తెలంగాణ అవుట్ సోర్సింగ్ విధానంలో ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతూ జిల్లా ఉపాధి కార్యాలయం నుంచి నోటిఫికేషన్ విడుదల చేశారు.
అర్హత కలిగిన వారు నవంబర్ 16వ తేదీ నుంచి నవంబర్ 23వ తేదీ లోపు అప్లై చేయడానికి అవకాశం ఇచ్చారు.
ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు ఉండవలసిన అర్హతలు, జీతం, ఎంపిక విధానము, అప్లికేషన్ విధానము, అప్లికేషన్ అందజేయాల్సిన చిరునామా వంటి ముఖ్యమైన సమాచారం కోసం ఈ ఆర్టికల్ చివరి వరకు చదివి స్పష్టంగా వివరాలన్నీ తెలుసుకొని అప్లై చేయండి. మీరు పూర్తి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేయడానికి ఈ ఆర్టికల్ చివరిలో నోటిఫికేషన్ డౌన్లోడ్ లింక్ ఇవ్వబడినది.
నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలు , ఉండవలసిన అర్హతలు, ఎంపిక విధానము, జీతం, అప్లికేషన్ విధానము, ఇలాంటి పూర్తి ముఖ్యమైన సమాచారం కోసం ఈ ఆర్టికల్ చివరి వరకు చదవండి. పూర్తి వివరాలు తెలుసుకున్న తర్వాత త్వరగా ఈ ఉద్యోగాలకు అప్లికేషన్ పెట్టుకోండి.
🔥 తెలంగాణ జిల్లా కోర్టు లో ఉద్యోగాలు భర్తీ – Click here
🔥 తెలంగాణ గ్రంథాలయాల్లో ఉద్యోగాలు – Click here
✅ మీ వాట్సాప్ / టెలిగ్రామ్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ మరియు టెలిగ్రామ్ ఛానల్స్ లో జాయిన్ అవ్వండి..
🏹 ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన ముఖ్యమైన వివరాలు ఇలా ఉన్నాయి 👇 👇 👇
🔥 నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ :
- ప్రస్తుతం ఈ నోటిఫికేషన్ తెలంగాణ రాష్ట్రంలోని యాదాద్రి భువనగిరి జిల్లాలో ఉన్న ప్రభుత్వ వైద్య కళాశాలలో ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతూ తెలంగాణ ఎంప్లాయిమెంట్ అసిస్టెన్స్ మిషన్ (యాదాద్రి భువనగిరి జిల్లా) నుండి విడుదలైంది
🔥 భర్తీ చేస్తున్న పోస్టులు :
- డిసెక్షన్ హాల్ అటెండెన్ట్స్ అనే పోస్టులను భర్తీ చేసేందుకు అర్హత కలిగిన అభ్యర్థులు నుండీ దరఖాస్తులు కోరుతున్నారు.
🔥 మొత్తం ఖాళీల సంఖ్య :
- 04 పోస్టులు భర్తీ చేస్తున్నారు.
🔥 విద్యార్హతలు :
- పదో తరగతి విద్యార్థి తో పాటు అనాటమీ (డిసెక్షన్ హాల్) లేదా ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ నందు ఒక సంవత్సరం పనిచేసిన అనుభవం కలిగి ఉండాలి.
🔥 వయస్సు :
- 18 నుండి 44 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి.
🔥 వయస్సులో సడలింపు :
- SC, ST, BC, EWS వారికి 5 సంవత్సరాలు వయస్సులో సడలింపు ఉంటుంది.
- PWD అభ్యర్థులకు 10 సంవత్సరాలు ఉంటుంది.
🔥 ఫీజు :
- ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి అప్లికేషన్ ఫీజు లేదు.
🔥 పరీక్ష విధానం :
- ఈ ఉద్యోగాల ఎంపికలు ఎటువంటి రాత పరీక్ష నిర్వహించరు.
🔥 అప్లికేషన్ ప్రారంభ తేదీ :
- ఈ ఉద్యోగాలకు 16-11-2024 తేది నుండి అప్లై చేసుకోవచ్చు.
🔥 అప్లికేషన్ చివరి తేదీ :
- 23-11-2024 తేది లోపు అప్లై చేయాలి.
🔥 ఎంపిక విధానం :
- అర్హత పరీక్షలో వచ్చిన మార్కులు మరియు అనుభవం ఆధారంగా అభ్యర్థులు తుది ఎంపిక ఉంటుంది.
🔥 అప్లికేషన్ కు జతపరచాల్సిన సర్టిఫికెట్స్ :
- విద్యార్హతలకు సంబంధించిన సర్టిఫికెట్స్
- కుల ధ్రువీకరణ పత్రం
- నివాస ధ్రువపత్రం
- ఆధార్ కార్డు
- 4వ తరగతి నుండి 10వ తరగతి వరకు బోనఫైడ్ సర్టిఫికెట్స్
పైన తెలిపిన అన్ని సర్టిఫికెట్స్ యొక్క జిరాక్స్ కాపీలు అప్లికేషన్ కు జతపరిచి సంబంధిత కార్యాలయంలో అందజేయాలి.
🔥 అప్లికేషన్ అందజేయాల్సిన చిరునామా / పంపించాల్సిన :
- యాదాద్రి భువనగిరి జిల్లాలో ఉన్న జిల్లా ఉపాధి కార్యాలయంలో గల తెలంగాణ ఎంప్లాయ్మెంట్ అసిస్టెన్స్ మిషన్ (టీం) కు అభ్యర్థులు తమ అప్లికేషన్ అందజేయాలి.
✅ Note: ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకునే అభ్యర్థులు పూర్తి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసి చదివిన తర్వాత అప్లై చేయండి.
🔥 Download Full Notification – Click here
🔥 Download Application – Click here
🔥 Official Website – Click here