విశాఖపట్నంలో ఉన్న డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ నుంచి కాంట్రాక్ట్ పద్ధతిలో ఉద్యోగాలను భర్తీ చేసేందుకు అర్హత కలిగిన వారి నుంచి దరఖాస్తుల కోరుతూ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగినది.
నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు అర్హత ఉన్న అభ్యర్థులు నవంబర్ 25, నవంబర్ 29 తేదీల్లో ఇంటర్వ్యూకు హాజరు కావాలి.
ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు సంబంధించిన మరికొంత ముఖ్యమైన సమాచారం కోసం ఈ ఆర్టికల్ చివరి వరకు చదవండి. పూర్తి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేయడానికి ఆర్టికల్ చివర్లో ఇచ్చిన లింకుపై క్లిక్ చేసి డౌన్లోడ్ చేయండి.
🔥 అటవీ శాఖలో 10th , 12th అర్హతతో ఉద్యోగాలు – Click here
🏹 ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన ముఖ్యమైన వివరాలు ఇలా ఉన్నాయి 👇 👇 👇
🔥 నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ :
- డ్రేడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ నుండి ఈ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది.
🔥 భర్తీ చేస్తున్న పోస్టులు :
- కన్సల్టెంట్ ఫర్ ఇన్ ల్యాండ్ డ్రెడ్జింగ్
- ప్రాజెక్టు మేనేజర్ ఫర్ ఇన్ ల్యాండ్ డ్రెడ్జింగ్ వర్క్
- హైడ్రోగ్రాఫిక్ సర్వేయర్
🔥 మొత్తం ఖాళీల సంఖ్య : 02
- కన్సల్టెంట్ ఫర్ ఇన్ ల్యాండ్ డ్రెడ్జింగ్ – 06
- ప్రాజెక్టు మేనేజర్ ఫర్ ఇన్ ల్యాండ్ డ్రెడ్జింగ్ వర్క్ – 04
- హైడ్రోగ్రాఫిక్ సర్వేయర్ – 20
🔥 జీతము :
- కన్సల్టెంట్ ఉద్యోగాలకు నెలకు లక్షన్నర నుంచి 2 లక్షల వరకు జీతం ఉంటుంది.
- ప్రాజెక్టు మేనేజర్ ఉద్యోగాలకు నెలకు 50 వేల నుండి 60 వేల వరకు జీతం ఉంటుంది.
- హైడ్రోగ్రాఫిక్ సర్వేయర్ ఉద్యోగాలకు నెలకు 25 వేల నుంచి 40 వేల వరకు జీతం ఉంటుంది.
🔥 వయస్సు :
- కన్సల్టెంట్ ఉద్యోగాలకు 40 సంవత్సరాల నుంచి 65 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి.
- మిగతా ఉద్యోగాలకు వయస్సు 45 సంవత్సరాలకు మించకూడదు.
🔥 జాబ్ లొకేషన్ :
- పాట్నా, కోల్ కత్తా, గౌహతి, పశ్చిమబెంగాల్ మరియు అస్సాం లొకేషన్స్ లో పోస్టింగ్ ఇస్తారు.
🔥 ఫీజు :
- ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి ఎటువంటి ఫీజు లేదు.
🔥 ఇంటర్వ్యూ తేదీ :
- నవంబర్ 25 , 29 తేదీల్లో ఇంటర్వ్యూ నిర్వహిస్తారు.
🔥 ఇంటర్వ్యూ ప్రదేశము :
- డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్, డ్రెడ్జ్ హౌస్, HB కోలనీ, మెయిన్ రోడ్, సీతమ్మధార, విశాఖపట్నం.
🏹 Official Website – Click here