ప్రభుత్వ సంస్థ కార్యాలయంలో 12th, డిగ్రీ అర్హతతో ఉద్యోగాలు | NCCF MTS & Data Entry Operator Jobs Recruitment 2024 | Latest Jobs Notifications in Telugu

భారత ప్రభుత్వం ,డిపార్టుమెంటు అఫ్ కన్స్యూమర్ అఫ్ఫైర్స్  పరిధిలో గల నేషనల్ కొఆపరేటివ్ కన్స్యూమర్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ( NCCF) సంస్థ నుండి వివిధ ఉద్యోగాల భర్తీ కొరకు వేకెన్సీ అడ్వర్టైజ్మెంట్ విడుదల కావడం జరిగింది.

ఈ అడ్వర్టైజ్మెంట్ ద్వారా డేటా ఎంట్రీ ఆపరేటర్ & ఏంటిఎస్ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఏంటిఎస్ ఉద్యోగాలకు ఇంటర్మీడియట్ లేదా తత్సమాన అర్హత గల అభ్యర్థులు , డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగాలకు డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.

ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన పూర్తి వివరాలు కోసం ఈ ఆర్టికల్ మొత్తం చదవండి.

🏹 ఫారెస్ట్ డిపార్ట్మెంట్ లో ఉద్యోగాలు – Click here 


🏹 విశాఖపట్నంలో మత్స్య పరిశోధన కేంద్రంలో ఉద్యోగాలు – Click here

🔥 రిక్రూట్మెంట్ చేపట్టే సంస్థ : నేషనల్ కొఆపరేటివ్ కన్స్యూమర్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్

🔥 మొత్తం ఉద్యోగాల సంఖ్య : 12

🔥 భర్తీ చేయబోయే ఉద్యోగాలు:  

  • డేటా ఎంట్రీ ఆపరేటర్ -06
  • ఏంటిఎస్ -06

🔥 విద్యార్హత :

డేటా ఎంట్రీ ఆపరేటర్ :

  • ఏదైనా గుర్తింపు పొందిన సంస్థ నుండి డిగ్రీ ఉత్తీర్ణత సాధించాలి.
  • ఒక సంవత్సరం DEO కోర్సు చేసి వుండాలి.
  • నిముషానికి 35 పదాలు టైప్ చేయగలిగే నైపుణ్యం కలిగి వుండాలి అలానే నోటింగ్ డ్రాఫ్టింగ్ అంశం పై అవగాహన కలిగి వుండాలి.

ఏంటిఎస్

  • ఏదైనా గుర్తింపు పొందిన సంస్థ నుండి 12వ తరగతి ఉత్తీర్ణత సాధించాలి.

🔥 గరిష్ఠ వయస్సు :

  •  డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగాలకు 40 సంవత్సరాల లోపు గల వారు , ఎంటిఎస్ ఉద్యోగాలకు 35 సంవత్సరాల లోపు గల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.

🔥దరఖాస్తు విధానం :

  • అర్హత గల అభ్యర్థులు వారి యొక్క CV మరియు నోటిఫికేషన్ లో ఇవ్వబడిన అప్లికేషన్ ఫాం ను ఫీల్ చేసి అధికారిక ఈ మెయిల్ కి సెండ్ చేయాలి. దరఖాస్తు తో పాటు   విద్యార్హత , పని అనుభవం ,ఆధార్ కార్డు మరియు ఇతర సర్టిఫికెట్ ల సెల్ఫ్ ఎటెస్టెడ్ కాపీస్ ను జతచేసి, కవరింగ్ లెటర్ తి సహా వీటన్నిటినీ క్రింద పేర్కొన్న చిరునామాకు నవంబర్ 20 ,  2024  తేది లోగా చెరవేయాలి.

🔥 దరఖాస్తు పంపవలసిన చిరునామా

  • Incharge ( P& A ) , Head office, NCCF 

🔥 అప్లికేషన్ ఫీజు :

  •  ఎటువంటి అప్లికేషన్ ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు.

🔥 జీతం

  • డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగాలకు ఎంపిక కాబడిన వారికి నెలకి 30,000/- వేల రూపాయలు
  • MTS ఉద్యోగాలకు ఎంపిక కాబడిన వారికి 25,000/- రూపాయలు జీతం లభిస్తుంది.

🔥 ఎంపిక విధానం :

  • దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులను షార్ట్ లిస్ట్ చేసి , మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు.

🔥 ముఖ్యమైన తేదిలు

  • దరఖాస్తు చేరడానికి చివరి తేది : 20 నవంబర్ 2024 , సాయంత్రం 6:00 గంటలలోపు గా

🔥 ముఖ్యమైన అంశాలు:

  • ఈ ఉద్యోగాలను తొలిత కాంట్రాక్టు ప్రాధిపతిక న 6 నెలల సమయానికి గాను రిక్రూట్ చేస్తారు కాగా సంస్థ యొక్క అవసరం , అభ్యర్థి పనితనం ఆధారంగా కొనసాగించబడతారు.
  • ఈ ఉద్యోగాలకు ఎంపిక కాబడిన అభ్యర్థులు మొదటి గా హెడ్ ఆఫీసు లో పనిచేయవలసి వుంటుంది. అవసరాన్ని బట్టి వివిధ  NCCF బ్రాంచ్ లలో రిలొకేట్ చేయబడతారు.

👉  Click here for notification & application

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!