అంధ్రప్రదేశ్ లోని లీగల్ సర్వీసెస్ అథారిటీ మరియు పిఆర్ఎల్ డిస్ట్రిక్ట్ కోర్టు ల నుండి ఉద్యోగాల భర్తీ కొరకు నోటిఫికేషన్ విడుదల అయ్యింది.
- కృష్ణ జిల్లా పిఆర్ఎల్ డిస్ట్రిక్ట్ కోర్టు నుండి అవుట్సోర్సింగ్ ప్రాతిపదికన స్టెనోగ్రాఫర్,( పర్సనల్ అసిస్టెంట్ ) పోస్ట్ ను భర్తీ చేస్తున్నారు. అలానే
- ఈస్ట్ గోదావరి జిల్లా లీగల్ సెల్ అధారిటీ నుండి టైపిస్ట్ కమ్ అసిస్టెంట్ ఉద్యోగాన్ని కాంట్రాక్టు ప్రాధిపతికన భర్తీ చేస్తున్నారు.
- డిగ్రీ అర్హత తో ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.
▶️ మరి కొన్ని రకాల ఉద్యోగాల సమాచారం 👇 👇 👇
🏹 పదో తరగతి అర్హతతో పోస్టల్ శాఖలో ఉద్యోగాలు భర్తీ – Click here
🏹 రాత పరీక్ష లేకుండా BHEL లో ఉద్యోగాలు
ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన పూర్తి వివరాలు కోసం ఈ ఆర్టికల్ మొత్తం చదవండి.
🔥 రిక్రూట్మెంట్ చేపట్టే సంస్థ :
- కృష్ణాజిల్లాలో PRL డిస్టిక్ కోర్టు మరియు ఈస్ట్ గోదావరి జిల్లాలో జిల్లా లీగల్ సర్వీస్ అథారిటీ నుండి ఈ ఉద్యోగాలు భర్తీకి దరఖాస్తుల కోరుతూ రెండు వేరువేరు నోటిఫికేషన్స్ విడుదల చేశారు.
🔥 మొత్తం ఉద్యోగాల సంఖ్య : 02
🔥 భర్తీ చేయబోయే ఉద్యోగాలు:
- స్టెనోగ్రాఫర్ ( పర్సనల్ అసిస్టెంట్ )
- టైపిస్ట్ కమ్ అసిస్టెంట్
🔥 విద్యార్హత :
1)స్టెనోగ్రాఫర్ ( పర్సనల్ అసిస్టెంట్ ):
- గుర్తింపు పొందిన సంస్థ నుండి డిగ్రీ ఉత్తీర్ణత
- A.P ప్రభుత్వ టెక్నికల్ ఎడ్యుకేషన్ వారు యొక్క టైపింగ్ మరియు స్టేనోగ్రాఫర్ పరిక్ష ను హయర్ గ్రేడ్ లో ఉత్తీర్ణత సాధించాలి.
- కంప్యూటర్ నాలెడ్జ్ లేదా అర్హత కలిగి వుండాలి.
2) టైపిస్ట్ కమ్ అసిస్టెంట్ :
- ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత సాధించి , ఇంగ్లీష్ టైప్ రైటింగ్ లో హయ్యర్ గ్రేడ్ కలిగి వున్న వారు అర్హులు, హయ్యర్ గ్రేడ్ లేకపోతే లోయర్ గ్రేడ్ వారికి పరిగణిస్తారు.
- A.P జ్యుడీషియల్ మినిస్టీరియల్ సర్వీసెస్ లో టైపిస్ట్ కమ్ అసిస్టెంట్ గా రిటైర్ అయిన వారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.
🔥 వయస్సు :
- స్టెనోగ్రాఫర్ ( పర్సనల్ అసిస్టెంట్ ) పోస్ట్ కి 18 సంవత్సరాల నుండి 65 సంవత్సరాల లోపు వయస్సు కల వారు దరఖాస్తు చేసుకోవచ్చు.
- టైపిస్ట్ కమ్ అసిస్టెంట్ పోస్ట్ కి 10 సంవత్సరాల నుండి 42 సంవత్సరాల లోపు గల వారు దరఖాస్తు చేసుకోవచ్చు.
- వయస్సు నిర్ధారణ కొరకు 01/07/2024 ను కట్ ఆఫ్ తేది గా నిర్ధారించారు.
- ఎస్సీ , ఎస్టీ , బీసీ , దివ్యాంగులు , Ex – సర్విస్ మాన్ వారికి ప్రభుత్వ నియమ నిబంధనల మేరకు వయో సడలింపు కలదు.
🔥దరఖాస్తు విధానం :
- అభ్యర్థులు ఆఫ్లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.అభ్యర్థులు నోటిఫికేషన్ లో ప్రస్తావించిన దరఖాస్తు ను పూరించి , సంబంధిత ధృవ పత్రాలు జత చేసి ఆఫీస్ వారి చిరునామాకు చెరవేయాలి.
- స్టెనోగ్రాఫర్ పోస్ట్ కు తేది 23/11/2024 సాయంత్రం 5:00 గంటల లోగా
- టైపిస్ట్ కమ్ అసిస్టెంట్ పోస్ట్ కు తేది 28/11/2024 సాయంత్రం 5:00 గంటల లోగా దరఖాస్తు చేయాలి.
🔥 జీతం :
- నెలకు 18,500/- రూపాయలు వరకు జీతం లభిస్తుంది
🔥 ముఖ్యమైన తేదిలు:
- స్టెనోగ్రాఫర్ పోస్ట్ కు తేది 23/11/2024 సాయంత్రం 5:00 గంటల లోగా
- టైపిస్ట్ కమ్ అసిస్టెంట్ పోస్ట్ కు తేది 28/11/2024 సాయంత్రం 5:00 గంటల లోగా దరఖాస్తు చేయాలి.
👉 Click here for stenographer notification
👉 Click here for typist cum assistant notification