తెలంగాణ రాష్ట్రంలో జిల్లా కోర్టులో ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా కోర్టు అటెండెట్ మరియు కోర్టు అసిస్టెంట్ అనే ఉద్యోగాలను భర్తీ చేసేందుకు అర్హత ఉన్న వారి నుండి దరఖాస్తులు కోరుతున్నారు.
- ఈ ఉద్యోగాల నోటిఫికేషన్ వివరాలు పూర్తిగా తెలుసుకొని అప్లై చేయండి.
🏹 తెలంగాణ ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్లో ఉద్యోగాలు – Click here
✅ ఫ్రెండ్స్ మీ వాట్సాప్ / టెలిగ్రామ్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ , టెలిగ్రామ్ ఛానల్స్ లో జాయిన్ అవ్వండి.
🔥 నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ :
- ఆఫీస్ ఆఫ్ ది ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ జడ్జ్, మెదక్
🔥 పోస్టుల పేర్లు :
- ఈ నోటిఫికేషన్ ద్వారా కోర్టు అటెండెట్ మరియు కోర్టు అసిస్టెంట్ అనే ఉద్యోగాలను భర్తీ చేసేందుకు అర్హత ఉన్న వారి నుండి దరఖాస్తులు కోరుతున్నారు.
🔥 మొత్తం పోస్టుల సంఖ్య :
- నోటిఫికేషన్ ద్వారా 03 పోస్టులు భర్తీ చేస్తున్నారు.
- వీటిలో కోర్టు అటెండెంట్ – 02 పోస్టులు , కోర్టు అసిస్టెంట్ – 02 పోస్టులు ఉన్నాయి.
🔥 అర్హతలు :
- కోర్ట్ అసిస్టెంట్ ఉద్యోగాలకు ఇంటర్మీడియట్ విద్యార్హత ఉండాలి.
- కోర్ట్ అటెండెంట్ ఉద్యోగాలకు 10th పాస్ / ఫెయిల్ అయిన వారు అర్హులు.
🔥 వయస్సు :
- కనీసం 18 సంవత్సరాలు నుండి 34 సంవత్సరాల మధ్య వయసు ఉన్నవారు ఈ ఉద్యోగానికి అప్లై చేయడానికి అర్హులు.
🔥 వయసులో సడలింపు :
- ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులకు వయసులో ఐదు సంవత్సరాలు సడలింపు ఇస్తారు.
- PwBD అభ్యర్థులకు వయసులో 10 సంవత్సరాలు సడలింపు ఇస్తారు..
🔥 జీతము :
- కోర్ట్ అసిస్టెంట్ ఉద్యోగాలకు 5,000/- జీతము ఇస్తారు.
- కోర్ట్ అటెండెంట్ ఉద్యోగాలకు 3,000/- జీతము ఇస్తారు.
🔥 అప్లికేషన్ ప్రారంభ తేది :
- 12-11-2024 నుండి ఈ ఉద్యోగాలకు అప్లై చేయవచ్చు.
🔥 చివరి తేదీ :
- ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి చివరి తేదీ 07-12-2024
🔥 అప్లై చేయు విధానం : ఈ ఉద్యోగాలకు అప్లై చేసే అభ్యర్థులు తమ దరఖాస్తులను కొరియర్ లేదా రిజిస్టర్ పోస్టు ద్వారా పంపించాలి. అప్లికేషన్ తో పాటు క్రింది సెల్ఫ్ Attested Xerox డాక్యుమెంట్స్ జతపరచాలి.
- అకాడమిక్ క్వాలిఫికేషన్ సర్టిఫికెట్స్
- పదో తరగతి విద్యార్హత సర్టిఫికెట్ (పుట్టిన తేదీ దృవీకరణ కోసం)
- కమ్యూనిటీ సర్టిఫికెట్ ( ఎస్సీ/ఎస్టీ/BC)
- దివ్యాంగులైన అభ్యర్థులకు PH సర్టిఫికెట్
- ఇతర సర్టిఫికెట్స్ ఏమైనా ఉంటే అవి కూడా జతపరచాలి
- ఒక తాజా ఫోటో ఫోటోను అప్లికేషన్ పైన అంటించాలి.
🔥 అప్లికేషన్ అందజేయాల్సిన చిరునామా :
- ది ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ జడ్జ్, మెదక్
🔥 ఎంపిక విధానం :
- ఒక్కో పోస్టుకు 20 కంటే ఎక్కువ అప్లికేషన్స్ వచ్చినప్పుడు , ఈ పోస్టులకు అప్లై చేసుకున్న అభ్యర్థులకు వారికి వచ్చిన మార్కుల మరియు ఉద్యోగాలకు అన్ని విధాలా అర్హతలు ఉన్న అభ్యర్థులను షార్ట్ లిస్ట్ అపాయింట్మెంట్ కి పిలుస్తారు.
Note : పూర్తి నోటిఫికేషన్ మరియు అప్లికేషన్ మరియు అధికారిక వెబ్సైట్ లింక్స్ క్రింద ఇవ్వబడినవి. ఈ ఉద్యోగాలకు అప్లై చేసే అభ్యర్థులు పూర్తి నోటిఫికేషన్ చదివి అప్లై చేయండి.
🏹 Download Full Notification – Click here
🏹 Download Application – Click here