ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మంగళగిరిలో ఉన్న ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ నుండి Tele MANAS అనే ప్రాజెక్ట్ లో పనిచేసేందుకు సిబ్బందిని భర్తీ చేసేందుకు అర్హత ఉన్నవారి నుండి దరఖాస్తులు కోరుతూ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగినది.
ఈ ఉద్యోగాలకు అర్హతలు ఉన్నవారు స్వయంగా ఇంటర్వ్యూకు హాజరు కావాలి.
AIIMS, మంగళగిరి నుండి విడుదల చేయబడిన ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు అర్హత ఉన్న అభ్యర్థులను తమ దరఖాస్తులను డిసెంబర్ 8వ తేదీలోపు సబ్మిట్ చేసి డిసెంబర్ 13వ తేదీన జరిగే ఇంటర్వ్యూకు స్వయంగా అప్లికేషన్, ఒరిజినల్ సర్టిఫికెట్స్ మరియు రెండు సెట్ల జిరాక్స్ కాపీలతో హాజరు కావాలి.
ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు ఉండవలసిన అర్హతలు, ఎంపిక విధానము, జీతము, అప్లికేషన్ విధానము మరియు ఇతర ముఖ్యమైన సమాచారం కోసం ఈ ఆర్టికల్ చివరి వరకు చదివి తెలుసుకొని త్వరగా అప్లికేషన్ పెట్టుకోండి.
🏹 విశాఖపట్నం మత్స్య పరిశోధన కేంద్రంలో ఉద్యోగాలు – Click here
🏹 ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ లో ఉద్యోగాలు – Click here
✅ ఫ్రెండ్స్ మీ వాట్సాప్ / టెలిగ్రాం కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాల సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ , టెలిగ్రామ్ ఛానల్స్ లో జాయిన్ అవ్వండి.
🔥 రిక్రూట్మెంట్ చేపట్టే సంస్థ :
- ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మంగళగిరిలో ఉన్న ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ నుంచి ఈ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగినది.
🔥 భర్తీ చేయబోయే ఉద్యోగాలు :
- AIIMS నుండి విడుదల కాబడిన ఈ నోటిఫికేషన్ ద్వారా Tele MANAS అనే ప్రాజెక్టులో అసిస్టెంట్ ప్రొఫెసర్ లేదా సీనియర్ కన్సల్టెంట్, సీనియర్ రెసిడెంట్ లేదా కన్సల్టెంట్, క్లినికల్ సైకాలజిస్ట్, సైకియాట్రిక్ సోషల్ వర్కర్, సైకియాట్రిక్ నర్స్, టెక్నికల్ ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ లేదా ప్రాజెక్ట్ కోఆర్డినేటర్స్ మరియు డేటా ఎంట్రీ ఆపరేటర్ అనే పోస్ట్లను భర్తీ చేసేందుకు అర్హత కలిగిన వారి నుంచి దరఖాస్తులు కోరుతున్నారు.
🔥 పోస్టుల సంఖ్య : 05
🔥 విద్యార్హత :
- ఈ ఉద్యోగాలకు పోస్టులను అనుసరించి క్రింది విధంగా విద్యార్హతలు మరియు అనుభవం కలిగి ఉండాలి.
🔥 వయస్సు :
- అసిస్టెంట్ ప్రొఫెసర్ లేదా సీనియర్ కన్సల్టెంట్ ఉద్యోగాలకు గరిష్ట వయస్సు 50 సంవత్సరాలు.
- మిగతా ఉద్యోగాలకు గరిష్ట వయస్సు 45 సంవత్సరాలు
🔥దరఖాస్తు విధానం :
- ఈ ఉద్యోగాలకు అర్హత ఉన్నవారు ఆన్లైన్ విధానంలో ఆన్లైన్ విధానంలో అప్లికేషన్ సబ్మిట్ చేయాలి.
🔥 ఎంపిక విధానం :
- ఆన్లైన్ లో అప్లికేషన్ సబ్మిట్ చేసిన తర్వాత అభ్యర్థులు డిసెంబర్ 13వ తేదీన జరిగే ఇంటర్వ్యూ కు మీరు ఒరిజినల్ సర్టిఫికెట్స్, అప్లికేషన్ మరియు రెండు సెట్ల జిరాక్స్ కాపీలతో ఇంటర్వ్యూకు హాజరు కావాలి.
🔥 అప్లికేషన్ ఫీజు :
- ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి ఎటువంటి ఫీజు లేదు.
🔥 జీతం :
- మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఉద్యోగాలకు 18,000/- నుండి 56,900/- వర్క్ పేస్కేల్ ఉంటుంది.
- లోయర్ డివిజన్ క్లర్క్ ఉద్యోగాలకు 19,900/- నుండి 63,200/- వరకు పేస్కేల్ ఉంటుంది.
- టెక్నికల్ అసిస్టెంట్ ఉద్యోగాలకు 29,200/- నుండి 92,300/- వరకు పేస్కేల్ ఉంటుంది.
- టెక్నీషియన్ ఉద్యోగాలకు 21,700/- నుండి 69,100/- వరకు పేస్కేల్ ఉంటుంది.
🔥 అప్లికేషన్ చివరి తేది :
- 08/12/2024 తేదీలోపు ఈ ఉద్యోగాలకు అర్హత ఉన్నవారు అప్లికేషన్ పెట్టుకోవాలి.
🔥 ఇంటర్వ్యూ తేదీ :
- 13-12-2024 వ తేదిన అభ్యర్థులు స్వయంగా ఇంటర్వ్యూకు హాజరు కావాలి.
🔥 ఇంటర్వ్యూ జరిగే ప్రదేశం :
- Administration Block, AIIMS Mangalagiri
👉 Click here for notification – Click here
👉 Apply Online – Click here
👉 Join Our What’s App Channel