Headlines

రైల్వే లో కొత్త నోటిఫికేషన్ విడుదల – ఉద్యోగాలు భర్తీ | Railway Group C , Group D Jobs Recruitment 2024 | RRC ER Latest Recruitment Notification 2024

కలకత్తా ప్రధాన కేంద్రం గా గల ఈస్టర్న్ రైల్వే యొక్క రైల్వే రిక్రూట్మెంట్ సెల్ నుండి వివిధ ఉద్యోగాల భర్తీ కొరకు నోటిఫికేషన్ విడుదల అయ్యింది.

ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 60 ఖాళీలను స్పోర్ట్స్ కోటా లో ఈ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన పూర్తి వివరాలు కోసం ఈ ఆర్టికల్ మొత్తం చదవండి.

🏹 తిరుమల తిరుపతి దేవస్థానం ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల – Click here 

🔥 రిక్రూట్మెంట్ చేపట్టే సంస్థ : రైల్వే రిక్రూట్మెంట్ సెల్ , ఈస్టర్న్ రైల్వే , కలకత్తా.

🔥 మొత్తం ఉద్యోగాల సంఖ్య : 60

🔥 భర్తీ చేయబోయే ఉద్యోగాలు & ఖాళీల వివరాలు:

  • గ్రూప్ సి ( లెవెల్ – 4 / లెవెల్ – 5 ) – 05
  • గ్రూప్ సి ( లెవెల్ – 2 / లెవెల్ -3 ) – 16 
  • గ్రూప్ డి ( లెవెల్ -1 ) –  39

🔥 విద్యార్హత :

          1)గ్రూప్ సి ( లెవెల్ – 4 / లెవెల్ – 5 ) :

  • ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా సంస్థ నుండి పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి వుండాలి.

          2)గ్రూప్ సి ( లెవెల్ – 2 / లెవెల్ -3 ) :

  • ఏదైనా గుర్తింపు పొందిన సంస్థ  10 + 2  లేదా తత్సమాన అర్హత లో  ఉత్తీర్ణత సాధించాలి.

         లేదా

మెట్రిక్యులేషన్ పూర్తి చేసి , కోర్సు కంప్లేటెడ్డ్ అప్రెంటిస్ పూర్తి చేయాలి.

         లేదా

మెట్రిక్యులేషన్ పూర్తి చేసి , ఐటిఐ ఉత్తీర్ణత సాధించి వుండాలి.

          3)గ్రూప్ డి ( లెవెల్ -1 ) : 

  • పదవ తరగతి ఉత్తీర్ణత సాధించి వుండాలి లేదా ఐటిఐ ఉత్తీర్ణత సాధించి వుండాలి లేదా NCVT ద్వారా నేషనల్ అప్రెంటిస్ షిప్ కలిగి వుండాలి.

🔥  వయస్సు :

  • 18 సంవత్సరాల నుండి 25 సంవత్సరాల లోపు వయస్సు గల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
  • వయస్సు నిర్ధారణకు కట్ ఆఫ్ తేది గా 01/01/2025 ను నిర్ధారించారు.

🔥దరఖాస్తు విధానం :

  • అభ్యర్థులు ఆన్లైన్ విధానం ద్వారా అధికారిక వెబ్సైట్ లో  దరఖాస్తు చేసుకోవాలి.

🏹 విశాఖపట్నంలో ఉన్న డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ లో ఉద్యోగాలు 

🔥 అప్లికేషన్ ఫీజు

  • ఎస్సీ, ఎస్టీ, మహిళ , మైనారిటిస్ మరియు EBC వారు 250 రూపాయల దరఖాస్తు ఫీజు చెల్లించాలి.( 250/- రూపాయలు Refund చేస్తారు )
  • మిగతా అభ్యర్థులు అందరూ 500 రూపాయల దరఖాస్తు ఫీజు చెల్లించాలి ( 400/- రూపాయలు Refund చేస్తారు) 

🔥 జీతం

  • అభ్యర్థులు ఎంపిక కాబడిన పోస్టుల ఆధారంగా  జీతం లభించింది.

🔥 ఎంపిక విధానం :

  • ఎంపిక విధానం లో 100 మార్కులకు గాను  నిర్ధారించారు. ఇందులో
  • అసెస్మెంట్ ఆఫ్ రికగ్నైజ్డ్ స్పోర్ట్స్ అచీవ్మెంట్  (as per norms ) – 50 మార్కులు
  • గేమ్ స్కిల్ , ఫిజికల్ ఫిట్నెస్ , ట్రైల్స్ లో కోచ్ అబ్జర్వేషన్ కు – 40 మార్కులు
  • ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ – 10 మార్కులు కేటాయించారు

 🔥 ముఖ్యమైన తేదిలు:

  • నోటిఫికేషన్ విడుదల అయిన తేది : 13/11/2024
  • ఆన్లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవడానికి ప్రారంభ తేది : 15/11/2024
  • ఆన్లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేది :14/12/2024

🔥 నోట్ :  

  • ఈ ఉద్యోగాలు పూర్తిగా స్పోర్ట్స్ కోటా ఆధారంగా రిక్రూట్ చేయనున్నారు..కావున అభ్యర్థులు పూర్తి నోటిఫికేషన్ ను చదివి , స్పోర్ట్స్ వారీగా కేటాయించిన ఉద్యోగాల వివరాలను గమనించి , అర్హత వుంటే దరఖాస్తు చేసుకోగలరు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!