మంగుళూరు ప్రధాన కేంద్రంగా గల లీడింగ్ ప్రైవేట్ సెక్టార్ బ్యాంక్ అయినటువంటి కర్ణాటక బ్యాంక్ లిమిటెడ్ సంస్థ నుండి కస్టమర్ సర్వీస్ అసోసియేట్స్ ఉద్యోగాల భర్తీ కొరకు నోటిఫికేషన్ విడుదల చేసింది.
ఈ నోటిఫికేషన్ కి సంబంధించి విద్యార్హతలు , దరఖాస్తు విధానం ,పరీక్షా విధానం , పరీక్షా కేంద్రాలు మొదలగు పూర్తి వివరాలు కోసం ఈ ఆర్టికల్ మొత్తం చదవండి.
▶️ మరి కొన్ని రకాల ఉద్యోగాల సమాచారం 👇 👇 👇
🏹 పదో తరగతి అర్హతతో పోస్టల్ శాఖలో ఉద్యోగాలు భర్తీ – Click here
🔥 రిక్రూట్మెంట్ చేపట్టే సంస్థ :
- కర్ణాటక బ్యాంక్ లిమిటెడ్ నుండి ఈ నోటిఫికేషన్ విడుదల అయ్యింది.
🔥 భర్తీ చేయబోయే ఉద్యోగాలు :
- కస్టమర్ సర్వీస్ అసోసియేట్స్ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.
🔥 మొత్తం ఉద్యోగాల సంఖ్య : ఖాళీల సంఖ్య నోటిఫికేషన్ లో తెలుపలేదు
🔥 విద్యార్హత :
- ఏదైనా గుర్తింపు పొందిన సంస్థ నుండి ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి వుండాలి.
- అభ్యర్థులు 01/11/2024 లోగా ఉత్తీర్ణత సాధించి వుండాలి.
🔥 గరిష్ట వయస్సు :
- అభ్యర్థుల వయస్సు 26 సంవత్సరాల లోపు వుండాలి.
- వయస్సు నిర్ధారణకు 01/11/2024 ను కట్ ఆఫ్ తేది గా నిర్ధారించారు.
- అభ్యర్థులు 02/11/1998 కంటే ముందుగా జన్మించి వుండరాదు.
- ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాల వయొ సడలింపు కలదు.
- ఓబీసీ అభ్యర్థులకు వయస్సులో 3 సంవత్సరాల వయో సడలింపు వర్తిస్తుంది.
🔥దరఖాస్తు విధానం :
- అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ ద్వారా ఆన్లైన్ విధానం లో అప్లై చేయాలి.
🔥 అప్లికేషన్ ఫీజు :
- జనరల్ , OBC ,ఇతరులు అభ్యర్థులు 750 రూపాయలు
- ఎస్సీ , ఎస్టీ ,600 రూపాయలు అప్లికేషన్ ఫీజు గా చెల్లించాలి.
🔥 ఎంపిక విధానం :
- అభ్యర్థులకు 15/12/2024 న ఆన్లైన్ పరీక్ష నిర్వహించి అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
- అభ్యర్థులకు దరఖాస్తు చేసుకుంటున్న రాష్ట్ర స్థానిక భాష వచ్చి వుండాలి , స్థానిక భాష నైపుణ్యత ను పరిశీలించి ( లాంగ్వేజ్ ప్రోఫిసియన్సీ టెస్ట్ ) నియామకం చేస్తారు.
🔥 ఆన్లైన్ పరీక్షా విధానం :
- మొత్తం 200 మార్కులకు గాను , పరిక్ష నిర్వహిస్తారు.
- ఇందులో రీజనింగ్ , ఇంగ్లీష్ లాంగ్వేజ్ , కంప్యూటర్ నాలెడ్జ్ , జనరల్ అవేర్నెస్, న్యూమరికల్ ఎబిలిటీ సబ్జెక్టులు కు ఒక్కో దాని నుండి 40 ప్రశ్నలు , 40 మార్కుల చొప్పున కేటాయించారు.
- 135 నిముషాలలో పరీక్ష ను పూర్తి చేయాలి.
- ప్రతి తప్పు సమాధానానికి కి ¼ వంతు నెగెటివ్ మార్కింగ్ విధానం కలదు.
🔥 పరీక్ష కేంద్రాలు :
- దేశంలోని పలు ప్రముఖ నగరాలతో పాటు తెలుగు రాష్ట్రాలలో హైదరాబాద్ ను పరీక్షా కేంద్రాలుగా ఎంపిక చేశారు.
🔥 జీతం :
- 24,050 /- రూపాయల బేసిక్ పే తో ,అన్ని అల్లోవన్స్ లు కలిపి వీరికి నెలకి 59,000/- రూపాయలకు పైగా జీతం లభిస్తుంది
🔥 ప్రొబేషన్ పీరియడ్:
- ఎంపిక కాబడిన అభ్యర్థులు ఆరు నెలలు పాటు ప్రొబెషన్ పీరియడ్ లో వుంటారు.
🔥 సర్వీస్ బాండ్:
- ఎంపిక కాబడిన అభ్యర్థులు 3 సంవత్సరాలు బ్యాంక్ వారి సర్వీస్ లో పని చేసే విధంగా సర్వీస్ బాండ్ కు కట్టుబడి వుండాలి.
🔥 ముఖ్యమైన తేదిలు:
- ఆన్లైన్ విధానం ద్వారా అప్లై చేసుకోవడానికి ప్రారంభ తేది : 20/11/2024
- ఆన్లైన్ విధానం ద్వారా అప్లై చేసుకోవడానికి చివరి తేది : 30/11/2024
- టెన్టేటివ్ ఆన్లైన్ పరీక్షా తేది :15/12/2024
👉 Click here for official website