Headlines

పదో తరగతి అర్హతతో పోస్టల్ డిపార్ట్మెంట్ లో ఉద్యోగాలు | Postal Department Recruitment 2024 | Latest jobs Notifications in Telugu

భారత ప్రభుత్వం మినిస్ట్రీ ఆఫ్ కమ్యూనికేషన్స్ పరిధిలోని , పోస్టల్ డిపార్టుమెంటు నుండి స్టాఫ్ కార్ డ్రైవర్ ( ఆర్డినరీ గ్రేడ్ ) ఉద్యోగాల భర్తీ కొరకు నోటిఫికేషన్ విడుదల అయ్యింది.

ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన పూర్తి వివరాలు కోసం ఈ ఆర్టికల్ మొత్తం చదవండి.

🏹 రాత పరీక్ష లేకుండా BHEL లో ఉద్యోగాలు భర్తీ – Click here

🏹 తెలంగాణ రాష్ట్రంలో అవుట్సోర్సింగ్ ఉద్యోగాలు – Click here 

✅ ఫ్రెండ్స్ మీ వాట్సాప్ / టెలిగ్రాం కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాల సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ , టెలిగ్రామ్ ఛానల్స్ లో జాయిన్ అవ్వండి.

📌 Join Our What’s App Channel 

📌 Join Our Telegram Channel

🔥 రిక్రూట్మెంట్ చేపట్టే సంస్థ :

పోస్టల్ డిపార్టుమెంటు నుండి ఈ నోటిఫికేషన్ విడుదల చేయబడినది.

🔥 భర్తీ చేయబోయే ఉద్యోగాలు: స్టాఫ్ కార్ డ్రైవర్ ( ఆర్డినరీ గ్రేడ్ )

🔥 మొత్తం ఉద్యోగాల సంఖ్య : 02

🔥 విద్యార్హత :

  • 10వ తరగతి ఉత్తీర్ణత సాధించాలి.
  • లైట్ & హెవీ మోటార్ వెహికల్స్ కి సంబంధించి వాలిడ్ డ్రైవింగ్ లైసెన్స్ కలిగి వుండాలి.
  • లైట్ & హెవీ మోటార్ వెహికల్స్ ను 3 సంవత్సరాలు నడిపిన అనుభవం కావాలి.

🔥 గరిష్ఠ వయస్సు :

  • 18 సంవత్సరాల నుండి 27 సంవత్సరాల వయస్సు లోపు గల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవలెను.
  • ఎస్సీ , ఎస్టీ వారికి 5 సంవత్సరాలు
  • ఓబీసీ ( NCL) ,EWS వారికి 3 సంవత్సరాలు
  • వయస్సు నిర్ధారణ కొరకు 19/12/2024 ను కట్ ఆఫ్ తేదిగా నిర్ధారించారు.

🔥దరఖాస్తు విధానం :

  • అభ్యర్థులు నోటిఫికేషన్ లో ప్రస్తావించిన అప్లికేషన్ ఫాం డౌన్లోడ్ చేసుకొని , ఫీల్ చేసి ర పాస్పోర్ట్ సైజ్ ఫోటో, సంబంధిత ధృవపత్రాలు జతచేసి పోస్టల్ ఆర్డర్ తో  ఆఫ్లైన్ విధానం లో దరఖాస్తు చేసుకోవాలి.
  • దరఖాస్తు యొక్క ఎన్వలప్ పైన ఈ క్రింది విధంగా రాయాలి.
  • APPLICATION FOR RECRUITMENT TO THE POST OF STAFF CAR DRIVER IN Haryana circle, Ambala 

🔥 దరఖాస్తు పంపవలసిన చిరునామా:

  • Assistant director postal services ( rectt ) office of the chief postmaster general , Haryana circle Mall road -107 , Ambala cantt -133001.
  •  స్పీడ్ పోస్ట్ / రిజిస్టర్డ్ పోస్ట్ ద్వారా 19/12/2024 లోగా సంబంధిత చిరునామాకు చేరే విధంగా చూసుకోవాలి.

🔥 అప్లికేషన్ ఫీజు

  • ఎస్సీ , ఎస్టీ, మహిళా అభ్యర్థులు 100/- రూపాయల అప్లికేషన్ ఫీజు ను చెల్లించాలి.
  • మిగతా అందరూ అభ్యర్థులు 500/- రూపాయల అప్లికేషన్ ఫీజు ను చెల్లించాలి.

🔥 జీతం :  

  • ఎంపిక కాబడిన వారికి 19900/- నుండి 63200/- రూపాయల వరకు గల పే స్కేల్ వర్తిస్తుంది.

🔥 ఎంపిక విధానం :

  • అభ్యర్థులను వ్రాత పరీక్ష మరియు స్కిల్ టెస్ట్ నిర్వహణ ద్వారా ఎంపిక చేస్తారు.

 🔥 ముఖ్యమైన తేది: 

  • 19/12/2024 తేది లోగా దరఖాస్తు ఆఫీస్ వారి చిరునామాకు చేరాలి. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!