భారతదేశం లోనే అతి పెద్ద ప్రైవేట్ సంస్థ అయిన రిలయన్స్ ఇండస్ట్రీస్ సంస్థ నుండి స్టోర్ మేనేజర్ ఉద్యోగాల భర్తీ కొరకు దరఖాస్తులు ఆహ్వానిస్తుంది. ఏదైనా డిగ్రీ పూర్తి చేసిన వారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.
ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన పూర్తి వివరాలు కోసం ఈ ఆర్టికల్ మొత్తం చదవండి.
🔥 రిక్రూట్మెంట్ చేపట్టే సంస్థ : రిలయన్స్ ఇండియా
🔥 భర్తీ చేయబోయే ఉద్యోగాలు: స్టోర్ మేనేజర్
🔥 జాబ్ ప్రొఫైల్ :
- P&L స్టోర్ కి బాధ్యత వహించాలి.
- స్టోర్‌లలో నడుస్తున్న ధర మరియు ప్రమోషన్‌లు స్పష్టంగా ప్రదర్శించాలి
/ కస్టమర్‌లందరికీ తెలియచేయాలి.
- అన్ని వినియోగ వస్తువులు బడ్జెట్‌లో ఉన్నాయని నిర్ధారించాలి మరియు ఖర్చులను తగ్గించే విధంగా పని చేయాలి.
- సరైన నిర్ణయాలను సరిగా అమలుపరచాలి.
- ఇలాంటి మరెన్నో విషయాలను అమలు పరచాల్సి వుంటుంది.
🔥 విద్యార్హత :
- ఏదైనా డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
- రెండు నుండి ఐదు సంవత్సరాల పని అనుభవం అవసరం.
🔥 గరిష్ఠ వయస్సు : ప్రస్తావించలేదు
🔥దరఖాస్తు విధానం :
- క్రింద పేర్కొన్న లింక్ ద్వారా ఆన్లైన్ విధానం లో దరఖాస్తు చేసుకోవచ్చు.
- అభ్యర్థి యొక్క పర్సనల్ డిటైల్స్ & విద్యార్హత & పని అనుభవం , ఇతర వివరాలు మొదలగునవి చేసి…అభ్యర్థి యొక్క CV / resume ను 2MB లోపు PDF లేదా డాక్యుమెంట్ ఫైల్ ను అప్లోడ్ చేయాలి.
🔥 అప్లికేషన్ ఫీజు : ఎటువంటి అప్లికేషన్ ఫీజు లేదు
🔥 జీతం : కనీసం 30,000 /- రూపాయలు కి పైగా జీతం లభించవచ్చు.
🔥 ఎంపిక విధానం : అభ్యర్థి యొక్క నైపుణ్యం నిర్ధారణ ద్వారా ఎంపిక చేస్తారు.