రోడ్ల శాఖలో ఉద్యోగాలకు దరఖాస్తుల ఆహ్వానం | BRO Recruitment 2024 | Latest Government Jobs Recruitment 2024

భారత ప్రభుత్వం , డిఫెన్స్ మినిస్ట్రీ పరిధిలో గల బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ (BRO) సంస్థ నుండి వివిధ ఉద్యోగాల భర్తీ కొరకు నోటిఫికేషన్ విడుదల అయ్యింది.

ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 466 ఉద్యోగాలను భర్తీ చేస్తారు. ఈ ఉద్యోగాలకు పురుష అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలి.

ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన పూర్తి వివరాలు కోసం ఈ ఆర్టికల్ మొత్తం చదవండి.

🔥 రిక్రూట్మెంట్ చేపట్టే సంస్థ : బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్

🔥 మొత్తం ఉద్యోగాల సంఖ్య : 466

🔥 భర్తీ చేయబోయే ఉద్యోగాలు: 

  • డ్రాఫ్ట్ మాన్  -16
  • సూపర్వైజర్ ( అడ్మినిస్ట్రేటర్) – 02
  • టర్నర్ – 10
  • మెషినిస్ట్ – 01
  • డ్రైవర్ మెకానికల్ ట్రాన్స్పోర్ట్ – 417
  • డ్రైవర్ రోడ్ రోలర్ – 02
  • ఆపరేటర్ ఎక్సకవేటింగ్ మెషినర్ – 18

🔥 విద్యార్హత :  ఉద్యోగాలను అనుసరించి పదవ తరగతి , ఇంటర్మీడియట్ , డిగ్రీ వంటి వివిధ విద్యార్హతలు అవసరమగును.

🔥 గరిష్ఠ వయస్సు :

  • 18 సంవత్సరాలు నిండి యుండి 30 సంవత్సరాల లోపు గల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
  • ఎస్సీ, ఎస్టీ వారికి 5 సంవత్సరాలు
  • ఓబీసీ ( నాన్ క్రిమి లేయర్) వారికి 3 సంవత్సరాలు
  • PWBD వారికి 10 సంవత్సరాలు వయో సడలింపు కలదు.

🔥దరఖాస్తు విధానం :

  • అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ ద్వారా ఆన్లైన్ విధానం లో అప్లై చేయాలి.

🔥 అప్లికేషన్ ఫీజు :  

  • అభ్యర్థులు 100/- రూపాయల దరఖాస్తు ఫీజు చెల్లించాలి.
  • ఎస్సీ, ఎస్టీ , PWD అభ్యర్థులు ఎటువంటి అప్లికేషన్ ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు.

🔥 జీతం : అభ్యర్థులు ఎంపిక కాబడిన పోస్ట్ ఆధారంగా 50,000/- రూపాయల వరకు జీతాన్ని పొందవచ్చు.

🔥 ఎంపిక విధానం :

  • వ్రాత పరీక్ష , ట్రేడ్ టెస్ట్ , స్కిల్ టెస్ట్ వంటివి నిర్వహించి అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

🔥 ముఖ్యమైన తేదిలు

  • ఆన్లైన్ విధానం ద్వారా అప్లై చేసుకోవడానికి చివరి తేది : 16/11/2024

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!