ప్రముఖ కార్పొరేట్ ఇన్స్యూరెన్స్ ఏజెంట్ కంపెనీ అయిన Ditto అనే సంస్థలో Insurance Advisory అనే ఉద్యోగాలకు దరఖాస్తులు కోరుతున్నారు.
ఈ ఉద్యోగాలకు ఉండవలసిన అర్హతలు, ఎంపిక విధానము, జీతము, అప్లికేషన్ విధానం మరియు ఇతర వివరాలు కోసం ఈ ఆర్టికల్ చివరి వరకు చదవండి.
🏹 విశాఖపట్నం లో డ్రెడ్జింగ్ కార్పొరేషన్ లో ఉద్యోగాలు – Click here
🔥 నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ :
- Ditto సంస్థ ఈ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది.
🔥 భర్తీ చేస్తున్న ఉద్యోగాలు :
- Insurance Advisory అనే ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.
🔥 విద్యార్హతలు మరియు అనుభవం వివరాలు :
- Ditto లో Insurance Advisory ఉద్యోగాలకు ఏదైనా డిగ్రీ విద్యార్హత కలిగిన వారు అప్లై చేయవచ్చు.
🔥 అనుభవం :
- ఈ ఉద్యోగాలకు Freshers అప్లై చేసుకోవచ్చు.
- అప్లై చేయడానికి ఎలాంటి అనుభవం అవసరం లేదు.
🔥 కనీస వయస్సు :
- ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి కనీసం 18 సంవత్సరాలు వయస్సు ఉండాలి.
🔥 అప్లికేషన్ ఫీజు :
- Ditto లో Insurance Advisory ఉద్యోగాలకు ఎటువంటి అప్లికేషన్ ఫీజు లేదు.
🔥 జీతము :
- Ditto లో Insurance Advisory ఉద్యోగాలకు ఎంపికైన వారికి 4.5 LPA జీతము ఇస్తారు.
🔥 జాబ్ లొకేషన్ :
- Ditto లో Insurance Advisory ఉద్యోగాలకు ఎంపికైన వారు ఇంటి నుండి పని చేసే అవకాశం ఇస్తారు.
🔥 అవసరమైన నైపుణ్యాలు :
- మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి.
- కంప్యూటర్ పరిజ్ఞానం కలిగి ఉండాలి.
🔥 అప్లై విధానం :
- ఈ పోస్టులకు మీకు అర్హత ఉంటే క్రింద ఇచ్చిన Apply Online Link పైన క్లిక్ చేసి ఆన్లైన్ లో అప్లై చేయవచ్చు.
🔥 ఎంపిక విధానం :
- అభ్యర్థులు ముందుగా ఈ ఉద్యోగాలకు ఆన్లైన్లో అప్లికేషన్ పెట్టుకున్న తర్వాత, సంస్థ HR విభాగం వారు అభ్యర్థులను వారి అర్హతలు మరియు అనుభవం వంటి వివరాలు ఆధారంగా షార్టు లిస్టు చేయడం జరుగుతుంది.
- షార్ట్ లిస్ట్ అయిన అభ్యర్థులకు మాత్రమే ఇంటర్వ్యూ నిర్వహించి ఎంపిక చేస్తారు.
- ఎంపికైన వారికి డాక్యుమెంట్ వెరిఫికేషన్ పూర్తిచేసి ఉద్యోగంలోకి తీసుకుంటారు.