భారతదేశ ప్రతిష్టాత్మకమైనా ఇంజనీరింగ్ మరియు మాన్యుఫాక్చరింగ్ ఎంటర్ప్రైజ్ అయినటువంటి భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ సంస్థ నుండి ఎక్సపీరియన్స్డ్ మెకానికల్ ఇంజనీర్స్ (FTA Gr II (AUSC))
ను 2 సంవత్సరాల ఫిక్స్డ్ టెన్యూరు కొరకు రిక్రూట్ చేయనున్నారు
ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన పూర్తి వివరాలు కోసం ఈ ఆర్టికల్ మొత్తం చదవండి.
🏹 ఆంధ్రప్రదేశ్ లో 10th అర్హతతో ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలు – Click here
🏹 తెలంగాణ ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్లో ఉద్యోగాలు – Click here
✅ ఫ్రెండ్స్ మీ వాట్సాప్ / టెలిగ్రాం కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాల సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ , టెలిగ్రామ్ ఛానల్స్ లో జాయిన్ అవ్వండి.
🔥 రిక్రూట్మెంట్ చేపట్టే సంస్థ : భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్
🔥 మొత్తం ఉద్యోగాల సంఖ్య : 05
🔥 భర్తీ చేయబోయే ఉద్యోగాలు: ఎక్సపీరియన్స్డ్ మెకానికల్ ఇంజనీర్స్ (FTA Gr II (AUSC))
🔥 విద్యార్హత :
- 60 శాతం మార్కులతో బి. ఈ / బి. టెక్ / బి.ఎస్సీ ఇంజనీరింగ్ డిగ్రీ ఉత్తీర్ణత సాధించి వుండాలి.
- 3D CAD మోడలింగ్ లో కనీసం 2 సంవత్సరాల అనుభవం కలిగి వుండాలి.
🔥 గరిష్ఠ వయస్సు :
- 34 సంవత్సరాల లోపు వయస్సు గల వారు దరఖాస్తు చేసుకోవచ్చు.
- ఓబీసీ ( NCL) వారికి 3 సంవత్సరాలు
- దివ్యాంగులు కి 10 సంవత్సరాలు
- వయస్సు నిర్ధారణ కొరకు 01/11/2024 ను కట్ ఆఫ్ తేది గా నిర్ధారించారు.
🔥దరఖాస్తు విధానం :
- అభ్యర్థులు ఆన్లైన్ విధానం లో అధికారిక వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
- ఆ తర్వాత ఆ అప్లికేషన్ ను ప్రింట్ తీసి , సంతకం చేసి , పాస్పోర్ట్ సైజ్ ఫోటో అటాచ్ చేసి ,క్రింది చిరునామాకు పంపాలి.
- ఎన్వలప్ పై “Application for the post of FTA Gr II (AUSC)” అని ప్రస్తావించాలి.
🔥 దరఖాస్తు పంపవలసిన చిరునామా :
- Executive / HR
Room No. 29, HR Recruitment Section,
Main Administrative Building,
BHEL, Ranipur, Haridwar,
Uttarakhand, PIN – 249403
🔥 అప్లికేషన్ ఫీజు :
- జనరల్ , EWS, ఓబీసీ వారు 200/- రూపాయల అప్లికేషన్ ఫీజు చెల్లించాలి.
- ఎస్సీ , ఎస్టీ , దివ్యాంగులు అభ్యర్థులు ఎటువంటి అప్లికేషన్ ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు.
🔥 జీతం :
- నెలకు 84,000/- రూపాయల జీతం లభిస్తుంది.
🔥 ఎంపిక విధానం :
- పర్సనల్ ఇంటర్వ్యూ నిర్వహణ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
🔥 ముఖ్యమైన తేదిలు:
- ఆన్లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవడానికి ప్రారంభ తేది : 18/11/2024
- ఆన్లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేది : 09/12/2024
- హార్డ్ కాపీ చేరవేయడానికి చివరి తేది : 18/12/2024
- సుదూర ప్రాంతాలు వారు హార్డ్ కాపీ చేరవేయడానికి చివరి తేది : 26/12/2024