Headlines

ఫారెస్ట్ డిపార్ట్మెంట్ లో పదో తరగతి, ఇంటర్ , డిగ్రీ అర్హతలతో ఉద్యోగాలు భర్తీ | Forest Department jobs Notifications 2024 | IFGTB Recruitment 2024

భారత ప్రభుత్వ అటవీ , పర్యావరణ మరియు వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖకు చెందిన ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెస్ట్ జెనెటిక్స్ అండ్ బ్రీడింగ్ (IFGJB) అనే సంస్థ నుండి ఉద్యోగాలను భర్తీ చేసేందుకు అర్హత కలిగిన నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. 

ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు 10వ తరగతి , 12వ తరగతి మరియు సంబంధిత సబ్జెక్టులలో డిగ్రీ వంటి విద్యార్హతలు ఉన్నవారు అప్లికేషన్ పెట్టుకోవచ్చు. 

అర్హత ఉన్న అభ్యర్థులు తమ దరఖాస్తులను ఆన్లైన్ విధానంలో నవంబర్ 8వ తేదీ నుంచి నవంబర్ 30వ తేదీ లోపు సబ్మిట్ చేయాలి.

ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు ఉండవలసిన అర్హతలు, ఎంపిక విధానము, జీతము, అప్లికేషన్ విధానము మరియు ఇతర ముఖ్యమైన సమాచారం కోసం ఈ ఆర్టికల్ చివరి వరకు చదివి తెలుసుకొని త్వరగా అప్లికేషన్ పెట్టుకోండి.

🏹 విశాఖపట్నం మత్స్య పరిశోధన కేంద్రంలో ఉద్యోగాలు – Click here

🏹 ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ లో ఉద్యోగాలు – Click here 

✅ ఫ్రెండ్స్ మీ వాట్సాప్ / టెలిగ్రాం కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాల సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ , టెలిగ్రామ్ ఛానల్స్ లో జాయిన్ అవ్వండి.

📌 Join Our What’s App Channel 

📌 Join Our Telegram Channel

🔥 రిక్రూట్మెంట్ చేపట్టే సంస్థ

  • ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెస్ట్ జెనెటిక్స్ అండ్ బ్రీడింగ్ (IFGJB) అనే ప్రభుత్వ సంస్థ ఈ నోటిఫికేషన్ విడుదల చేసింది.

🔥 భర్తీ చేయబోయే ఉద్యోగాలు :

  • IFGJB విడుదల చేసిన ఈ నోటిఫికేషన్ ద్వారా మల్టీ టాస్కింగ్ స్టాఫ్ (MTS) , లోయర్ డివిజన్ క్లర్క్ (LDC) , టెక్నీషియన్ (TE) (Field/Lab) , టెక్నికల్ అసిస్టెంట్ (TA) (Field/Lab) అనే ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.

🔥 పోస్టుల సంఖ్య : 16 (పోస్టుల సంఖ్య క్రింది విధంగా ఉంది)

  • మల్టీ టాస్కింగ్ స్టాఫ్ – 08
  • లోయర్ డివిజన్ క్లర్క్ – 01
  • టెక్నికల్ అసిస్టెంట్ – 04
  • టెక్నీషియన్ – 03

🔥 విద్యార్హత : 

  • మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఉద్యోగాలకు పదో తరగతి ఉత్తీర్ణులైన వారు అర్హులు. 
  • లోయర్ డివిజన్ క్లాక్ ఉద్యోగాలకు 12వ తరగతి ఉత్తీర్ణులై టైప్ రైటర్ పైన ఇంగ్లీషులో నిమిషానికి 30 పదాలు టైప్ చేయగలిగి ఉండాలి లేదా హిందీలో అయితే నిమిషానికి 25 పదాలు టైప్ చేయగలిగి ఉండాలి. / కంప్యూటర్ పైన అయితే ఇంగ్లీషులో నిమిషానికి 35 పదాలు లేదా హిందీలో నిమిషానికి 30 పదాలు టైప్ చేయగలిగి ఉండాలి.
  • టెక్నీషియన్ ఉద్యోగాలకు 12వ తరగతిలో సైన్స్ గ్రూపులో 60 శాతం మార్కులతో పూర్తి చేసిన వారు అర్హులు. 
  • టెక్నికల్ అసిస్టెంట్ ఉద్యోగాలకు అగ్రికల్చర్ లేదా బయోటెక్నాలజీ లేదా బొటని లేదా ఫారెస్ట్ లేదా జువాలజీ సబ్జెక్టులలో బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేసి ఉండాలి.

🔥  వయస్సు :

  • మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఉద్యోగాలకు 18 నుంచి 27 సంవత్సరాల మధ్య వయసు ఉన్నవారు అర్హులు. 
  • లోయర్ డివిజన్ క్లర్క్ ఉద్యోగాలకు 18 నుంచి 27 సంవత్సరాల మధ్య వయసు ఉన్నవారు అర్హులు. 
  • టెక్నీషియన్ ఉద్యోగాలకు 18 నుంచి 30 సంవత్సరాల మధ్య వయసు ఉన్నవారు అర్హులు. 
  • టెక్నికల్ అసిస్టెంట్ ఉద్యోగాలకు 21 నుంచి 30 సంవత్సరాల మధ్య వయసు ఉన్నవారు అర్హులు.

🔥 వయస్సులో సడలింపు వివరాలు : 

  • SC, ST అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు వయస్సులో సడలింపు ఉంటుంది.
  • OBC అభ్యర్థులకు మూడు సంవత్సరాలు వయస్సులో సడలింపు ఉంటుంది.
  • PwBD అభ్యర్థులకు మరో పది సంవత్సరాలు వయస్సులో సడలింపు ఉంటుంది.

🔥దరఖాస్తు విధానం :

  • ఈ ఉద్యోగాలకు అర్హత ఉన్నవారు ఆన్లైన్ విధానంలో అధికారిక వెబ్సైట్ లో అప్లై చేయాలి.

🔥 ఎంపిక విధానం :

  • ఈ ఉద్యోగాలకు రాత పరీక్ష మరియు స్కిల్ నిర్వహించి ఎంపిక చేస్తారు.

🔥 అప్లికేషన్ ఫీజు : ఫీజు వివరాలు పోస్టులు వారీగా క్రింది విధంగా ఉంది. 

🔥 జీతం :

  • మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఉద్యోగాలకు 18,000/- నుండి 56,900/- వర్క్ పేస్కేల్ ఉంటుంది.
  • లోయర్ డివిజన్ క్లర్క్ ఉద్యోగాలకు 19,900/- నుండి 63,200/- వరకు పేస్కేల్ ఉంటుంది. 
  • టెక్నికల్ అసిస్టెంట్ ఉద్యోగాలకు 29,200/- నుండి 92,300/- వరకు పేస్కేల్ ఉంటుంది.
  • టెక్నీషియన్ ఉద్యోగాలకు 21,700/- నుండి 69,100/- వరకు పేస్కేల్ ఉంటుంది. 

🔥 అప్లికేషన్ చివరి తేది : 

  • 30/11/2024 తేదిన ఇంటర్వ్యూ నిర్వహిస్తారు.

🔥 జాబ్ లొకేషన్ : కోయంబత్తూరు

👉  Click here for notification – Click here 

👉 Apply Online – Click here 

👉 Join Our What’s App Channel

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!