిస్టెంట్ ఉద్యోగాలు – Click here
🔥 నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ :
- ప్రముఖ ప్రైవేట్ సెక్టార్ బ్యాంకింగ్ సంస్థ అయినా HDFC ఈ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది.
🔥 భర్తీ చేస్తున్న ఉద్యోగాలు :
- HDFC లో వర్చువల్ అసిస్టెంట్ అనే ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.
🔥 విద్యార్హతలు :
- HDFC లో వర్చువల్ అసిస్టెంట్ ఉద్యోగాలకు ఏదైనా డిగ్రీ విద్యార్హత కలిగిన వారు అప్లై చేయవచ్చు.
🔥 కనీస వయస్సు :
- ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి కనీసం 18 సంవత్సరాలు వయస్సు ఉండాలి.
🔥 అప్లికేషన్ ఫీజు :
- HDFC లో వర్చువల్ అసిస్టెంట్ ఉద్యోగాలకు అప్లై చేయడానికి ఎటువంటి అప్లికేషన్ ఫీజు లేదు.
🔥 జీతము :
- HDFC లో వర్చువల్ అసిస్టెంట్ ఉద్యోగాలకు ఎంపికైన వారికి సంవత్సరానికి 2.4 LPA నుండి 3.2 LPA జీతము ఇస్తారు.
🔥 జాబ్ లొకేషన్ :
- HDFC లో ఈ వర్చువల్ అసిస్టెంట్ ఉద్యోగాలకు ఎంపికైన వారు బెంగళూరు / ముంబై లోకేషన్ లో పనిచేయాల్సి ఉంటుంది.
🔥 అవసరమైన నైపుణ్యాలు :
- మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి.
- మైక్రోసాఫ్ట్ ఆఫీస్ సాఫ్ట్వేర్స్ తో పని చేయగలిగాలి.
- సోషల్ మీడియా ఫ్లాట్ ఫారమ్స్ ను వాడడం లో అనుభవం ఉండాలి.
- ఒక టీంలో సొంతంగా పనిచేయగలగాలి.
🔥 అప్లై విధానం :
- ఈ పోస్టులకు మీకు అర్హత ఉంటే క్రింద ఇచ్చిన Apply Online Link పైన క్లిక్ చేసి ఆన్లైన్ లో అప్లై చేయవచ్చు.
🔥 ఎంపిక విధానం :
- అభ్యర్థులు ముందుగా ఈ ఉద్యోగాలకు ఆన్లైన్లో అప్లికేషన్ పెట్టుకున్న తర్వాత, సంస్థ HR విభాగం వారు అభ్యర్థులను వారి అర్హతలు మరియు అనుభవం వంటి వివరాలు ఆధారంగా షార్టు లిస్టు చేయడం జరుగుతుంది.
- షార్ట్ లిస్ట్ అయిన అభ్యర్థులకు మాత్రమే ఇంటర్వ్యూ నిర్వహించి ఎంపిక చేస్తారు.
- ఎంపికైన వారికి డాక్యుమెంట్ వెరిఫికేషన్ పూర్తిచేసి ఉద్యోగంలోకి తీసుకుంటారు.