Headlines

ఆంధ్రప్రదేశ్ లో జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ద్వారా ఉద్యోగ అవకాశాలు | AP Mega Job Mela | Latest Jobs Mela In Andhrapradesh

అంధ్రప్రదేశ్ లోని శ్రీకాకుళం జిల్లా యొక్క జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ( DRDA) మరియు సొసైటీ ఫర్ ఎంప్లాయిమెంట్ జనరేషన్ & ఎంటర్ప్రైజ్ డెవలప్మెంట్ (సీడాప్)  సంస్థ ద్వారా “ముత్తూట్ మైక్రోఫిన్ సర్వీసెస్” సంస్థ నందు వివిధ ఉద్యోగాల భర్తీ కొరకు జాబ్ మేళా నిర్వహిస్తున్నారు.

ఇంటర్మీడియట్ & డిగ్రీ ,  బి.కాం, M.B.A పూర్తి చేసిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అర్హులు.

ఈ ఉద్యోగాల భర్తీ , జాబ్ మేళా కి సంబంధించిన పూర్తి వివరాల కొరకు ఈ ఆర్టికల్ ను చివరి వరకు చదవగలరు.

🏹 ఇంటర్ అర్హతతో ఇండియన్ నేవీలో ఉద్యోగాలు – Click here 

🔥 రిక్రూట్మెంట్ చేపట్టే సంస్థ

  • DRDA & SEEDAP ద్వారా ముత్తూట్ మైక్రొఫిన్ సర్వీసెస్ లో ఉద్యోగాలు భర్తీ చేస్తారు.

🔥 భర్తీ చేయబోయే ఉద్యోగాలు:

  • రిలేషన్షిప్ ఆఫీసర్
  • బ్రాంచ్ క్రెడిట్ మేనేజర్

🔥 విద్యార్హత :

  •  రిలేషన్ షిప్ ఆఫీసర్ ఉద్యోగాలకు ఇంటర్మీడియట్ లేదా అంతకంటే ఎక్కువ క్వాలిఫికేషన్ వున్న వారు అర్హులు.
  • బ్రాంచ్ క్రెడిట్ మేనేజర్ ఉద్యోగాలకు బి. కాం మరియు M.B.A ఉత్తీర్ణత సాధించిన  వారు అర్హులు.

🔥  వయస్సు :

  • 19 సంవత్సరాల నుండి 28 సంవత్సరాల లోపు గల వారు ఈ జాబ్ మేళా కు హాజరు కావడానికి అర్హులు.

🔥 జీతం :

  • రిలేషన్షిప్ ఆఫీసర్ గా ఎంపిక కాబడిన వారికి నెలకు 16000/- రూపాయలు
  • బ్రాంచ్ క్రెడిట్ మేనేజర్ గా ఎంపిక కాబడిన వారికి నెలకు 22000 రూపాయల నుండి 25000 రూపాయల వరకు జీతం లభిస్తుంది.

ఏంపిక కాబడిన వారికి జీతం తో పాటు

  • 4,000/- రూపాయల ట్రావెలింగ్ అల్లోవన్స్ 
  • నెలకు 10,000/- రూపాయల వరకు ఇన్సెంటివ్ 
  • ESIC, మెడికల్ ఇన్సూరెన్స్ , పీఎఫ్ కూడా లభిస్తుంది.

🔥 ఎంపిక విధానం :

  • ఇంటర్వ్యూ లేదా గ్రూప్ డిస్కషన్ నిర్వహణ ద్వారా ఎంపిక చేస్తారు.

🔥 జాబ్ మేళా నిర్వహణ స్థలం :

  • నెహ్రూ యువకేంద్రం , శ్రీకాకుళం  (ఆర్టీసీ కాంప్లెక్స్ శ్రీకాకుళం వెనుక)

🔥 అవసరమగు ధృవపత్రాలు:

  • రేషన్ కార్డు / ఆధార్ కార్డు 
  • విద్యార్హత సర్టిఫికెట్ జిరాక్స్ 
  • బయోడేటా
  • రెండు పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు

 🔥 ముఖ్యమైన తేది: 

  • ఇంటర్వ్యూ నిర్వహణ తేది : 22/11/2024 న ఉదయం 9:30 నుండి 4:00 గంటల వరకు జరుగును. 

 🔥 నోట్

  • ఈ ఉద్యోగాలకు సంబంధించి జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు శ్రీకాకుళం జిల్లా , జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ పథక సంచాలకులు శ్రీ పి.కిరణ్ కుమార్ M.B.A వారు ప్రకటన లో తెలిపారు.
  • ఈ జాబ్ మేళా విషయమే ఏవైనా సందేహాలు వుంటే ఫోన్ నెంబర్ : 9912557054 ను సంప్రదించగలరు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!