Headlines

మన ఆంధ్రప్రదేశ్ లో 7th, 10th, 12th, డిగ్రీ అర్హతతో ఉద్యోగాలు | AP Contract / Outsourcing Jobs Recruitment 2024 | Andhra Pradesh Jobs Recruitment 2024

ఎటువంటి రాత పరీక్ష లేకుండా ప్రభుత్వ రంగంలో ఉద్యోగం పొందాలి అనుకునే వారికి ఒక మంచి అవకాశం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంట్రాక్ట్ మరియు ఔట్సోర్సింగ్ విధానంలో ఉద్యోగాల భర్తీ కోసం తరచూ నోటిఫికేషన్స్ విడుదల చేస్తూ ఉంటారు. 

కాంట్రాక్ట్ మరియు ఔట్సోర్సింగ్ విధానంలో భర్తీ చేసే చాలా రకాల ఉద్యోగాలకు దాదాపుగా ఎటువంటి రాత పరీక్ష లేకుండా మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తూ ఉంటారు. తాజాగా ఇలాంటి మరో నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు అర్హత కలిగిన వారి నుంచి దరఖాస్తులు కోరుతున్నారు. 7వ తరగతి,  10వ తరగతి వంటి విద్యార్హతలతో కూడా ఉద్యోగాలు ఉన్నాయి.

ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ కు సంబంధించిన వివరాలన్నీ ఈ ఆర్టికల్ చివరి వరకు చదివి తెలుసుకొని మీకు ఈ ఉద్యోగాలకు అర్హత ఉంటే తప్పనిసరిగా అప్లికేషన్ పెట్టుకోండి. 

🏹 తిరుమల తిరుపతి దేవస్థానం ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల – Click here 

🔥 మొత్తం ఉద్యోగాలు : 08

🔥 భర్తీ చేసే ఉద్యోగాలు : 

  • సోషియల్ వర్కర్, హౌస్ కీపర్, అకౌంటెంట్, ఔట్ రీచ్ వర్కర్, ఆయా అనే ఉద్యోగాలను భర్తీ చేసేందుకు అర్హత ఉన్న వారి నుంచి దరఖాస్తులు కోరుతున్నారు.

🔥 ఇవి ఎలాంటి ఉద్యోగాలు ( పర్మినెంట్ / కాంట్రాక్ట్ / ఔట్సౌర్సింగ్ ) : 

  • కాంట్రాక్ట్ మరియు ఔట్ సోర్సింగ్ విధానంలో ఉద్యోగాలను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్నారు.

🔥 నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ పేరు : 

  • జిల్లా మహిళా అభివృద్ధి మరియు శిశు సంక్షేమ మరియు సాధికారిత అధికారి కార్యాలయం , పల్నాడు జిల్లా నుండి ఈ నోటిఫికేషన్ విడుదల చేసారు.

🔥 అర్హతలు : 

  • 7th పాస్ / ఫెయిల్, 10th పాస్ / ఫెయిల్ , 12th , డిగ్రీ వంటి విద్యార్హతలు ఉన్న వారు అర్హులు.

🔥జీతము : 

  • సోషియల్ వర్కర్ – 18,536/-
  • హౌస్ కీపర్ – 7,944/-
  • అకౌంటెంట్ – 18,536/-
  • ఔట్ రీచ్ వర్కర్ – 10,592/- 
  • ఆయా – 7,944/-

🔥 అప్లై చేయడానికి ప్రారంభ తేదీ: 

  • 15-11-2024 తేది నుండి అప్లై చేయవచ్చు.

🔥 అప్లై చేయడానికి చివరి తేదీ : 

  • 02-12-2024 తేది లోపు అప్లై చేయాలి.

🔥 కనీస వయస్సు : 18 సంవత్సరాలు (01-07-2024 నాటికి) 

🔥 గరిష్ట వయస్సు : 42 సంవత్సరాలు (01-07-2024 నాటికి) 

🏹 విశాఖపట్నంలో ఉన్న డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ లో ఉద్యోగాలు 

🔥 వయస్సు సడలింపు : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నిబంధనలు ప్రకారం వయో సడలింపు ఉంటుంది.

  • ఎస్సీ ,ఎస్టీ, బీసీ మరియు ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు వయస్సులో సడలింపు ఉంటుంది.
  • విభిన్న ప్రతిభావంతులైన అభ్యర్థులకు పది సంవత్సరాలు వయస్సులో సడలింపు ఉంటుంది.

🔥 ఎంపిక విధానం ఎలా ఉంటుంది : 

అప్లై చేసిన అభ్యర్థులను షార్ట్ లిస్ట్ చేసి ఇంటర్వ్యూకు పిలిచి ఎంపిక చేస్తారు.

🔥 పరీక్ష విధానం : పరీక్ష లేదు 

🔥 ఫీజు : అప్లికేషన్ ఫీజు లేదు.

🔥 అప్లికేషన్ అందజేయాల్సిన చిరునామా : 

  • DW&CW&EO, Narasaraopet, Palnadu District

🔥 ఎలా అప్లై చెయాలి : క్రింద మీకోసం అధికారిక నోటిఫికేషన్ డౌన్లోడ్ చేయడానికి లింక్ ఇవ్వడం జరిగింది. లింక్ పైన క్లిక్ చేసి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోని పూర్తి నోటిఫికేషన్ చదివి అర్హత ఉన్న ఉద్యోగాలకు అప్లై చేయండి. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!