నేషనల్ కొఆపరేటివ్ కన్స్యూమర్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ లిమిటెడ్ (NCCF) నుండి మల్టీ టాస్కింగ్ స్టాఫ్ మరియు డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగాలు భర్తీ చేసేందుకు అర్హత ఉన్న అభ్యర్థులు నుండి దరఖాస్తులు కోరుతున్నారు. ఈ ఉద్యోగాలకు అర్హతలు ఉన్న వారు అప్లై అప్లై చేసుకోవచ్చు.
ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన పూర్తి ముఖ్యమైన సమాచారంతో పాటు పూర్తి నోటిఫికేషన్ & అప్లికేషన్ డౌన్లోడ్ చేయడానికి అవసరమైన లింక్ ఈ ఆర్టికల్ చివరిలో ఇవ్వబడినది.
🏹 ఆంధ్రప్రదేశ్ లో 10th అర్హతతో ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలు – Click here
🏹 తెలంగాణ ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్లో ఉద్యోగాలు – Click here
✅ ఫ్రెండ్స్ మీ వాట్సాప్ / టెలిగ్రాం కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాల సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ , టెలిగ్రామ్ ఛానల్స్ లో జాయిన్ అవ్వండి.
🔥 రిక్రూట్మెంట్ చేపట్టే సంస్థ :
- నేషనల్ కొఆపరేటివ్ కన్స్యూమర్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ లిమిటెడ్ (NCCF) నుండి ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది.
🔥 భర్తీ చేయబోయే పోస్టులు :
- మల్టీ టాస్కింగ్ స్టాఫ్ మరియు డేటా ఎంట్రీ ఆపరేటర్ అనే ఉద్యోగాలు భర్తీ చేసేందుకు అర్హత గల వారు నుండి దరఖాస్తులు కోరుతున్నారు.
- ఈ ఉద్యోగాలను కాంట్రాక్టు పద్ధతిలో భర్తీ చేస్తున్నారు.
🔥 మొత్తం ఖాళీల సంఖ్య :
- నేషనల్ కొఆపరేటివ్ కన్స్యూమర్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ లిమిటెడ్ (NCCF) నుండి విడుదలైన ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 12 పోస్టులను భర్తీ చేస్తున్నారు.
- భర్తీ చేసే పోస్టుల్లో డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగాలు – 06 పోస్టులు మరియు మల్టీ టాస్కింగ్ స్టాఫ్ – 06 పోస్టులు భర్తీ చేస్తున్నారు.
🔥 విద్యార్హత :
- డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగాలుకు ఏదైనా డిగ్రీ విద్యార్హతతో పాటు ఇంగ్లీష్ లో నిమిషానికి 35 పదాలు కంప్యూటర్ పైన టైప్ చేయగలగాలి.
- మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఉద్యోగాలకు 12th పాస్ అయిన వారు అర్హులు.
🔥 వయస్సు :
- డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగాలకు అప్లై చేయడానికి 40 సంవత్సరాల లోపు వయస్సు ఉండాలి.
- MTS ఉద్యోగాలకు అప్లై చేయడానికి 35 సంవత్సరాల లోపు వయస్సు ఉండాలి.
🔥దరఖాస్తు విధానం :
- అప్లై చేయాలి అనుకునే అభ్యర్థులు అప్లికేషన్ డౌన్లోడ్ చేసి పూర్తి వివరాలు నింపి , అవసరమైన డాక్యుమెంట్స్ జతపరచి మెయిల్ చేయాలి.
- Mail I’d – [email protected]
🔥 ఎంపిక విధానం :
- అప్లై చేసుకున్న అభ్యర్థుల అర్హతలు , వయస్సు వంటి వాటి ఆధారంగా అభ్యర్థులను షార్ట్ లిస్ట్ చేసి పర్సనల్ ఇంటర్వ్యూకు పిలుస్తారు.
🔥 జాబ్ లొకేషన్ : న్యూ ఢిల్లీ
🔥 అప్లికేషన్ ఫీజు :
- ఈ పోస్టులకు అప్లై చేయడానికి ఎటువంటి ఫీజు లేదు.
🔥 జీతము :
- మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు 25,000/- జీతము ఇస్తారు.
- డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగాలుకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు 30,000/- జీతము ఇస్తారు.
🔥 అప్లికేషన్ చివరి తేదీ :
- 20-11-2024 వ తేది లోపు అర్హత ఉన్న అభ్యర్థులు అప్లై చేయాలి.
👉 Official Website – Click here
👉 Download Full Notification – Click here